ఉండవల్లి గారు
మీకు జుట్టు నెరిసినంత మాత్రాన . Law డిగ్రీ చేతిలో ఉన్నంత మాత్రాన మీరు మేధావులు అని మీ అంతట మీరే అప్రకటిత మేధావులు అనుకుంటే ఎలా?
రాజశేఖర్ రెడ్డి గారు మీలో అహం నిండుగా పోశారు . ఆయన ఉన్నంతకాలం మీ శరీరం , మెదడు మొత్తం అహం అనే విషంతో నింపుకున్నారు . రాజశేఖర్ రెడ్డి గారినీ చూసి అధికారులు మీకు వంగివంగి దండాలు పెడుతుంటే అవన్న��� నాకే అని భ్రమతో పులిని చూసి నక్క వాతపెట్టుకున్న చందంగా ప్రవర్తించారు . దానిని కాపాడుకోవడానికి మీ లా డిగ్రీ వాడుకున్నారు
సివిల్ ఇంజినీర్ కు పట్టా ఉంటే చాలు కొన్ని మినహాయింపులతో ప్రతి టెండర్ లో పాల్గొంటాడు అవతలివాడు ఎంతోకొంత ముట్టజెప్పితే టెండర్ ఆపుతాడు.
ముట్టజప్పకపోతే టెండర్ దక్కించుకుంటారు కానీ పని చేయలేడు. కారణం డబ్బు లేదు. మిషనరీ లేదు. టెక్నాలజీ లేదు. ఆ పని జరగదు. అధికార��లు నీ చుట్టూ తిరుగుతూ వుంటారు. ప్రస్తుతం తమరు అనుసరిస్తున్న విధానం ఇదే . చివరికి సుప్రీంకోర్టు చ్చీ అన్నా మీరు బాధపడరు. మరలా దానికొక ప్రెస్ మీట్
రాష్ట్ర విభజన జరిగి పాండవుల అరణ్యకాలం అంత అయింది పార్టీలు మర్చిపోయారు . ప్రజలు మర్చిపోయారు . మేధావులు కదా మీరు మర్చిపోరు విభజన చట్టం అంటూ మొదలు పెడతారు ఏదో సినిమాలో ఒకావిడ కథలు వినిపించడానికి వస్తె చెవుల్లో నుంచి రక్తాలు కారినట్టు
మహానుభావా , స్వయం ప్రకటిత మేధావి .. మీకు శతకోటి నమస్కారాలు మా బ్రతుకులు మేము బ్రతుకుతాం మీ తెలివితో మమ్మల్ని వుతక్కండి .
హిమాలయాలకు పోయిన మంచు కరిగిస్తారు దయచేసి మౌనవ్రతం పాటించండి
ఆయనతో జతకలిపే కొందరు మేధావులు ఉన్నారు మీరు కూడా ఆయనకు దూరంగా ఉండండి లేదా సమాజానికి దూరంగా ఉండండి
As if there is only one language, one emotion, one choice, one animal, one human being, one plant, one star, etc. Why they can't see one in all. What is wrong if multiple gods are there. They all represent small part of one universal god. These movie people are crazy, useless.
SHOCKER 🚨 Sharmila Tagore, Mother of Saif Ali Khan -
"Only First two stanzas of Vande Mataram should be retained. This is my point of view" 😳
"Some stanzas worship many gods"
"There are many religious people who believe in one single God, not many Gods"
"It is difficult for those who believe in one religion to say, 'Vande Kali, Vande Durga'"
Scam pe Scam -- Bhakts told us to wait and watch for DEVELOPMENT - we are now watching crumbling infrastructure -- tens of thousands of crore rupees down the drain, and dirt, filth, hoardings, and encroachment everywhere -- potholes on roads! Viksit indeed! Viciously abusive Cell members still find things to justify?
మొన్న ఎవరో జడ్జి కాక్రోచ్ అన్నాడని, దాన్నే సవాలుగా తీస్కొని కాక్రోచ్ జనతా పార్టీ అనే ఒక వేదిక పుట్టుకొచ్చి అది దేశంలో ఎంత పెద్ద అలజడి సృష్టించిందో చూసాం..
