గత మూడు సంవత్సరాలుగా తెలంగాణలో రాక్షస పాలన సాగుతుంది
సొంత ప్రభుత్వంపై విమర్శలు చేసిన మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్
కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం జెండాలు మోసినం
మా యువతకు సూట్ అయ్యే నాయకుడు కేటీఆర్
కాబట్టి భారీ సంఖ్యలో యువత అందరం కలిసి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ చేరాలని నిశ్చయించుకున్నాం
– మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
మొత్తం కేసీఆర్ హవానే!
గణేష్ నిమజ్జనం వేళ.. గులాబీ పాటల హోరుతో మారుమోగుతున్న ఖైరతాబాద్, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు.
కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకొని మైకులు బంద్ చేయించాలని చూసినా.. కనీసం కూడా భయపడని ప్రజానీకం.
డీజేలు, మైకులు ఆపేసినా.. గొంతెత్తి కేసీఆర్ పాటలు పాడుతున్న యూత్!
- Satyagrahi
తెలంగాణ రాష్ట్ర సాధకులు కేసీఆర్ గారి గొప్పతనం గురించి కొడాలి నాని మాటలు…
రాష్ట్ర సాధనే ఆయన లక్ష్యం…దానికోసం ఎన్నో రాజీనామాలు చేశాడు.., ఆయన జీవితాన్నే పణంగా పెట్టాడు కేసీఆర్ గారు…,
@KCRBRSPresident 🥹🙌🏻❤️
‘ది ప్యారడైజ్’పై అడగోలు విషప్రచారం తగదు.
చాలా తెలుగు ఫార్ములా కమర్షియల్ సినిమాల కంటే భిన్నంగా, ఒక బలమైన కథను భారీ స్థాయిలో చెప్పే ప్రయత్నం చేసిన దర్శకుడు శ్రీకాంత్ ఒదెలకు, హీరో నానికి అభినందనలు.
మంచి కథ, ఆకట్టుకునే పాటలు, ముఖ్యంగా తల్లి–కొడుకుల మధ్య బలమైన భావోద్వేగం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కథను చెప్పే విధానం, పాత్రలను తీర్చిదిద్దిన తీరు కూడా ఆకట్టుకుంటాయి.
సినిమాను చూసి, మీ అభిప్రాయాన్ని మీరు నిర్ణయించుకోండి.
అడగోలు ప్రచారాన్ని కాదు… సినిమాను చూడండి.
‘ది ప్యారడైజ్’ — అందరూ చూడండి.
#paradise
#theparadise
#nani #srikanthodela
🔴 KTR is currently one of the finest orators in Indian politics.
Regardless of political views, his command over language, clarity of thought, and ability to articulate a point in the moment are genuinely impressive.
This clip is a great example of that. 👇
#KTR
కెసిఆర్ గారికి 67 ఎకరాల పొలముంటే నేరమా❓️
సీఎం రేవంత్ తన సొంత తమ్ముడి దొంగ కంపెనీకి ప్రభుత్వ భూమిని కేటాయించడం నేరం కాదా❓️
మొన్న ఎమ్మెల్యే కెసిఆర్ ను చంపాలని,
తుంకుంట నర్సారెడ్డి, ఇతర కాంగ్రెస్ నాయకులు భారీగా కెసిఆర్ గారి పొలంలో దూరే ప్రయత్నం,
ఇప్పుడు విచారణ పేరుమీద సీఎం రేవంత్ కెసిఆర్ గారిపై నోటీసులు ఆదేశించడం,
అజెండా సింపుల్ - రౌడీగాళ్ళతో ఎర్రవల్లి పొలంలో దూరాలి, కెమెరాల ముందు తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ గారి పై దాడి చేసి అవమానించాలి...
అందుకే కాంగ్రెస్ 22A పై చర్చ దారి మళ్లించింది,
పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్య ఎత్తకుండా,
రైతుల నీటి ఇబ్బందుల గురించి మాట్లాడకుండా అసెంబ్లీ సమావేశాలు గడిపేసింది....
Is it a crime for KCR garu to own 67 acres of agricultural land which is openly mentioned in Election Affidavit❓
Isn’t it a crime for CM Revanth to allot government land to his own brother’s Shell Company❓
A Congress MLA called for KCR garu to be killed.
