Is there any shame for our Indian team? We will always have a war with evil Pakistan. Keeping all this in mind, how will the cricket board decide the match to be played tomorrow, the India vs Pakistan match...?
#BoycottINDvPAK@BCCI
@revanth_anumulaమా నాన్న గారి పైన ఉన్న ఇల్లుని పేరు మార్పిడి జరిగింది. ఇట్టి విషయం దాదాపు 2019 నుండి తిరుగుతూనే ఉన్నాను. పట్టించుకోవడం లేదు గ్రామంచాయతీ తప్పుదోవ పట్టించారు. సర్పర్చ్, కార్యదర్శి, కరోబార్ విల్లే ముల కారణం.M.P.D.O,D.P.Oవారిపైన కలెక్టర్ గారు ఎవరిపైన చర్యలు తీసుకోలేదు
@seethakkaMLA మా నాన్న గారి పైన ఉన్న ఇల్లుని పేరు మార్పిడి జరిగింది. ఇట్టి విషయం దాదాపు 2019 నుండి తిరుగుతూనే ఉన్నాను. పట్టించుకోవడం లేదు గ్రామంచాయతీ తప్పుదోవ పట్టించారు. సర్పర్చ్, కార్యదర్శి, కరోబార్ విల్లే ముల కారణం. M.P.D.O,D.P.Oవారిపైన కలెక్టర్ గారు ఎవరిపైన చర్యలు తీసుకోలేదు.
When wars were a battle for supremacy, ONE WARRIOR redefined what they were fought for ❤️🔥
#PrabhasHanu is a historical fiction set in the 1940s 🔥
Shoot begins soon 🎥
@tsrtcmdoffice @PonnamLoksabha @seethakkaMLA@V6News@way2_news@YakaswamyChalla మేడారం జాతరకు 1000 వేసిన బస్సులు తెలుసు కానీ గ్రామాలకు రోజు వచ్చే మిగిలిన బస్సులు రవళి కథ..? కొన్ని బస్సులు నిజామాబాద్ & కామారెడ్డి & ఆర్మూర్ రావడం లేదు సారిగ్గ వచ్చిన బస్సులు కూడా స్టాప్ దగ్గర ఆగక పోవడం చాలా తప్పు. ఈరోజు జరిగే సంఘటన సిరికొండ నుండి కొండాపూర్ వరకు ఎక్కడ అపనే లేదు.
@seethakkaMLA అక్కగారు మా ఇల్లు విషయంలో దాదాపు 4 సవస్సరాలనుంది తిప్పుతున్నారు. ఇప్పటివరకు ఐఏఎస్ గారు ఎవరిపైన ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు ఎందుకు ఈ నిర్లక్ష్యం ఇలా చేస్తే మాకు న్యాయం జరుగుతాధ.? GP తప్పు జరిగినా విషయం కలెక్టర్ వరకు తెలిసిన మాకు ఎలాంటి న్యాయం జరుగలేదు. పూర్తిగా DPO గారి నిర్లక్ష్యం.
@revanth_anumula తెలంగాణ_CM గా #ప్రమాణస్వీకారం చేయబోతున్న #రేవంత్_రెడ్డి అన్న గారికి నాయొక్క శుభాకాంక్షలు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని మరింత ముందుకు వెళ్లాలని కోరుకుంటూ మీ అభిమానిగా....!
@DrTamilisaiGuv @TSwithKCR@KTRBRS@VPR_BRS @Govardhan_MLA @jaganbajireddy
ఈ విషయం పైన ఎవరైతే తప్పు చేశారో, పట్టించుకోలేరో వల్లపైన తక్షణమే కటిన చర్యలు తీసుకోగలరు. దయచేసి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు న్యాయం చేయగలరు..
@DMKMRTSRTC @TSRTCHQ @tsrtcmdoffice మేడం ఇలా అవుతే ఎలా మేడం. ఆర్టీసీ లో ప్రయాణం చేయండి మీ ప్రయాణం బ్రదతగ ఉంటది అన్నారు కథ ఎక్కడ ఉంది భద్రత చెప్పండి మేడం. ఆ మహిళకు బస్సు మిస్స్ ఐయ్యింది ఎక్కడ ఉండాలి. అంత రాత్రి మీరే కొద్దిగా ఆలోచించండి. మీరు కూడా ఒక మహిళనే కథ మేడం, ఇలా మళ్ళీ చేస్తే మణిపూర్ లో జరిగినట్టు ఘటన జరుగుటది
@TSRTCHQ @tsrtcmdoffice @DMKMRTSRTC తక్షణమే దీనిపైన చర్యలు తీసుకోవాలి అలాగే ఏ డిపో బస్సులు కూడా సరిగ్గా స్టేజ్ పైన అపడం లేదు, ఒక నిమిషం ఆపి వెళ్ళాలి నిన్న ఒక మహిళ నిన్న రాత్రి లాస్ట్ బస్సు కామారెడ్డి వైపు వెళ్తున్న బస్సు అపమన్న కూడా స్టేజ్ పైన అపకుండనే అలాగే వెళ్ళిపోయాడు. అలా వెళ్లిపోతే ఆ మహిళ పరిస్థితి ఎలా.....?
@KTRoffice@TelanganaCOPs @TelanganaCMO
అయ్య (GOV) గారు మా గోడు వినిపిస్థలేద పోలీస్ SI,PC గురించి. 7లక్షల విద్యార్థులతో కాకుండా 7లక్షల కుంబలతో ఆడుకుంటుంది. PCలో 22.? తప్పులిచ్చి SIలో 9.? తప్పు ఉన్నవి. మా డిమాండ్ ఒకటే తప్పు ఇచ్చిన.? కి మాత్రమే మార్క్స్ కలపమని మాయొక్క విన్నపం అయ్య🙏🏻
#wewantjusticektrsir
అయ్య కేటీఆర్ గారు మా గోడు వినిపిస్థలేద పోలీస్ SI,PC గురించి.ఈ Gov) 7లక్షల విద్యార్థులతో కాకుండా 7లక్షల కుంబలతో ఆడుకుంటుంది. ఈ (Gov) PCలో 22.? తప్పులిచ్చి SIలో 9..? తప్పు ఉన్నవి. మా డిమాండ్ ఒకటే తప్పు ఇచ్చిన.?? కి మాత్రమే మార్క్స్ కలపమని మాయొక్క విన్నపం అయ్య🙏🏻