#KacharaKavitha#TelanganaWantsToKnow
తెలంగాణను భక్షించింది చాలక మళ్ళీ రక్షణసేన పేరుతో కల్వకుంట్ల అలియాస్ దేవనపల్లి అలియాస్ లిక్కర్ కవిత, భర్త ఇంటి పేరును కూడా మోయలేనంత వీర వనిత ఏం చేద్దామని వస్తున్నవ్..? జనసేన అధ్యక్షులు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం మాట్లాడుతున్నావ్..?
జాగృతి పేరుతో దందాలు చేసి, బెదిరింపులతో డబ్బులు దోచుకున్న రోజులు కాదు ఇవి
'ఇడుపు కాయితం' కన్నా కూడా ఇడిచేసిన జీవితం గురించి నీకు బాగా తెలుసు అనుకుంటా
మందు బాటిళ్ల మీద మూతలు తీసి దోచుకునే నీ కన్నా నీచం ఇంకొకటి లేదు
తీహార్ జైల్లో తిన్న చిప్పకూడుతో నీ ఒంటికి బాగా పొగరు ఎక్కినట్టుంది...తోడబుట్టిన అన్నను, కంటికి రెప్పలా పెంచిన నాన్నని నోటితో చెప్పలేని బూతులు తిట్టే నువ్వు పవన్ కళ్యాణ్ గారి జోలికి వచ్చి మాట్లాడితే చూస్తూ ఊరుకోము..
అమరవీరుల కుటుంబాలకు మీ మొహాన్ని చూపించండి, నోటితో థూ అని ఊస్తున్నారు
తెలంగాణలో సాటి మహిళలు నీ మొహం చూసి సిగ్గు పడుతున్నారు
ఖబడ్దార్....అమరుల బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణలో వేలకోట్ల రూపాయలు దోచుకున్న నువ్వు రాజకీయాలకు కాదు కదా, సభ్య సమాజంలో మనిషిగా కూడా పనికిరావు..
Hey @eyrahul
Reminding you to please go through the @JSPWorks thread, you will get your answer.
After reading you have to reply as a responsible person if you can't we will consider you as an " Attention seeker" .
Jai Bharat
Jai Hind
ప్రజాయుద్ధనౌక, జనగళం గద్దరన్న..
రాజకీయం పద్మవ్యూహం లాంటిది - తెగించిపోవాలి, తెలివిగా అడుగులు వెయ్యాలి.
గద్దరన్న పాట పోరాట స్పూర్తినిస్తే
గద్దరన్న మాట రాజకీయ మెళకువలు నేర్పుతుంది.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ మహానుభావుడిని స్మరించుకుంటూ జనసేన పార్టీ తరపున ఘన నివాళులు.
#TelanganaFormationDay #JaiTelangana #Gaddar #JanaSenaTelangana
I will address a press-meet at my home in Jubilee Hills ,today between 4.30 to 5.30 pm.I hope Telangana police dept atleast gives me permission to do a pressmeet with JSP leaders. Let’s see…
జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై కొంతమంది జర్నలిస్టులు చేసిన అనుచిత వ్యాఖ్యలు, అలాగే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలపై స్పందిస్తూ ఈరోజు మధ్యాహ్నం 1:30 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించనున్న జనసేన తెలంగాణ నాయకులు.
#Telangana#JanaSena
Today, A post reached me through social media about an 80 year old man and his wife in Chennai who make sweets and polis, selling them on trains to survive. Their resilience moved me deeply. 🙏
I am ready to contribute ₹1,00,000 to support their journey, hoping it brings them comfort and strength. I’ve been trying to reach the contact provided but haven’t been able to. If anyone knows their details, please reach out to me.
And if you happen to see them on the train, do buy their sweets and support them in any way you can.
#ServiceIsGod #Maatram
My heartfelt salute to the brave son of Bharat, Murali Naik, who embraced martyrdom during Operation Sindoor. Murali's journey from the tribal hamlet of Gorantla, Kallithanda village in Sri Sathya Sai district to the frontlines of National Defence as Agniveer, is marked by his determination and great love for motherland. Even though he had other career opportunities, he chose to join the Indian Army. This reflects his extreme level of commitment to serve the Nation.
Murali Naik’s story of sacrifice is an embodiment of the countless heroes who stand tall at our borders amid severe challenges and tough conditions, with their unwavering resolve to safeguard and shield our country.
The overwhelming crowd that gathered to honour the soldier is a testament to show that his family is not alone. As a heartfelt tribute to his supreme sacrifice, the Government of Andhra Pradesh has announced an ex gratia of ₹50 lakh for his parents, along with the allotment of five acres of agricultural land to secure their future, and a 300-square-yard house site for a permanent roof over their heads.
On a personal note, as a small gesture of my deep gratitude and sorrow, I pledge ₹25 Lakh to support his family during this unimaginably difficult time.
Amar Rahe Murali Naik..
Jai Hind!
#OperationSindoor #IndianArmy
@adgpi
#WATCH | Prime Minister Narendra Modi and Andhra Pradesh deputy CM Pawan Kalyan shared a candid moment when the PM was in Amravati to lay the foundation stone of various projects, and also to re-launch the capital city of Amravati.
(Source - Janasena)
మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు. అయితే ఇంకా కోలుకోవాలి. మా కులదైవమైన ఆంజనేయ స్వామి దయతో, కృపతో త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో, మళ్ళీ మామూలుగా ఎప్పటిలానే వుంటాడు.
రేపు హనుమత్ జయంతి, ఆ స్వామి ఓ పెద్ద ��్రమాదం నుం��ి, ఓ విషాదం నుంచి ఆ పసి బిడ్డని కాపాడి మాకు అండగా నిలిచాడు.
ఈ సందర్భంగా ఆయా ఊళ్ళల్లో, ఆయా ప్రాంతాల్లో మార్క్ శంకర్ కోలుకోవాలని ప్రతి ఒక్కరూ మా కుటుంబానికి అండగా నిలబడి
ఆ బిడ్డ కోసం ప్రార్థనలు చేస్తున్నారు, ఆశీస్సులు అందచేస్తున్నారు.
నా తరపున, తమ్ముడు కళ్యాణ్ బాబు @PawanKalyan తరపున, మా కుటుంబం యావన్మంది తరపున మీ అందరికీ ధన్యవాదాలు తెలియచేస్తున్నాం 🙏🙏🙏
రాజకీయ కార్యక్రమాలు కానీ, ఏ ఇతర కార్యక్రమాలైనా సరే పర్యావరణాన్ని, పరిసరాలను ధ్వంసం చేసేలాగా నిర్వహించకూడదు, వేడుకలు నిర్వహించిన వారు, తరవాత ఆ ప్రాంతాన్ని శుభ్రపరచి స్థానికులకు అందించడమే వారికి అందించే గౌరవంగా జనసేన భావిస్తుంది. అంతేకాకుండా "పర్��ావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం" జనసేన పార్టీ ప్రాథమిక సిద్ధాంతాలలో ముఖ్యమైన సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని సమాజంలోనే కాకుండా, పార్టీ చేపట్టే ప్రతీ కార్యక్రమంలో అమలు చేస్తూ కార్యక్రమం నిర్వహించిన వెంటనే ఆ ప్రాంతాన్ని పరిశుభ్రపరిచే కార్యక్రమాలు చెప్పట్టడం నాకు ఎంతో ఆనందాన్నిస్తుంది. మార్చి 14న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ గ్రామంలో ఘనంగా జరిగిన జయకేతనం బహిరంగ సభ అనంతరం, సభా వే��ికను, పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు కృషిచేసిన ప్రతీ ఒక్క జనసేన నాయకుడికి, జనసాఈనికులకు, పారిశుధ్య సిబ్బందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.
పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ చైర్మన్ శ్రీ K.K గారి నేతృత్వంలో చిత్రాడ లోని సభా వేదిక ప్రాంగణాన్ని శుభ్రపరచడంతో పాటుగా ఎలాంటి ప్లాస్టిక్ వ్యర్థాలు భూమిలో కలిసిపోకుండా వేరు చేసి తరలించడంలో పాల్గొన్న జనసేన పార్టీ నాయకులు పిఠాపురం ఇంచార్జి శ్రీ మర్రెడ్డి శ్రీనివాస్ గారికి, కాకినాడ జిల్లా అధ్యక్షులు, KAUDA చైర్మన్ శ్రీ తుమ్మలపల్లి బాబు గారికి, APMIDC ఛైర్మన్, మంగళగిరి ఇంచార్జి శ్రీ చిల్లపల్లి శ్రీనివాస్ గారికి, ఆముదాలవలస ఇంచార్జి శ్రీ పేదాడ రామ్మోహన్ గారికి, రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి ఆకేపాటి సుభాషిణి గారికి, పిఠాపురం నాయకులు శ్రీ చెల్లుబోయిన సతీష్ గారికి, తెలగంశెట్టి వెంకటేశ్వరరావు గారికి, చల్లా ��క్ష్మి గారికి, కొలా దుర్గ గారికి, సురవరపు సురేష్ గారికి, ఇతర జనసైనికులకు, వీరమహిళలకు ప్రత్యేక ధన్యవాదాలు.
#WATCH | Uttar Pradesh | Andhra Pradesh Deputy CM Pawan Kalyan, along with his family, took a holy dip at the #MahaKumbhMela2025 in Prayagraj and offered prayers.