Thumkunta Narsa Reddy & other Congress leaders attempted to forcibly enter KCR garu’s farm in large numbers.
Now, in the name of an inquiry, CM Revanth has ordered notices to be issued to KCR garu.
The agenda is simple : send goons into Erravalli farm, attack & humiliate KCR garu - the leader who achieved Telangana in front of the cameras.
Congress diverted 22A , problems of Polytechnic Students, Water difficulties faced by farmers without being discussed in Assembly...
ఇది నీ బతుకు..🫵🏻
దొంగ లాగా ఎందుకు పారిపోతున్నావ్ రా వెధవ బల్మూర్ వెంకట్ అని ప్రశ్నిస్తే కనీసం సమాధానం చెప్పలేని నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్నావా వెంకట్..❓
చెత్త వెధవ.. ఎమ్మెల్సీ వచ్చి ఇంత కాలం అవుతున్న ఏం పీకడానికి చేతకాదు కానీ.. ఎరిలేసిన కుక్క లాగా మొరగడానికి వస్తాడు బుద్ధిహీనుడు సన్నాసి వెధవ 🤬
దొంగ దొంగ బల్మూర్ వెంకట్ దొంగ..
దొంగ దొంగ బల్మూర్ వెంకట్ దొంగ …😂😂😂
@RahulGandhi Dear Shri Rahul Gandhi Ji,
What is your stand on the remaining eight BRS MLAs who joined the Congress? If you truly believe in protecting the Indian Constitution and preventing political defections, please explain to the people of India how you intend to uphold these principles.
@RahulGandhi *My question to you is:*
Will you take responsibility for giving a Lok Sabha ticket to a sitting BRS MLA who subsequently joined the Congress? Or will you demand that your Chief Minister, Shri Revanth Reddy, who inducted a BRS MLA into the Congress, be removed from his position?
@RahulGandhi Dear Shri Rahul Gandhi Ji,
Danam Nagender, who was elected as an MLA from the BRS in Khairatabad, was given a Congress ticket to contest the Secunderabad Lok Sabha election while he was still a sitting BRS MLA. Today, High Court has disqualified him from holding the MLA position
@RahulGandhi Dear Shri Rahul Gandhi Ji,
You are travelling across the country holding a copy of the Indian Constitution in your hand and speaking about protecting the Constitution and preventing political defections.
However, in Telangana, there appears to be a contradiction in this stand.
Royal police escort being given by @TelanganaCOPs to Congress Goons who are on their way to attack KCR Garu at his residence
Well done @TelanganaDGP
Dekho Bhai @RahulGandhi tumhara Mohabbat ka Dukaan
ఇప్పటిదాకా విద్యార్థులతో మస్తు ఆటలాడిర్రు, ఇక తమాషాలు చాలు... మంచిగా మా మాట వింటే సరాసరి లేకుంటే ఢిల్లీలో జంతర్ మంతర్ తరహా ఉద్యమాలు చేస్తాం..!! 🔥🔥
జీవో 97 రద్దు చేయకపోతే నీ లాగుల మేము తొండలు ఇడుస్తాం రేవంత్ రెడ్డి
మా పాలిటెక్నిక్ కాలేజీల ఆస్తులు అమ్ముకుంటానని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు
వాళ్లు ఇచ్చిన జీవోలోనే ఆస్తులను బదిలీ చేస్తామని పేర్కొన్నారు
లక్ష మంది పాలిటెక్నిక్ విద్యార్థులతో అసెంబ్లీ ముట్టడిస్తాం
– పాలిటెక్నిక్ విద్యార్థులు
Hyderabad - 4 TIMS ( Multi specialty ) Hospitals
Warangal - 2000 bed super speciality hospital
కెసిఆర్ దూరదృష్టికి నిదర్శనం…
ఈ రోజు సనత్ నగర్ లో రేవంత్ TIMS ని ప్రారంభిస్తూ కెసిఆర్ తిడతడు, అది వేరే విషయం..
దాంట్లో ఆశ్చర్య పోయేది ఏముండదు.
కానీ కెసిఆర్ ఆలోచన నుండి పుట్టి
కెసిఆర్ పునాది వేసిన TIMS కొంత ఆలస్యమైన ప్రజలకు అందుబాటులోకి రావడం సంతోషం.