పిల్లల నోట్లో ఎద్దుపేడ కుక్కేశారు! పశువుల పక్కన కట్టేసి దెబ్బలు..‘అసలు వీళ్లు మనుషులేనా?’ https://t.co/Qw5hwzUw7A
ఆప్‌లో డౌన్లోడ్ చేసుకుని చదవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి : https://t.co/yS491eL2Be
#కట్టు_కథ
👉అధికారము , అహంకారం కలిసిపోయినప్పుడు.... ప్రజలతో సంబంధాలు తెగిపోయిననప్పుడు ... నిజ నిజాలతో సంబంధం లేకుండా ఇలాంటి అబద్ధాలే రాజ్యమేలుతాయి...
👉కట్టు కథల్ని , కల్లబొల్లి మాటలని ప్రచారం చేయాలని అనుకున్నపుడు కనీస హోమ్ వర్క్ చేసి వచ్చేదుండే KTR గారు ....
#KTRBRS#dcp is openly lying on the deceased girl and assassinated her character in live debate
I urge @CEO_Telangana Take action on DCP Venkateshwarlu for wrongly portraying about her character and her personal issues @TelanganaDGP@ANI@BBCBreaking@V6News @DrTamilisaiGuv
#pravallika Applied for all the Groups exams Group 1,2,3,4 and DAO also. అమ్మాయి ఆత్మహత్య చేసుకోగానే ఆమె ఫోన్ ఛాట్స్ లోకి వెళ్లి, ఆమె ఓ అబ���బాయితో టిఫిన్ చేస్తూ కనిపించిందని సీసీ ఫుటేజీ బయటకు తీసిన తెలంగాణ పోలీసులు DCP వెంకటేశ్వరరావు గారు, బెడ్ కింద లవ్ సింబల్స్ ఉన్న లెటర్ దొరికిందని నిస్సిగ్గుగా బయటకు చెప్పారు. ఆమె ఛాటింగుల కోసం వెతికిన మీరు ఆమె చదివి అలసిపోయిన పుస్తకాల్లో వెతికితే తెలిసేది ఎన్ని పరీక్షలకు అప్లై చేసిందో. ఇప్పటికైనా విక్టిమ్ బ్లేమింగ్ ఆపండి. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆపండి.
If someone were to ask me- if there is one place you must visit in Uttarakhand which place would it be, I would say you must visit Parvati Kund and Jageshwar Temples in the Kumaon region of the state. The natural beauty and divinity will leave you spellbound.
Of course, Uttarakhand has many well known places worth visiting and I have also visited the state very often. This includes the sacred places of Kedarnath and Badrinath, which are most memorable experiences. But, to return to Parvati Kund and Jageshwar Temples after many years has been special.
If someone were to ask me- if there is one place you must visit in Uttarakhand which place would it be, I would say you must visit Parvati Kund and Jageshwar Temples in the Kumaon region of the state. The natural beauty and divinity will leave you spellbound.
Of course, Uttarakhand has many well known places worth visiting and I have also visited the state very often. This includes the sacred places of Kedarnath and Badrinath, which are most memorable experiences. But, to return to Parvati Kund and Jageshwar Temples after many years has been special.
Madam 🙏🏼2-time's cancellation of GROUP-1 exam, Irregularities & paper leakages in T.S.P.S.C. Matters of removal of ineligible board members under Article 317 and prayer for justice to the unemployed aspirants of Telangana #AbolishTspsc#RescheduleAlltheexams@rashtrapatibhvn
వేములవాడలో మహిళపై దాడి చేసిన దొంగ .. ధైర్యంగా ఎదుర్కొన్న మహిళ
వేములవాడ - భగవంతరావు నగర్లో పిల్లి శ్రీలత అనే మహిళ భర్త గల్ఫ్‌లో ఉంటున్నాడు. ఆమె మొదటి కూతురుకు వివాహం కాగా, రెండో కూతురు అమెరికాలో ఉంటుంది. ఒంటరిగా ఉంటున్న ఆమెపై ఓ దుండగుడు దాడి చేసి దొంగతనానికి యత్నించాడు.
శ్రీలత తప్పించుకోవడానికి ప్రయత్నించగా.. సదరు దొంగ ఆమె మెడలో నుంచి బంగారం అపహరించేందుకు యత్నించాడు.
ఆమె ప్రతిఘటించి కేకలు వేయడంత�� పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Hon’ble CM KCR Garu has directed the Chief secretary to consult with TSPSC and reschedule the Group-2 exam to ensure no inconvenience is caused to the lakhs of aspirants
He has also advised the Chief secretary to ensure proper staggering of the recruitment notifications in future as well so every aspirant gets adequate time to prepare for all eligible exams
भारतीय न्याय संहिता बिल, भारतीय साक्ष्य बिल और भारतीय नागरिक सुरक्षा बिल में किए गए बदलाव से देश के क्रिमिनल जस्टिस सिस्टम का overhaul होगा और पीड़ितों को अधिक से अधिक 3 साल के अंदर पूर्ण न्याय मिल सकेगा।
నేను అసెంబ్లీలో Group-2 పరీక్షల సమస్యను లేవనెత్తాను, వాటిని వాయిదా వేయాలని డిమాండ్ చేసాను.
��రోజు, అదే Group-2 ఆశావాదులు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ వీధుల్లోకి వచ్చారు. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున Group-2 అభ్యర్థులకు అండగా నిలుస్తాము మరియు పరీక్షలను వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము.