జనాల భద్రత గాలికి వదిలేసే Travels వాళ్ళు, వాళ్ళకి సపోర్ట్ గా కొమ్ముకాసే రాజకీయ పార్టీల వాళ్ళు, ప్రభుత్వ అధికారులు, వాటిలో involve అయిన వాళ్ళు అందరూ నాశనం అయిపోయి, వాళ్ళ తర తరాలు పీడించబడి, మందులు లేని రోగం వచ్చి మంచాన పడి శరీరం కుళ్లిపోయి పురుగులు పట్టి పాపం అనుభవించాలి.. 😡😡😡
Pragathi Nagar, once upon a time Inspiring Residential colony, but now it's no more safe place to live due to ALEAP INDUSTRIAL ESTATE hosted pharmaceutical companies emissions, controlling authorities are just there for name sake
@revanth_anumula@TelanganaPCB@KondaSurekha
@prakashraaj Respected Prakash Sir, What is the exact difference between సనాతన ధర్మ రక్షణ & సమాజ రక్షణ? సనాతన ధర్మం కూడా సమాజం లో ఒక భాగం కాదా? ప్రస్తుతం సనాతన ధర్మం కి ముప్పు వచ్చింది, మరి సమాజంలో భాగమైన అన్నిటికీ రక్షణ కల్పించాలి కదా? #justasking
@prakashraaj దేవుడిని రాజకీయాలలోకి లాగరాదు నిజమే, కానీ ఇప్పుడు జరిగే పంచాయతీ అంతా భక్తుల విశ్వాసం గురించి, వాళ్ళ నమ్మకాలకు ఇవ్వవలసిన విలువల గురించి, మీరు అంతగా వేదన పడనక్కర లేదు ప్రకాశ్ గారు, మీరు ఎలాగు భక్తులు కాదు కదా, కాబట్టి మీరు ఈ విషయం పట్టించుకోకుండ.. హ్యాపీగా సినిమాలు చేసుకోండి..
@prakashraaj నిజమేనండి ప్రకాశ్ గారు, కొత్త భక్తుడికి నామాలు ఎక్కువ ఉంటే ఉండచ్చు గాక, అది తన వ్యక్తిగతం, కానీ, కొందరు మోనార్క్ లకు బలుపు ఎక్కువ, దాని వలన వచ్చే సమస్యలు అన్నీ ఇన్నీ కావు కాదండీ
@prakashraaj@PawanKalyan Respected Prakash Sir, with due respect for your love for communal peace, let me also remind one thing, if it's internal affairs of AP, AP govt have all the rights to take a call on what level of investigation to conduct, they don't need advice from guest actors to AP..
@akshayakalpa@Akshayakalpa1 Akshayakalpa is claiming as they are ORGANIC, if there is no chemical processing involved, how could they give time between manufacturing date and expiry date duration for those many months 🤔
@sampitroda Sir, a direct question to you on inheritance tax that you mentioned, incase 55% should be tax on inheritance property, if there is only debt without any property, then 55% responsibility on inheritance debt should be on taxation authorities, do you agree?
@Moneypurseadv#Askmoneypurse Hello MoneyPurse Team, recently I got to know about renewable energy investments platform called SUSTVEST, kindly advise whether it's reliable and regulated or not, if yes, please explain the details about it.
@KVNRao_Opinion1@Ravimukkera1@teiangana@TeluguScribe ఒక్క ఉన్నతమైన స్థానంలో ఉన్న వారు, ఎందరో ప్రేరణ పొందడానికి కారణం అయిన వారు, ఒక రకం ఆహారం తినే వారు గొప్పగా జీవిస్తున్నారు అన్నట్టు మరో రకం ఆహారం తినే వారు తక్కువ స్థాయి జీవితం గడుపుతున్నారు అనే అర్థం వచ్చే లాగా మాట్లాడడం బాధాకరం
@KVNRao_Opinion1@Ravimukkera1@teiangana@TeluguScribe ఏది ఏమైనా చంద్రబాబు గారి మాటలలో కాస్త బాధగొలిపే విధంగా ఉంది, ఈ రోజుకీ బాబు గారి సొంత ప్రాంతం అయిన రాయలసీమలో కూడా రాగి ముద్ద రాగి సంగటి జొన్న రొట్టెలు వంటివి ప్రధాన ఆహారంగా ఉన్నాయి, అవి తినడం అంటే వెనకబాటుతనంలో ఉన్నట్టే అనే విధంగా ఉన్నది వారి మాట..