అది సరిపోలేదు అన్నట్లు, మోడీ తాత తాజాగా ఏదో తనకే తెలివి ఉన్నట్లు, అడవిలో ఉన్న నక్సలైట్లు కనుమరుగైపోయారు, ఇప్ప���డు కొత్తగా దిమాగి నక్సలైట్లు పుట్టుకొచ్చారు అని తన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న Gen -Z ఉద్దేశించి కామెంట్లు చేసాడు.. ఇప్పుడు దాన్ని ఆసరాగా చేసుకొని తాజాగా "దిమాగి నక్సల్ పార్టీ" అని సోషల్ మీడియా వేదికగా కొత్త వేదిక పుట్టుకు రావడమే కాక ఒక్క రోజులోనే దాదాపు 200K సబ్స్క్రైబర్స్ కూడా పెరిగారు..
వీళ్ళ కథలు నమ్మి వీళ్ళ మాయలో పడి వీళ్ళు చెప్పే ప్రతిదానికి తల ఊపే రోజులు పోయి, వీళ్ళు చేసే ప్రతి పనిని, ప్రతి అరాచకాన్ని ప్రశ్నిస్తూ వీళ్ళ భరతం పెట్టె రోజులు వచ్చాయి.. 👏👏
This Independence Day speech by Nehru is still unbeatable, even after 80 years.
Many Prime Ministers have come and delivered many speeches, but none of them have even come close to this.
Bro inherited a country that had been colonised and looted for more than 200 years, but he didn’t keep crying or blaming others.
He focused on the future, built a strong foundation for a new beginning, and filled people with hope.
Bro was a Leader for a reason. 🔥🫡
Happy #IndependenceDay 🇮🇳
��్వరాజ్యం మన జన్మ హక్కు:తిలక్. ఏదైనా మనం ఉపయోగించే విధానాన్ని పట్టి ఉంటుంది. అగ్ని కాలుతుందని వద్దు అనుకుంటామా. విదేశాల లో ఉండే మీరు అర్థము లేకుండా కవితలు పెట్టకండి దయచేసి.
మనకొచ్చింది స్వాతంత్ర్యం,
కష్టపడి పనిచేసేవాళ్ళకి ఆవకాశాలివ్వక దేశం నుంచి తరిమి కొట్టడానికి,
మనకొచ్చింది స్వాతంత్ర్యం,
ప్రభుత్వాన్ని ప్రశ్నించేవాడిని పెల్లెట్ బుల్లెట్లతో కాల్చడానికి,
మనకొచ్చింది స్వాతంత్ర్యం,
అయ్యేయస్సు ప్రొబేషన్లోనే ��వినీతి చెయ్యడానికి,
మనకొచ్చింది స్వాతంత్ర్యం,
వెలితి లేకుండా అన్నిటినీ కల్తీ చేసి తినేందుకు,
మనకొచ్చింది స్వాతంత్ర్యం,
ప్రజాస్వామ్యం అంటూనే పిల్లల పరంపరకి అధికారాన్ని ఇచ్చుకునేందుకు,
మనకొచ్చింది స్వాతంత్ర్యం,
దూకుడుగా వచ్చి పడిపోయిన లారీని దొమ్మీచేసి దోచుకెళ్లడానికి,
మనకొచ్చింది స్వాతంత్ర్యం,
చట్టాన్ని చట్��ంలో బంధించి చుట్టాలకి వాడుకోవడానికి,
మనకొచ్చింది స్వాతంత్ర్యం,
శాస్త్రీయ దృక్పథాన్ని శవంలా పాడెక్కించడానికి,
మనకొచ్చింది స్వాతంత్ర్యం,
దేశాన్ని పాలిస్తూ, పిల్లలకి విదేశీ పాలు తాగేందుకు పంపించడానికి,
మనకొచ్చింది స్వాతంత్ర్యం,
మానసిక రుగ్మతలను అమానవీయం అని ముద్రవేసి వార్తలు ముద్రించటానికి,
మనకొచ్చింది స్వాతంత్ర్యం,
వివేకాన్ని వదిలి వ్యక్తి పూజ చేసేందుకు,
మనకొచ్చిం��ి స్వాతంత్ర్యం,
ప్రజలందర్నీ మత్తులో ముంచి, ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసేందుకు,
మనకొచ్చింది స్వాతంత్ర్యం,
సూక్ష్మ పరిశీలనని చిదిమేసి సూత్రాల్ని బట్టీకొట్టే చదువు నేర్పేందుకు,
మనకొచ్చింది స్వాతంత్ర్యం,
సాధ్యాసాధ్యాలను వదిలేసి సాధ్యమైనంత త్వరగా ఒక అభిప్రాయానికి వచ్చేసేందుకు,
మనకొచ్చింది స్వాతంత్ర్యం,
పెచ్చులూడిన రహదారులపైన పెక్కు జనాభాని ప్రమాదాల్లో చంపేందుకు,
మనక���చ్చింది స్వాతంత్ర్యం,
అభిమానాన్ని సొమ్ముచేసుకుని అణాకానీ వినోదాన్ని విసిరేసేందుకు,
మనకొచ్చింది స్వాతంత్ర్యం,
ఆటస్థలాలన్నీ కబ్జా చేసి కాంక్రీటు కోటల్ని కట్టేందుకు,
మనకొచ్చింది స్వాతంత్ర్యం,
న్యాయస్థానాలన్నీ నత్తనడకగా నడిచి న్యాయ�� మరిచేందుకు,
మనకొచ్చింది స్వాతంత్ర్యం,
ఈజ్ ఆఫ్ బిజినెస్ వదిలి, ఈసురోమని ఆఫీసుల చుట్టూ తిరిగేందుకు,
మనకొచ్చింది స్వాతంత్ర్యం,
భారీ తప్పిదాలకి కూడా బాధ్యత తీసుకోకుండా బాదరబందీ లేకుండా బ్రతికేందుకు,
మనకొచ్చింది స్వాతంత్ర్యం,
అస్థికలు, సగం కాలిన శవాలు, కర్మాగారాల వ్యర్థాలు అన్నీ మననదుల్లో వదిలేయడానికి,
