నేను తెలుగు వాడిని… నాది తెలుగుదేశం…
నేను తెలుగులోనే మాట్లాడతా✊💛
అని తెలుగు వాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో వినిపించిన
Tiger Nandamuri Harikrishna Garu 🐯🔥
మీ జ్ఞాపకాలు ఎప్పటికీ చిరస్మరణీయం… 🙏
జోహార్ హరన్నా! 🙏💛🐯
#JoharHariKrishna
అమరావతికి రక్షణ కవచం లాగా ఉంటామని చెప్పిన దేవినేని నెహ్రూ గారు ..
నేడు @DevineniAvi చేసేదేంటి ..?
పార్టీ ఆఫీసులపై దాడులు , అవినీతి సొమ్ము కోసం @ysjagan కి ఊడిగం చేయడం ..
సిగ్గుందా అవినాష్ .. మీ బానిసత్వాన్ని చూసి బెజవాడ నవ్వుకుంటుంది ..!
#Amaravati#CBN#NaraLokesh #AndhraPradesh
Happy Birthday, Nanna!
Growing up, I didn't have to look far for a superhero - I just had to look at you. Your passion, resilience, and unwavering commitment have shaped who I am today. Thank you for being my anchor, my mentor, and my greatest inspiration. I am so incredibly blessed to be your child.
Wishing you a beautiful year ahead filled with the absolute best of health, deep happiness, and well-deserved joy.
#HappyBirthdayNBK
ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత, పద్మవిభూషణ్ చెరుకూరి రామోజీరావు గారి వర్ధంతి సందర్భంగా ఘననివాళులు అర్పిస్తున్నాను. స్వయంకృషితో అత్యున్నత స్థాయికి చేరి తెలుగుజాతికి ఎనలేని కీర్తిప్రతిష్టలు తెచ్చిన దార్శనికుడు రామోజీరావు గారు. పారిశ్రామికవేత్తగా, పత్రికా సంపాదకుడిగా, స్టూడియో వ్యవస్థాపకునిగా, సినీ నిర్మాతగా పలు రంగాలలో తనదైన ముద్ర వేశారు. ఈనాడు పత్రిక ద్వారా ప్రజల జీవితాల్లో చైతన్య వెలుగులు నింపారు. బహుముఖ ప్రజ్ఞాశాలి రామోజీరావు గారి వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుందాం.
మహానాడు మొదలైంది మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో, ముగింపు ఇచ్చింది ఒకప్పటి తెలుగుదేశం పార్టీ నాయకుడు,ఇప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు💪💪బరాబర్ ఇచ్చి పడేశాడు,అన్నగారి విషయంలో ఆంధ్ర,తెలంగాణ అని విభజించి మాట్లాడుతున్న ప్రతి ఒక్కడికి అమీర్ పేట మైత్రీ వనం సాక్షిగా మెత్తగా సుతి మెత్తగా కుత్తుకలు కోసినట్లు ఇచ్చి పడేశాడు🔥🔥....
#Mahanadu2026 #revanthreddyanumula #మనమదనపల్లిమనలోకేష్ #sndshortsofficial #tdpupdates