మేము బతకాలి, మా పక్కవాళ్లు కూడా బతకాలి అనే ధోరణి సర్ తెలంగాణది!
ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన నీటిపై మాకు ఎలాంటి వివాదం అభ్యంతరం లేదు.
తెలంగాణకు ఉన్న 15.9 టీఎంసీల కేటాయింపులలో కూడా ప్రస్తుతం వినియోగం చేస్తున్నది కేవలం 6 టీఎంసీలే.
ఆర్డీఎస్ ఆధునికీకరణ చేసి కట్ట ఎత్తు పెంచుకు��టామంటే నాడు ఆంధ్రప్రదేశ్ అడ్డుకుంది.
అప్పుడు రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ ఆధునికీకరణకు ఎన్ఓసీ ఇచ్చి ఉంటే, తుమ్మిళ్ల లిఫ్ట్ అవసరం లేకుండానే 87 వేల ఎకరాలకు సాగునీరు అందించేవాళ్లం.
ఆనాడు ఆధునికీకరణను అడ్డుకుని, కట్ట ఎత్తు పెంచకుండా మా వాటా నీళ్లను వాడుకోలేకుండా చేసింది చంద్రబాబు ప్రభుత్వం, నేను తెలంగాణ భూములు కావాలంటే అంగీకారం తెలిపేందుకు మనసు ఎలా వస్తుంది సర్
ఇప్పుడు తలపెట్ట��న గుండ్రేవుల రిజర్వాయర్ కారణంగా తెలంగాణలోని 7 గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి అందుకే వ్యతిరేకిస్తున్నాం.
సాగు, తాగునీటి కోసం పశ్చిమ కర్నూల్ పడే అరిగోసను గుర్తించినం,
అందుకే మీ నీటి వాటా వినియోగం కోసం మరో ప్రత్యామ్నాయ స్థలాన్ని పరిశీలించమని మాత్రమే కోరుతున్నాం.
దొంగకు చెప్పే లాభం
లంగపనులు చేసి అడ్డదారిలో గద్దెనెక్కినోడికి రాష్ట్రమేం అర్థమైతది, రాష్ట్ర హక్కులేమర్థమైతయి.
కొడంగల్ పూర్తి చేసుకో....మిగ్లినై వదిలేయ్ అని వాల్ల బాస్ చంద్ర బాబు చెప్పిండో ఏమో....మొత్తం ���ాలమూరుకే ఎసరు పెట్టిండు.
వీల్లది నెత్తా కత్తా
ఉన్నకాడికి ఊడ్చుకునుడు తప్ప ఏం కనిపిస్తుంది రోజువారి దందాలో
#GaslightingBetrayedTelangana
#CongressBetrayedTelangana
#ShameOnCongressParty
#fakeintellectualsbetrayedtelangana
తుంగభద్ర డ్యాం నూతన క్రస్ట్ గేట్ల ప్రారంభోత్సవానికి రేపు కర్ణాటకకు వెళ్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి.
కర్ణాటక ప్రభుత్వం రూ.70 వేల కోట్లతో,
130 టీఎంసీల అదనపు నీటి నిల్వ సామర్థ్యంతో చేపడుతున్న ఆల్మట్టి డ్యాం ఎత్���ు పెంపు అంశంపై కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ గారితో చర్చించి ఆ ప్రతిపాదనలు విరమ���ంచే విధంగా..
ఉమ్మడి పాలమూరుజిల్లాలో 15 లక్షల ఎకరాల ఆయకట్టుకు రక్షణ కల్పించే విధంగా మీ జలదౌత్యాన్ని చూపెట్టాలని సూచిస్తున్నాం.
అలాగే తుంగభద్రపై కర్ణాటక నిర్మిస్తున్న కురిడి, చిక్కాలపర్వి, చిక్కాలమంచి బ్రిడ్జ్-కమ్-బ్యారేజ్‌లను విరమించుకునే విధంగా, భీమా నదిపై తెలంగాణకు నష్టం జరిగే బ్రిడ్జ్-కమ్-బ్యారేజ్‌లను ఉపసంహరణ చేసేలా రాజకీయ చతురత కనబర్చాలని కోరుతున్నాం.