మనకొచ్చింది స్వాతంత్ర్యం,
ఇది పక్కోడు పీల్చే గాలిలే అని పొగ అంతా వదిలేయడానికి,
మనకొచ్చింది స్వాతంత్ర్యం,
మనకొచ్చింది స్వాతంత్ర్యం.
- డా శ్రీకాంత్ మిర్యాల
His mother's job was to move her arm back and forth 9,000 times to make the thread for one saree. It took her about 6 hours. She did it every day for years, and her shoulders and elbows hurt so much that at night all she could do was rub balm on them and lie down.
Her son watched this happen from the time he was a child.
He dropped out of school in class 6, had no training in machines, and decided he was going to build one anyway.
His name is Chintakindi Mallesham.
He was born in the early 1970s in Sharjipet, a small village in what is now Yadadri Bhuvanagiri district in Telangana. His parents were handloom weavers. They wove Pochampally ikat sarees, and the money from it just about fed the family.
The part his mother did is called asu. It is the winding of silk yarn around pegs, and it decides the entire pattern of the saree. Nothing else in the process can begin until it is done. It cannot be skipped and it cannot be rushed.
For 2 sarees a day, his mother moved her arm around 18,000 times and handled roughly 25 km of thread.
He left school to help the family earn. Later he went back and passed class 10 after several attempts. He had no knowledge of mechanics or electronics.
He started building. He fixed parts onto a wooden frame, piece by piece. Most of it failed. Every failure wasted material and money the family did not have. There was a point when his own mother asked him to stop.
He went to Hyderabad and worked in a workshop, and spent his time watching how the machines there moved. Something in one of those movements gave him the answer. He came home and finished it.
The machine does the asu automatically. What took 6 hours now takes about 90 minutes. A weaver who could manage 2 sarees a day can now do 6 to 8.
He named it the Laxmi Asu Machine, after his mother.
Thousands of weaving families use it today. He got the Padma Shri in 2017, in the science and engineering category, without a single day of engineering education.
He has said the award mattered, but nothing matched the look on his parents' faces.
He is still working. He wants to fix the other painful parts of weaving too, so that the next generation does not leave the loom.
A boy with no schooling built a machine because he could not watch his mother rub balm on her arms one more night.
Similarly GST is charged on merchants not consumers.
TDS is paid by Employers not Employees.
@nsitharaman, country is blessed to have a genius like you as Finance Minister.
Swach bharat mission being carried continuously by the Senior citizen with the help of ghmc employee Road no4, sbi colony, kothapet, Hyderabad-35,circle 5, ward 21.@CommissionrGHMC@GHMCOnline@SwachhBharatGov
క్రిందటేడాది వియత్నాం వెళ్ళినప్పుడు ఒక జపనీస్ కుటుంబం పరిచయం అయ్యారు. భారత దేశ పర్యటన వాళ్ళ బకెట్ లిస్ట్ అనీ మన దేశవాసుల అలవాట్లు అవీ explore చెయ్యాలి అన్నారు.
వాళ్ళు వస్తారేమో అని భయం వేస్తోంది ఇలా చూస్తే 😣😖
పొట్టి శ్��ీరాములు తెలుగు విశ్వ విద్యాలయం వెళ్ళే దారి ఇది.