అత్యధిక మెజారిటీతో అత్యధిక సార్లు గెలుపొంది… ప్రత్యర్థులతో కూడా కితాబులందుకొని..
“ట్రబుల్ షూటర్” గా పేరు తెచ్చుకున్న నాయకుడు ఆరడుగుల బుల్లెట్ హరీశ్ రావు అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు🩷🫰
@BRSHarish
Gen Z just destroyed BJP’s entire script 🔥
BJP: Paper leaks happened before too 🤡
Gen Z: People elected you to fix Congress-era problems, not continue them. 👏💥
Ry @Tejasvi_Surya we may divide by parties but united by TELANGANA🔥🤙 malo memu thitukuntam kottukukuntam but ma TELANGANA ni kinchaparchi matladuthe lk narkutham maku poratalu kotha em kadhu agi agi 🔥 puttistham . Sorry chepu led ante niku chukkale BC🤙
నా ధైర్యం మీరే…
నా బలం మీరే…
నాన్న గారి ఆశయ సాధన కోసం స్థాపించిన
మన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, నన్ను మీరు గుండెల్లో పెట్టుకున్నారు, భుజాలపై మోస్తున్నారు.
కష్టకాలంలో వెనక్కి తగ్గకుండా పార్టీ కోసం నిలబడుతున్నారు.
పార్టీపై నమ్మకం పెట్టుకుని, నాపై నమ్మకం ఉంచి పార్టీ కోసం నిలిచిన మీరే
మన పార్టీకి అసలైన బలం.. నా బలం.
మన పార్టీ ప్రస్థానం
కేవలం ఒక రాజకీయ ప్రయాణం మాత్రమే కాదు…
ఒక లక్ష్యంతో లక్షలాది మంది కార్యకర్తల కష్టం, నమ్మకం, త్యాగాలకు నిలువెత్తు సాక్ష్యం
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలు, అభిమానులు, నాయకులకు పేరు పేరునా శుభాకాంక్షలు.
#YSRCPFormationDay
Wishing you and your family a very Happy New Year 2026.
May the coming year bring good health, happiness, prosperity, and success to each and every member of your family.
Best wishes for a wonderful year ahead.
#2026 #HappyNewYear2026
My friend’s father has recently undergone brain surgery and currently in a critical condition. The family is also facing severe financial difficulties in managing the treatment. I sincerely request @KTRBRS and @HarishReddyRDM to kindly look into this matter and support his family
నా పేరు @puppireddysai మా నాన్న గారి పేరు పీ. మల్లారెడ్డి ,మా ఊరు రామగుండం ,3 నెలలు క్రితం మా నాన్న గారికి బ్రైన్ స్టాక్ రావడం వలన డాక్టర్ లు బ్రైన్ సర్జరీ చేశారు,సుమారుగా ఇప్పటివరకు 30 లక్షల వరకు కర్చు రావడం జరిగింది ,మా స్తోమత కు మించి మేము కర్చు చేశాము ,తరువాత చేసే సర్జరీ కి మరియు ట్రీట్మెంట్ ki సుమారు 12 నుంచి 15 లక్షల వరకు కర్చు అవుతుంది అని డాక్టర్ లు చెప్పారు,అప్పటి నుంచి మా ప్రయత్నం మేము చేస్తున్న కూడా, ఎక్కడ డబ్బులు అడ్జస్ట్ కాకపోవడం తో ,ఎమ్ చేయాలో అర్దం కాక మీ హెల్ప్ కోరుతున్నాను anna @KTRBRS@HarishReddyRDM దయచేసి మాకు హెల్ప్ cheyandi
నా పేరు : p.sai teja
నాన్న గారి పేరు : p.Mallareddy
ఊరు: రామగుండం
Phone number: 8309898222