@revanth_anumula @UttamINC
తుంగభద్ర జలాల్లో తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టొద్దు సీఎం రేవంత్ రెడ్డికి @BRSHarish అన్న లేఖ
తుంగభద్రపై కర్ణాటక అక్రమంగా నిర్మిస్తున్న కురిడి, చిక్కాలపర్వి, చిక్కాలమంచి ప్రాజెక్టులను తక్షణమే అడ్డుకోవాలి.
కర్ణాటక అక్రమ ప్రాజెక్టుల వల్ల ఆర్డీఎస్, తుమ్మిళ్ల, భీమా ప్రాజెక్టులతో ప���టు పాలమూరు రైతాంగ ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బతింటాయని హెచ్చరించారు.
సీడబ్ల్యూసీ, కేఆర్ఎంబీ, కేంద్ర జలశక్తి శాఖ వద్ద అధికారిక అభ్యంతరాలు నమోదు చేయాలని, అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణకు హక్కుగా రావాల్సిన ప్రతి నీటి చుక్కను కాపాడేందుకు బీఆర్ఎస్ నిర్విరామంగా పోరాడుతుందని స్పష్టం చేశారు.
All filthy actors are getting Padmas in @BJP4India’s rule! The qualification seems to be just boot-licking the bosses, no matter what filth they have done in their careers!
@TeluguScribe కేసీఆర్ తెలంగాణ రావొద్దని ఆమరణ నిరాహార దీక్ష చేసిండు
పక్క ���ాష్ట్రపోడు ఒకడు తెలంగాణ కావాలని పదకొండు రోజులు తిండి మానేసిండు
ఆ విషయాలను ఇప్పుడొక ప్రముఖ చరిత్రకారుడు చెప్తుండు
🤡🤡🤡
తెలంగాణను ఆగం చేసిన, చేస్తున్న డిజిటల్ ప్రాపగండా
డిజిటల్ యుగంలో సమాచారం ఒక శక్తి. అయితే అదే సమాచారం అసత్యాలతో, అర్థసత్యాలతో, వక్రీకరణలతో నిండిపోయినప్పుడు అది సమాజానికి ప్రమాదకర ఆయుధంగా మారుతుంది. తెలంగాణలో గత కొన్నేళ్లుగా సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానళ్లు, వాట్సాప్ గ్రూపులు రాజకీయ, సామాజిక చర్చలకు ప్రధాన వేదికలుగా మారాయి. కానీ వాటిలో గణనీయమైన భాగం వాస్తవాల కంటే సత్యదూరమైన కథనాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం ఆందోళన కలిగించే విషయం.
డిజిటల్ నిరక్షరాస్యతను ఆయుధంగా మలచుకున్న ప్రచార యంత్రాంగాలు ప్రజల భావోద్వేగాలను లక్ష్యంగా చేసుకుని కథనాలను నిర్మిస్తున్నాయి. నిజానిజాలు పరిశీలించకుండా వచ్చిన ప్రతి వీడియోను, ప్రతి ఫార్వర్డ్ సందేశాన్ని, ప్రతి యూట్యూబ్ విశ్లేషణను వాస్తవంగా నమ్మే పరిస్థితి ��ర్పడింది. ఫలితంగా ప్రజల ముందుకు నిజాలు కాకుండా అపోహలు, గాసిప్‌లు, ద్వేషపూరిత ప్రచారాలు ఎక్కువగా చేరుతున్నాయి. విపరీతమైన డేటా డంపింగ్ మధ్య ఏది నిజమో, ఏది అబద్ధమో గుర్తించలేక, చివరకు ఏదో ఒక కథనాన్ని నమ్మే పరిస్థితుల్లోకి ప్రజలు నెట్టబడుతున్నారు.
ఒక రాష్ట్ర అభివృద్ధిని అంచనా వేయాలంటే పరిశ్రమల పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, విద్యా ప్రమాణాలు, ఆరోగ్య సేవలు, వ్యవసాయ పురోగతి, మౌలిక వసత��లు వంటి అంశాలను పరిశీలించాలి. కానీ డిజిటల్ ప్రాపగండా ఈ చర్చలను పక్కనపెట్టి వ్యక్తుల చుట్టూ, వారి హావభావాల చుట్టూ, సంచలన అంశాల చుట్టూ, భావోద్వేగ నినాదాల చుట్టూ ప్రజల దృష్టిని మళ్లిస్తోంది. దీంతో అభివృద్ధి, పరిపాలన, విధానాలపై జరగాల్సిన చర్చలు వెనుకబడుతున్నాయి.
