విశాఖ మేయర్ అభ్యర్థిగా అవకాశం కల్���ించిన వైయస్సార్సీపీ నాయకత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు.💐💐💐
విశాఖ నగర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా అంకితభావంతో ముందుకు సాగుతాం.✊🏻🔥
ఈ బాధ్యతను విజయవంతంగా నిర్వర్తించడంలో విశాఖ ప్రజలందరి ఆశ���స్సులు, సహకారం ఉండాలని కోరుకుంటున్నాను.🙏🏻🙏🏻🙏🏻
@YSRCParty || @VaruduKalyani || @ysjagan
#LocalBodyElections #YSRCongressParty
2024 ఎన్నికల్లో ఈ ఒక్కసారి తగ్గండి , 2029 లో మనదే పై చేయి అని చెప్పి , ఇప్పుడు మళ్ళీ జగన్ వస్తాడు అని తెలుసుకొని మళ్ళీ టీడీపీకి లాగాల్సిందే అని కేడర్ నీ సిద్ధం చేస్తున్న టీడీపీ సేనాధిపతి @PawanKalyan 🔥
ఇంతలా ఎలా బయపెట్టావ్ అన్న @ysjagan 💥📈