There was a time when @megopichand & @MythriOfficial walked away from #RT4GM and made #Jaat with #SunnyDeol using the same script.
Today, the same director wants to make a film bigger than #Irumudi with Ravi Teja, while the same producers call Irumudi the crown jewel of their production house.
The star they once moved on from is now the star they want to go bigger with.
#RaviTeja didn’t just make a comeback. He made them come back. 👑🔥
Andaru IPL match ticket rates tho kodithe
Nuvvu Matram vallani Test match ticket rates tho andari highest lu lepi lepi denguthunnav kada Annaya
Okkadi kuda nidra pattatle atla koduthunna box office nu 🎁 🎁
All Hail Mass God 🔥 @RaviTeja_offl#IRUMUDI
#Irumudi ఒక సగటు తెలుగు సినిమా ప్రేమికుడు, రవితేజ వీరాభిమాని గుండెల్లోంచి రాస్తున్న బహిరంగ లేఖ...
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స థియేటర్ల మార్నింగ్ షో చూసి బయటికి వచ్చాక రాస్తున్న మాటలివి !
పరిశ్రమ పెద్దలకు, థియేటర్లను శాసించే పెద్ద మనుషులకు నమస్కారం...
ఇప్పుడే హైదరాబాద్‌ల షో చూసి బయటికి వచ్చినం. థియేటర్ల లైట్లు వేసినా కళ్లల్లో నీళ్లు తుడుచుకుంటూ సీట్లల్లకెళ్లి లేవడానికి పది నిమిషాలు పట్టింది. వారానికి రెండు మూడు సినిమాలు చూసే రివ్యూవర్లకే గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయి రిపోర్ట్ రాయనీకె చేతులు రాలేదంటే... ఇక ఫ్యామిలీలతో వచ్చిన సాధారణ జనం ఎంతలా కనెక్ట్ అయిండ్రో మీరే అర్థం చేస్కోండి.
'ఇరుముడి' అంటే మాకు జస్ట్ రెండున్నర గంటల సినిమా కాదు... అదొక ప్యూర్ ఎమోషన్! ఆ తండ్రీకూతుళ్ల సెంటిమెంట్, ఆ కథ ప్రతి ఒక్కరి గుండెల్ని పిండేసింది. కలెక్షన్లు కూడా అదే చెప్తున్నయ్.
అట్లాంటి మన తెలుగు సినిమాని... ఎక్కణ్ణించో దిగుమతి చేసుకున్న డబ్బింగ్ సినిమాల కోసం, మీ స్వార్థపు లెక్కల కోసం థియేటర్లు ఇవ్వకుండా తొక్కిపడేస్తామంటే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడెవరూ చేతగాని వాళ్ళు లేరు.
ఒక్కటి గుర్తుపెట్టుకోండి...
తెర వెనుక మీరు ఎంత పెద్ద తోపులైనా, ఎంతటి మాఫియా నడిపినా... ప్రేక్షకుల గుండెల్లో గూడు కట్టుకున్న ఎమోషన్ ముందు, మా రవితేజ ఫ్యాన్స్ ఆగ్రహం ముందు మీ పైరవీలు నిలబడవు.
మంచి కంటెంట్‌ను తొక్కిపట్టి గల్లా గూండాగిరి రాజకీయాలు చేస్తమంటే... రవితేజ అభిమానుల ఆగ్రహం, న్యూట్రల్ ఆడియన్స్ తిరుగుబాటు, ఫ్యామిలీ ప్రేక్షకుల ఉసురు తగిలి మీ ముసుగులు ఊడిపోవుడు పక్కా! సోషల్ మీడియా తగలబడిపోవడం ఖాయం!
థియేటర్లు ఇవ్వకపోతే సినిమా ఆగిపోదు... మీ అసలు రంగు బయటపడుతుంది అంతే!
— ఇట్లు,
సినిమాను ప్రేమించే ఒక సగటు అభిమాని
(రవితేజ ఫ్యాన్స్ & తెలుగు సినిమా ఆడియన్స్)
#JusticeForIrumudi #SaveTeluguCinema #RaviTeja
TELUGU CINEMA IS WITNESSING ITS BIGGEST BLOCKBUSTER💥🔥
Fastest-ever 80 CR+ GROSS for a regional film 🔥
RAVANNA’S BOX-OFFICE RAMPAGE ❤️🔥
Book Your Tickets Now!
🎟️https://t.co/LPeVCIRYVl
#IRUMUDI / #IRUMUDIKATTU
It’s a pure celebration of EMOTION and DEVOTION. 🔥
MASS MAHARAJA RAVI TEJA sir, BABY NAKSHATRA & SIVA NIRVANA take us on a unforgettable emotional ride. ❤️
IRUMUDI is truly one of a kind for this generation, a film that touches something deep within you and stays with you even after the end credits roll.
Please go watch it. 🙏
@RaviTeja_offl & @shivanirvana congratulations for delivering a SUPERHIT 🍾