@ChennuriSita నా గుండె ఆపరేషన్ కేర్ హాస్పిటల్ లో జరిగినపుడు ప్రతి రోజు నేనున్న గదికి వచ్చి శరీర ఆరోగ్యం గురించి వాకబు చేసి వెళ్లే వారు.చిరునవ్వుతో పలకరించేవారు.మంచి డాక్టర్ అని నా నమ్మకం..
@VijayaRaghavaR9 అవును.నేను ఇప్పుడు వాడుతున్నాను. భారతదేశంలో వ్యవసాయ ప్రసారాల గురించి అడిగితే సరైన సమాధానం వచ్చింది. అయితే చైనా గురించి అడిగితే చెప్పటంలేదు అని విమర్శకుల అభిప్రాయం. వాడకందార్ల సమాచారాన్ని సమగ్రంగా సేకరిస్తోందని మరికొందరి అభిప్రాయం.
@ChennuriSita ఏమని పాడేదనో ఈ వేళ మానస వీణ మౌనముగా నిదురించిన వేళ జగమే మరచి హృదయ విపంచి గారడిగా వినివీది చరించి కళతానిధురలో కాంచిన కలలే గాలిమేడలై కూలిన వేళ ఏ మణిపాడేదనో. భార్యాభర్తలు అన్న చిత్రం అని నాకు గుర్తు.