డిజిటల్ అక్షరాస్యత అంటే కేవలం మొబైల్ వాడటం కాదు. సమాచార మూలాన్ని పరిశీలించడం, సమాచారం వాస్తవమా కాదా నిర్ధారించుకోవడం, ���ధార��లను వెతకడం, అభిప్రాయానికి మరియు వాస్తవానికి మధ్య తేడాను గుర్తించడం కూడా అంతే ముఖ్యమైనవి. దురదృష్టవశాత్తూ సమాజంలో ఈ నైపుణ్యం, అలాగే నిర్ధారణ చేసుకునే ఓపిక లోపించడం వల్ల అసత్య ప్రచారాలు వేగంగా వ్యాపిస్తున్నాయి.
ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి అభిప్రాయం ఉండే హక్కు ఉంది. అయితే ఆ అభిప్రాయం నిజాలపై ఆధారపడి ఉంటే తనతో పాటు తన చుట్టూ ఉన్న సమాజానికీ మేలు జరుగుతుంది. డిజిటల్ ప్రాపగండా లక్ష్యం ప్రజలను సమాచారం కలిగిన పౌరులుగా మార్చడం కాదు; ముందే నిర్ణయించిన కథనాలను నమ్మించేలా చేయడమే. ఈ ధోరణి కొనసాగితే సమాజం వాస్తవాలను కోల్పోయి ప్రచారాల బందీగా మారే ప్రమాదం ఉంది.
డిజిటల్ ప్రాపగండా ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవాలంటే ప్రభుత్వ పనితీరును కొలిచే కీలక ఆర్థిక సూచికలపై వాస్తవాలను పరిశీలిస్తే సరిపోతుంది.
ఒక రాష్ట్ర ఆర్థిక ఆరోగ్యానికి GST వసూళ్లు అత్యంత ముఖ���యమైన సూచిక. గతంలో తెలంగాణ వరుసగా డబుల్ డిజిట్ వృద్ధి రేట్లను నమోదు చేసింది. 33%, 21%, 11% వంటి వృద్ధి రేట్లు రాష్ట్ర ఆర్థిక చైతన్యాన్ని ప్రతిబింబించాయి. బడ్జెట్ అంచనాలను కూడా 95 శాతానికి పైగా సాధించడం ద్వారా ఆర్థిక ప్రణాళిక ఎంత వాస్తవికంగా ఉండేదో కనిపించింది.
అయితే ప్రస్తుతం GST వృద్ధి రేటు 2024-25లో 8.27 శాతానికి, 2025-26లో 4.04 శాతానికి పరిమితమైంది. గత సంవత్సరం కంటే వృద్ధి రేటు తగ్గడం రాష్ట్ర ఆర్థిక కార్యకలాపాలపై ప్రశ్నలు లేవనెత్తాల్సిన అంశం. కానీ ఈ విషయాలపై లోతైన చర్చ జరగాల్సి��� సమయంలో డిజిటల్ వేదికలు వ్యక్తిగత విమర్శలు, రాజకీయ ఆరోపణలు, సంచలన కథనాలతో నిండిపోతున్నాయి. రాష్ట్ర ఆదాయ వృద్ధి ఎందుకు మందగించింది? పెట్టుబడులు, వినియోగం, పరిశ్రమల పరిస్థితి ఏమిటి? వంటి కీలక ప్రశ్నలు ప్రజా చర్చల్లో కనిపించకుండా పోతున్నాయి.
అదే విధంగా బడ్జెట్ నిర్వహణ విషయంలో కూడా వాస్తవాలు, ప్రచారం మధ్య భారీ అంతరం కనిపిస్తోంది. బడ్జెట్ అనేది కేవలం రాజకీయ పత్రం కాదు; అది ప్రభుత్��� ఆర్థిక క్రమశిక్షణకు అద్దం పడుతుంది. గత ప్రభుత్వ కాలంలో వడ్డీ చెల్లింపుల అంచనాలు మరియు వాస్తవ చెల్లింపుల మధ్య తేడా సాధారణంగా ±10 శాత�� పరిధిలో ఉండేది. అంటే ఆదాయం, ఖర్చులు, అప్పుల నిర్వహణపై ఒక వాస్తవిక అంచనా ఉండేదని అర్థం.
