గన్నేరువరం డబలు రోడ్డు పనులు ప్రారంభించాలని కోరుతూఈరోజు యువజన సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం
రేవంతన్న ముఖ్యమంత్రి గారు వెంటనే మా డబుల్ రోడ్డుక�� నిధులు మంజూరు చేయాలని కోరుతున్నాము వేడుకుంటున్నాము @DrKavvampally
@TelanganaCMO
@revanth_anumula
@KTRBRS
@Collector_KNR గారికి విజ్ఞప్తి
ఒకసారి మా గన్నేరువరం పాఠశాలను సందర్శించాల్సిగా కోరుతున్నాము
ఎన్నడూ లేని విధంగా ఆ స్కూల్లో జరుగుతున్న పరిస్థితులను పరిశీలించాల్సిందిగా వేడుకుంటున్నాము 🙏🙏
@Ponnam_INC అన్నగారు దయచేసి గన్నేరువరం విద్యార్థుల సౌకర్యార్థం బస్సు నడపాలని కోరుతున్నాను...
తప్పకుండా మీరు స్పందించి బస్సును గన్నేరువరం మీదుగా నడుపుతారని ఆశిస్తున్నా
అధికారులు స్పందించాలి. ..
గన్నేరువరం ప్రజల తాగునీటి కష్టాలు తీరేది ఎన్నడు..
వాటర్ ప్లాంట్ ను వెంటనే పునరుద్ధరణ చేపట్టాలి జిల్లా కలెక్టర్ గారు,అధికారులు
@Collector_KNR
ప్రమాదకరంగా కల్వర్టు
ఈరోజు సాక్షి దినపత్రికలో..... సమస్య ఉందని ఎన్నిసార్లు చెప్పినా స్పందిస్త లేరు.....మంత్రి గారు, ఎమ్మెల్యే గారు
అధికారులు స్పందించాలి
@KomatireddyKVR@UttamINC
*ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గన్నేరువరం మండల కేంద్రంలోనే నిర్మించాలనీ,
*గన్నేరువరం మండల కేంద్రంలో స్థలం అందుబాటులో ఉంది* *జిల్లా కలెక్టర్ గారు, వైద్యాధికారులు చొరవ తీసుకొని మండల కేంద్రంలో నిర్మించే విధంగా చర్యలు తీసుకోవాలనీ ఈరోజు ప్రజావాణిలో కోరడం జరిగింది
@Collector_KNR
*Heartly welcome @BRSHarish anna* ✊
@vinodboianpalli anna ✊
రేపే *ఆలయ్*
*బలయ్*
*మానకొండూరు నియోజకవర్గ బిఆర్ఎస్ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం*
✊✊
Jai Telangana
Jai BRS
Jai @RasamayiBRS anna
@KTRBRS@BRSHarish@GangulaBRS@vinodboianpalli*ప్రజాపాలన కాదు ఇది నిర్బంధాల పాలన*
*అటకెక్కిన కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్*
*ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు హుళక్కే.*నిరుద్యోగుల జంగ్ సైరన్ కార్యక్రమంలో పాల్గొనకుండా అర్ధరాత్��ి ముందస్తు అరెస్టు చేయడం ప్రభుత్వ పిరికితనానికి నిదర్శనం*
నా జీవితంలో ఏం సాధించావు అని అడుగుతే నా తెలంగాణ రాష్ట్రాన్ని తన ప్రాణం అడ్డుపెట్టి అకుంఠిత దీక్షతో మాకు తేచ్చినదేవుడు అభివృద్ధి ప్రదాత
తెలంగాణ రాష్ట్ర గౌరవ తొలి ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారిని ఈరోజు ఎర్రవ��్లి లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది