ఎక్కడ చూసినా పెద్ది పండగ వాతావరణమే.
చాలా కాలం తర్వాత థియేటర్లు కళకళలాడడం చూస్తున్నాను.
జనాలు నడవడానికి కూడా కాళీ లేకుండా వాహనాలతో నిండిపోవడం చూస్తుంటే, మంచి సినిమా కోసం ప్రేక్షకులు ఎంత ఎదురు చూసారో ఈ ఫోటోని చూస్తుంటే అర్థమవుతుంద���.
సరైన సమయంలో, సరైన సినిమా వదిలారు మన రాంచరణ్ గారు❤️
Thanks to @AlwaysRamCharan gaaru for giving life back to Single theatres 🙏
#Peddi #BlockbusterPeddi
@AlwaysRamCharan 🦁