అయితే ఇటీవల సంవత్సరాల్లో వడ్డీ చెల్లింపుల విషయంలో బడ్జెట్ అంచనాలు మరియు వాస్తవ ఖర్చుల మధ్య 150 శాతానికి పైగా వ్యత్యాసం నమోదవడం గమనార్హం. 2024-25లో 150.53 శాతం, 2025-26లో 153.23 శాతం తేడా ఉండటం ఆర్థిక ప్రణాళికపై ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఇలాంటి అంశాలపై ప్రజాస్వామ్య సమాజంలో గంభీరమైన చర్చ జరగాలి. కానీ డిజిటల్ ప్ర���పగండా ఆ చర్చలను పక్కకు నెట్టి భావోద్వేగ రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తోంది.
ఇదే డిజిటల్ నిరక్షరాస్యతను ఆయుధంగా మలచుకున్న ప్రాపగండా యొక్క అసలు ప్రమాదం. వాస్తవాలు అందుబాటులో ఉన్నా వాటిని పరిశీలించకుండా, గణాంకాలను అధ్యయనం చేయకుండా, సోషల్ మీడియా కథనాలనే సత్యాలుగా నమ్మే పరిస్థితి ఏర్పడుతోంది. ఫలితంగా ప్రజలు పరిపాలన పనితీరును కొలిచే ప్రమాణాలను కోల్పోయి, ప్రచార యుద్ధాల్లో భాగస్వా��ులుగా మారుతున్నారు.
1/2
ఆర్డీఎస్కు ఎసరు..
కర్ణాటక ప్రా��ెక్టులకు గుట్టుగా రేవంత్ సర్కార్ ఎన్వోసీ!
రాజోలిబండకు ఎగువన, దిగువన రెండు బ్రిడ్జి కమ్ బరాజ్‌ల నిర్మాణాలకు అనుమతి.
సాగునీటి రంగంలో తెలంగాణకు రేవంత్ చేస్తున్న ద్రోహం తెలియాలంటే మన ఇంటి పత్రిక "నమస్తే తెలంగాణ" దినపత్రికను చదవండి.
BIG ALERT 🚨🚨🚨
I will brief media from Telangana Bhavan at 5PM today on
‘Chilling Details in a Famous Telangana Pocso Case’
Stay Tuned to Know the Truth. Thank you for your attention 🙏
Satyameva Jayate.
Jai Hind 🇮🇳🫡
మీడియా సమావేశం
విషయం: తెలంగాణ పోక్సో కేసులో బెయిలు
స్థలం: తెలంగాణ భవన్, హైదరాబాద్
తారీఖు: 22/06/2026
సమయం: సాయంత్రం 5 గంటలకు
🇮🇳🫡
Why Did POCSO Accused Bandi Sai Bageerath Get An Interim Bail??
POCSO accused and son of union minister X, Bandi Sai Bageerath was granted interim bail till 26th June 2026.
The entire country was shocked that a POCSO accused is out on a bail.
Reason Given To The Court: Exams
But what exams in India are held in June??
Bandi Bageerath was a student of Mahindra University in Hyderabad, BBA batch of 2023.
He failed in multiple subjects during the course. He is not from the batch of 2026 or even 2025 or 2024. But 2023!!
Again- these exams aren’t final exams or supplementary exams even. These are SPECIAL Supplementary Exams.
The actual supplementary exams were held in May 2026.
19th May to 30th May.
Bandi Bageerath was arrested/surrendered on 16th May 2026. An email record submitted to the court for the interim bail states that Mahindra University informed Bandi Bageerath of these “special” supplementary exams on 15th May 2026.
Last date for paying exam fee: 18th June 2026
Interim Bail filed: 19th June 2026
Special Supplementary Exams being on: 22nd June 2026.
You cannot miss the perfect sync in the whole thing. Like the Universe came together for Bandi Bageerath’s bail.
But when you check the exam schedules submitted to the Court-
Supply Chain Analytics - exam is on 23rd June 2:30-4:30pm
Portfolio Management is also on 23rd June 2:30-4:30pm…the same date and time….!!!
Leadership & Teamwork - exam is on 24th June 11am to 1pm
Approaches to Decision Making- is also on 24th June 11-1pm!!! Same time.
How can a person write two exam papers at the same time? Did someone not think about it while making this schedule???
Is there a “special” reason for these special supplementary exams?
How many people are being given the chance to write SPECIAL Supplementary Exams?
Or is this specially reserved to POCSO accused sons of union ministers??
