ఈయన కమ్మోడు ,
తెలుగుదేశం కార్యకర్త ,
చంద్రబాబు చెంచా ,
లోకేష్ పెయిడ్ జర్నలిస్టు ..అనుకుంటారేమో !!
ఏమాత్రం కాదు.
రాజశేఖరరెడ్డి పెంపుడు జర్నలిస్టు సతీష్.
This is HOW YS JAGAN had Done Conversions in Andhra Pradesh.
Problem here is - Why Govt is silent on such Things @AndhraPradeshCM@APDeputyCMO@HMOIndia ?
In 2024, @ncbn clearly spoke about how conversions were taking place.
But after the government was formed — zero action on forced conversions and illegal constructions @PawanKalyan@HMOIndia !
In the Akiveedu incident, those who attacked Hindus were released the same day after a call from a minister.
Hope in the coming days we don’t see any more backyard appeasement politics.
Let’s hope the government finally acts this time.
Dear Hindus — wake up!
తెలుగు నటుల హిందీ పాటలు - 3
అనారీ (1993) తెలుగు చిత్రం చంటి (1992)కి హిందీ రీమేక్. ఇందులోని "Pyar Mein Dil De Diya" ఒక అందమైన పాట. తెలుగులో లేని ఈ డ్యూయెట్‌ను ప్రత్యేకంగా చేర్చారు.
🎤 గానం: కుమార్ షాను, ఆల్కా యాగ్నిక్
🎼 సంగీతం: ఆనంద్-మిలింద్
✍️ సాహిత్యం: సమీర్
#RaghavMuzix
ప్రొఫెసర్ నాగేశ్వర్..తులసీ చంద్, తెలకపల్లి..
సోషల్ మీడియా స్టార్ల నోరు మూయించిన చంద్రబాబు
సౌత్ బీహార్.... అరాచక ప్రదేశ్, అరాచకాంధ్ర... ఇవి సినిమా టైటిల్స్ కాదు... వైసీపీ నేతలు చెప్పిన డైలాగులు కూడా కాదు.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కంటే ముందు.... కొందరు బులుగు పార్టీ అసోసియేట్స్‌గా ముద్రపడిన యూ ట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు చేసిన వీడియోల థంబ్ నెయిల్స్.. ఈ లిస్టులో ప్రొఫెసర్ కే. నాగేశ్వర్, తులసీ చంద్, తెలకపల్లి రవి లాంటి కూడా చేరిపోవడం విచిత్రం. ప్రజాస్వామ్యానికి పాతర వేస్తున్నారు ఎన్నికల ముందు ఊకదంపుడు విశ్లేషణలు చేసిన ఈ బ్యాచ్‌కి వారం రోజుల్లోనే సీన్ రివర్స్ చేసుకోవాల్సిన పరిస్థితి.. ఫలితాలు వెలువడిన తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికలను నిర్వహించిన తీరు చూసి ముక్కున వేలేసుకుంటున్నారు పేటీఎమ్ బ్యాచ్‌గా ముద్రపడిన కొందరు ఎనలిస్టులు.
కడప, పులివెందుల, పుంగనూరు, రాయచోటి, నందికొట్కూరు, రాప్తాడులాంటి కొన్ని చోట్ల మినహా.. రాష్ట్రంలో ఎక్కడా శాంతి భద్రతలకి భంగం వాటిల్లలేదు.. ఇక్కడే ఎందుకు జరిగాయని టీడీపీ యువనేత, మంత్రి నారా లోకేష్ అడిగిన ప్రశ్నలకి వైసీపీ నేతల నుండే కాదు, ఈ సోషల్ మీడియా స్టార్ల నోళ్లు సైతం మూతపడ్డాయి.. మౌనం మినహా మరో సమాధానం లేదు.. ఎందుకంటే, పులివెందులలాంటి కొన్ని ప్రాంతాలలో ప్రీ ప్లాన్డ్గా ఎటాక్ చేశారు వైసీపీ నేతలు.. ముందుగానే కవ్వింపు చర్యలు మొదలుపెట్టి అధికార పక్ష నేతలని ట్రాప్‌లోకి లాగారు.. ఈ విషయం.. అధికార పక్ష నేతలకి లేట్‌గా అర్ధం అయింది.. కానీ, అప్పటికే, ఏపీలో అరాచకం జరుగుతోందని వైసీపీ అనుకూల మీడియా యూ ట్యూబర్లు, ఇన్ ఫ్లూయెన్సర్లు కట్టు కథలు అల్లారు.. చంద్రబాబు గుడ్ గవర్నెన్స్‌పై బురద చల్లారు..
ఫలితాలు వెలువడిన తర్వాత ఏపీలో పోలింగ్ జరిగిన తీరు చూసి వీరి నోరు పెగలడం లేదు.. తీరా ఓట్లు లెక్కించి ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చాక... నాగేశ్వర్, తులసీ చంద్, తెలకపల్లి రవి వర్గం మైండ్ బ్లాంక్ అయిపోయింది. ప్రజలు సైలెంట్‌గా ఉండి ప్రజాస్వామ్యబద్ధంగా ఓటేసి తమ తీర్పు చెప్పారు. గొడవలు జరుగుతున్నాయని నమ్మించడానికి ట్రై చేసిన సోషల్ మీడియా పండితుల మైండ్ గేమ్, ప్రజల నిజమైన తీర్పు ముందు నిలబడలేకపోయింది.
ఎన్నికలకు ముందు అరాచకం జరిగిందని విశ్లేషణలు చేసిన ఈ పేటీఎమ్ టీమ్, ఫలితాల తర్వాత వైసీపీ మంచి ఫలితాలను రాబట్టిందని విశ్లేషణలు చేస్తున్నారు.. మునిసిపాలిటీ, నగర కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలలో కేవలం ఆరు శాతానికి పడిపోయిన వైసీపీ స్ట్రయిక్ రేట్, ఎంపీటీసీ ఎన్నికలలో 20 శాతానికి పెరగింది.. ఇక, జడ్పీటీసీలలో 13 శాతానికి రీచ్ అయింది.. ఈ బొటాబొటీ విజయానికే వైసీపీకి బాకా ఊదుతున్నారు ఈ మీడియా స్టార్లు.. కానీ, ఎన్నికలు జరిగిన తీరుపై ఎలాంటి ఎనాలసిస్ చేయరు.. నాలుగయిదు చోట్ల తప్ప, ఎక్కడా శాంతి భద్రతలకు విఘాతం జరగలేదనే వాస్తవం వారికి కూడా తెలుసు. అయినా సైలెంట్‌గా ఉన్నారు.. మరి, జగన్ షాడోలో ఉన్న ఈ యూ ట్యూబర్లు అసలు నిజాలు ఎప్పుడు బయటపెడతారో లెట్స్ వెయిట్ అండ్ సీ..
#APLocalBodyElections #ChandrababuNaidu #AndhraPradesh