@VSReddy_MP@ysjagan Sir.విద్యుత్ శాఖలో జరిగిన postings లో నాకు జరిగిన అన్యాయాన్ని గమనించి నాకు న్యాయం చేయాలని కోరుతూ ఉన్నాను.నా లాంటి అంగవికులకు మీరే దిక్కు.
T.Syam Kumar
DE
APGENCO
8185009893
@ysjagan sir.నేను physically challenged person ని , నేను విద్యుత్ ఉద్యోగుల విభజన లో A.P కి కేటాయించపడ్డాను, నేను కృష్ణా జిల్లా వాసిని మరియు నా తల్లిదండ్రులు ముసలి వారే కాక నా తండ్రి dialysis patient.నేను ఈ విషయాలన్నీ APGenco M.D గారికి చెప్పి నన్ను Dr.NTTPS vijayawada posting
కావాలని కోరటం జరిగింది.కానీ నన్ను ఎంతో దూరం లో ఉన్న SDSTPS/ Nellore వేసి ఏ సమస్య లేని దాదాపు 20 మందిని విద్యుత్ సౌధ లోను మరియు Dr.NTTPS లోను postings ఇవ్వడం జరిగింది.
నేను ఎక్కువ దూరాలను నడవలేను.ఈ కరోనా కాలంలో ఓంటరిగా అంత దూరం లో ఉండలేను.దయ చేసి నా నన్ను విజయవాడ దగ్గర posting