The honourable High Court was made to believe that Bandi Bageerath’s future will be messed up, year will be wasted if he doesn’t write these exams.
But Bandi Bageerath has been failing exams since 2023. So what’s the sudden urgency?
Unfortunately- the victim was not informed about the interim bail as it should be in cases like these. Who will guarantee her safety???
I read the bail paper once and I found all these discrepancies…why did the learned public prosecutor fail to identify them? Why did he not argue for stopping this mockery of the judicial system.
Bandi Bageerath is son of BJP Union Minister X
But the Congress government in Telangana is putting up a fabulous circus-show to ensure his comfort.
Shame on you all!!
మూసీ ప్రాజెక్టు కోసం బీజేపీ కేంద్ర ప్రభుత్వం రక్షణ ���ాఖ భూములను కట్టబెట్టింది
పేదవాళ్ల ఇండ్లు కూల్చడం బీజేపీకి ఇష్టం లేకపోతే రక్షణ శాఖ భూములు ఎందుకు ఇచ్చారు?
బడే భాయ్, చోటే భాయ్ ఇద్దరు కలిసి ప్రజలను మోసం చేద్దామని నిర్ణయించుకున్నారు
– కేటీఆర్
యుగయుగాల జీవధార కాళేశ్వరం ప్రాజెక్టు!
మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసిన చారిత్రక సందర్భం.. కేసీఆర్ గారి సంకల్పానికి, జలదౌత్యానికి ఏడేండ్లు.
తెలంగాణలో 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే మహత్తర కాళేశ్వరం ప్రాజెక్టును 2019 జూన్ 21న మూడు రాష్ట్రాల ముఖ్యమంత్ర��లు ప్రారంభించిన చారిత్రాత్మక ఘట్టం.
గోదావరి జలాలను తెలంగాణ బీడు భూములకు మళ్లించి, చెరువులను నింపి, రైతు జీవితాల్లో వెలుగులు నింపిన భగీరథ ప్రయత్నమే తెలంగాణ ప్రాణేశ్వర కాళేశ్వరం ప్రాజెక్టు.
నాటి ఈ కార్యక్రమానికి గవర్నర్ శ్రీ నరసింహన్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఆంధ్రప్రదేశ్ సీఎం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి హాజరై తెలంగాణకు ఆశీర్వచనాలు అందించిన రోజు.
ఈ ఏడేళ్లలో తెలంగాణ���ో ఏం జరిగింది?
🔹 తెలంగాణ బీడు భూములు పచ్చని పైరులతో కళకళలాడ���యి
🔹 చెరువులు, కుంటలు జలకళ సంతరించుకున్నాయి
🔹 తాగునీటి సమస్యలు గణనీయంగా తగ్గాయి
🔹 సాగునీటి విస్తీర్ణం రెట్టింపైంది
🔹 1.31 కోట్ల ఎకరాలుగా ఉన్న సాగు విస్తీర్ణం 2.20 కోట్ల ఎకరాలకు పెరిగింది
🔹 గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి లభించింది
🔹 రైతు ఆత్మవిశ్వాసానికి కాళేశ్వరం ప్రతీకగా నిలిచింది
తెలంగాణ భవిష్యత్తును గోదావరి నీళ్ళతో రాసిన దూరదృష్టి నాయకుడు కేసీఆర్, ఆయన అకుంఠిత దీక్ష, అచంచల సంకల్పానికి సాక్ష్యమే కాళేశ్వరం
జలమే జీవం.. కాళేశ్వరమే తెలంగాణకు జీవనాడి!
జై తెలంగాణ ✊
జై కాళేశ్వరం ✊
#KaleshwaramProject
#7YearsOfKaleshwaram
@KTRBRS @BRSHarish
పవన్ కళ్యాణ్ మాటలు సినిమాల్లో వచ్చే ఐటెం సాంగ్లా ఉంటాయి
జనసేన అనేది తెలంగాణలో లేని పార్టీ
కాంగ్రెస్, జనసేన, చంద్రబాబు, మోడీ కలిసి డ్రామా ఆడుతున్నారు
అప్పుడప్పుడు ఇటువంటి ఐటెం సాంగ్స్ వస్తుంటాయి పట్టించుకోవద్దు
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి
BIG BREAKING 🚨
మొత్తం మీద సీయం రేవంత్ రెడ్డి గారు మీరు మిత్ర ధర్మాన్ని చక్కగా పాటించారు.
