Andhra Pradesh Deputy CM Shri @PawanKalyan garu met Chief Minister of Maharashtra, Shri @Dev_Fadnavis Ji and discussed a range of issues and explored opportunities for greater cooperation between two States.
సోషల్ మీడియా జనసైనికులకు ముఖ్యమైన విజ్ఞప్తి
• ఎన్నో సంవత్సరాలుగా @JanaSenaParty కి సోషల్ మీడియాలో ఒక బలమైన గళంగా, పార్టీ అధ్యక్షులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి ఆలోచనలు, పార్టీ భావజాలాన్ని ప్రజలకు చేరవేసే సైన్యంగా పనిచేసిన మీ అందరికీ శతఘ్ని టీం మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.
• జనసేన పార్టీ సోషల్ మీడియా వారియర్స్... మీరు కేవలం మీ అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకోవడమే కాకుండా, ఆర్గనైజ్డ్గా పార్టీ విధివిధానాలను మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అవకాశాన్ని కల్పిస్తున్నారు.
• ఇన్ని రోజులు మీరు సోషల్ మీడియాలో పార్టీలో ఏం చేస్తే బాగుంటుందో సూచనలు ఇచ్చారు. ఇప్పుడు మీకే పార్టీ నిర్మాణంలో భాగమయ్యే అవకాశం కల్పించారు. సూచనలు చేస్తూ ఉండిపోతారా? లేక పార్టీ మార్పు కోసం ప్రత్యక్షంగా పనిచేస్తారా? అనేది మీరు నిర్ణయించుకోవాలి.
• మీరు కోరుకున్న మార్పును మీరే తీసుకురావడానికి, మీ నియోజకవర్గాల పరిధిలో సోషల్ మీడియాను మరింత బలోపేతం చేసేందుకు మీకు వచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
• నిన్నటి నుంచి ప్రారంభమైన జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీలను సంప్రదించి, మీరు పార్టీలో ఏ విభాగంలో, ఏ స్థాయిలో పనిచేయాలనుకుంటున్నారో తెలియజేస్తూ దయచేసి దరఖాస్తు చేసుకోండి.
• మీకు సోషల్ మీడియా విభాగంలో పనిచేయాలనే ఆసక్తి ఉంటే సోషల్ మీడియా విభాగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా పార్లమెంట్, అసెంబ్లీ, మండల, గ్రామ స్థాయిలో పార్టీ కోసం క్షేత్రస్థాయిలో పనిచేయాలనుకుంటే ఆ బాధ్యతల కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
• పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్కరికీ, వారికి ఆసక్తి ఉన్న విభాగంలో బాధ్యతలు అప్పగించి, సంస్థాగతంగా పార్టీ నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యే అవకాశాన్ని అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కల్పిస్తున్నారు.
#JSPMembershipToLeadership
#JSPForNewAgePolitics
Had a warm and productive meeting with the Hon'ble Chief Minister of Maharashtra, Shri @Dev_Fadnavis Ji. We discussed a range of issues of mutual interest and explored opportunities for greater cooperation between our two States.
I conveyed my sincere thanks to him for Maharashtra's support in facilitating the translocation of two female tigers to Andhra Pradesh. This generous gesture marks an important milestone in our efforts to restore a thriving tiger population in the Eastern Ghats. The introduction of female tigers will help overcome the challenges of inbreeding, enhance genetic diversity, strengthen the long-term viability of the population, and contribute to a healthy, self-sustaining tiger landscape.
This collaborative conservation effort reflects our shared commitment to protecting biodiversity through science-based and sustainable wildlife management. I am confident that the partnership between Andhra Pradesh and Maharashtra will contribute significantly to the long-term conservation of tigers in the Eastern Ghats.
I also express my gratitude to the Hon'ble Union Minister for Environment, Forest and Climate Change, Shri @byadavbjp Ji, for his continued guidance in taking this initiative forward. I look forward to continued collaboration with the Government of Maharashtra and all stakeholders in advancing wildlife conservation.
@PMOIndia@moefcc@AndhraPradeshCM@CMOMaharashtra@ntca_india
జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ ప్రక్రియ దేశరాజకీయ చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సామాన్య జనసైనికులు, వీర మహిళల నుండి వారి పనితీరు పరిశీలించి హ్యాండ్ పిక్ చేసి మరీ నియమించారు. ఈ ప్రక్రియ ద్వారా రాజకీయాలలో సామాన్యులకు మెంబర్షిప్ టు లీడర్షిప్ అనే గొప్ప అవకాశాన్ని కల్పించనున్నారు.
#JSPMembershipToLeadership #JSPForNewAgePolitics
కూకట్ పల్లి పవన్ కళ్యాణ్ గారి అభిమానులం కొంతమంది ఈరోజు తెలంగాణ జనసేన పార్టీ ముఖ్య నాయకుల్ని కలవడం జరిగింది
ఈ కొంతమంది కోట్లమందిగా మారే ఈ ప్రయాణంలో మా వంతు కృషి చేసి మా సేనాని కోసం అహర్నిశలు శ్రమ చేసి జాతీయ స్థాయిలో జనసేన ఖ్యాతిని పెంపొందించే ఈ ప్రయాణంలో మాకు తోడు ఉంటారని ఆశిస్తున్నాము
జై జనసేన జై హింద్ !!
#Team @KukatpallyPKFC
#JanasenaTelangana
@JSPTelangana@IAmTanishAlladi