కంగ్రాట్స్💐💐💐
క���ంద్ర మంత్రి బీజేపీ బండి సంజయ్ గారి కుమారుడు బండి భగీరథ కు నిన్న రాత్రే బెయిల్ మంజూరు అయింది. హోంమంత్రి రేవంత్ పోలీసులు, ప్రాసిక్యూటర్ లు నిందితుడి బెయిల్ పిటీషన్ ను వ్యతిరేకించలేదన్నది సుస్పష్టం.
ఇవాళ ఉదయం ఫార్చూనర్ కారులో వారు దర్జాగా చర్లపల్లి జైలు నుండి ఇంటికి వెళ్లి పోయారు!
తెలంగాణ మహిళలారా,
మైనర్ బాలికలారా, మన ధన మాన ప్రాణాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో సురక్షితంగా ఉన్నాయని ఇంకా నమ్ముతున్నారా?
@TelanganaDGP @TelanganaCOPs @CPCyberabad
తెలంగాణ రాష్టాన్ని, దేశాన్ని కుదిపేసిన పేట్ బషీరాబాద్ పోక్సో కేసులో పోలీసు అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు భాదితురాలు, ఆమె తల్లికి ఏ మాత్రం సహకరించడం లేదు అని తెలిసింది.
నిందితుడు బండి భగీరథ్ ఇప్పటికి మూడు సార్లు బెయిల్ కోసం కోర్టుకు వెళ్లినట్లు తెలిసింది. చట్ట ప్రకారం బాధిత కుటుంబానికి ఈ విషయాలన్నీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పాలి. ఆమె భయాలను, మనోభావాలను ట్రయల్ కోర్టుకు తెలియజేయాలి. ఆ తరువాతే బెయిల్ గురించి ఆలోచించాలి.
��ంత వరకు కేసు పురోగతి గురించి ఏ పోలీసు అధికారి, పీపీ బాధిత కుటుంబానికి వివరించలేదు. ఇప్పటి వరకు నమోదు చేసిన సాక్ష్యాల ప్రతులను ఈ కుటుంబానికి ఇవ్వలేదు. Please Ref Sec 4(2)(f) of Pocso Rules 2020
ఎందుకు ఇంతవరకు బీజేపీ కేంద్ర మంత్రి సంజయ్, సంగప్పలను A2, A3 లుగా చేర్చలేదు??
ఇంత వరకు చార్జ్ షీట్ వేయకుండా ఎందుకు తాత్సారం చేస్తున్నారో కూడా ప్రజలకు చెప్పండి.
ఇందులో ఏ అధికారి తప్పు చేసినా, బాధితురాలికి అన్యాయం చేసినా BRS 2.0 లో మొదటి రోజే సస్పెండ్, ఆ తరువాత డిస్మిస్ అవ్వడం ఖాయం. అనుమానం ఉంటే పక్కన ఆంధ్ర పోలీసులను అడగండి.
జై హింద్ 🇮🇳🫡
@TelanganaDGP @CPCyberabad @PTI_News @ANI @ians_india
#POCSOAct
వన మహోత్సవం కార్యక్రమంలో బయటపడిన కాంగ్రెస్ ప్రభుత్వం పీఆర్ స్టంట్లు
కేసీఆర్ ప్రభుత్వంలో నిర్మించిన అర్బన్ పార్కులను చూపించి తామే నిర్మించామని డబ్బా కొట్టుకున్న రేవంత్ రెడ్డి
రేవంత్ రెడ్డి పాల్గొన్న భారీ సభలో ప్రదర్శించిన ఏవీలో చూపించినవన్నీ కేసీఆర్ హయాంలో నిర్మించిన పార్కులే
బీఆర్ఎస్ హయంలో నిర్మించిన పార్కులను చూపించి తామేదో ఘనకార్యం చేసినట్టు వీడియోలు ప్రదర్శించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం
నిన్న ���వీలో చూపించిన మహబూబ్‌నగర్ మయూరి పార్క్, ఆర్మూర్ అర్బన్ పార్క్, శంషాబాద్ మస్జిద్ బండ పార్క్, కాళేశ్వరం ముక్తివనం పార్కులన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించబడినవే అవ్వడం గమనార్హం
June 12 Minister says Contact is - Rs.683crore
June 18 same Minister says - Rs.1142 crore
This is not tongue slip
This is Congress Corruption in Telangana