Dear Telugu boys who are obsessed with my Uterus, My fertility and are raised by your parents to constantly harass women on social media.
@Rebel_Kartheek nuvvu emanna anuko ra. Naakem problem ledhu. Nuvvu neelanti durmaarghulu naaku certificate ivaalani nenu edavatam ledhu. Neeku unnecessary character assassination ki case padithe nuvvu mee family toh saha court case ani 20 years kashtapadaali anthe. Naa daggar proof undhi. Nee daggara nee gutter mouth and thuppa pempakam maatrame undhi.
I understand one thing. How many ever HeForShe campaigns the Telangana police may conduct or invite us for, the abuse and the mentality here is one of the worst in the land. There is no safety, no action and no end of abuse harassers.
I wish for nothing but hell and high water for these abusers.
May their life turn out to be like their mindset.
BREAKING
POCSO case accused, Bandi Bageerath, son of Union Minister X granted bail by the honourable High Court of Telangana.
Bail granted after furnishing Rs 1 lakh and two sureties. He was instructed not to influence the witnesses.
Bandi Sai Bageerath surrendered/ arrested on May 19, 2026, nine days after the FIR was filed.
He already got a week long interim bail to appear for his “Special” Supplementary Exams last month.
Now! He got a normal bail. ✌🏼🙏🏽
మూడున్నర కోట్ల మంది ఇంటి దగ్గర కూర్చొని మేము కూడా తెలంగాణ ఉద్యమంలో పోరాడినమని అంటారు
అందరికి ఉద్యమకారుల పెన్షన్ రూ.25000 ఇవ్వలేం.. ఇళ్ళ స్థలాలు ఇవ్వలేం
మరో 6 గ్యారంటీల హామీకి మంగళం పాడిన కాంగ్రెస్
- కాంగ్రెస్ ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు
బ్రేకింగ్ న్యూస్
పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్‌కు బెయిల్ మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు
రూ.లక్ష పూచీకత్తుతో బెయిల్ మంజూరు
సాక్ష్యులను ప్రభావితం చేయొద్దని ఆదేశాలు
కడియం శ్రీహరి దమ్ముంటే మంత్రి పదవి తెచ్చుకోవాలి
లేకపోతే రాజకీయాలకు రాజీనామా చేసి ఇంట్లో పడుకో
కడియం శ్రీహరి ఎమ్మెల్యే పదవిలో ఇమడలేకపోతే రాజకీయాలకు రాజీనామా చేయాలి
కడియం శ్రీహరి వచ్చాకే కాంగ్రెస్ పార్టీలో వివాదాలు మొదలయ్యాయి
40 ఏళ్లు రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి, సాధారణ ఎమ్మెల్యే పదవిలో ఉండలేకపోతున్నాడు
ఎమ్మెల్యే పదవిలో ఇమడలేకపోతే, దమ్ముంటే మంత్రి పదవి తెచ్చుకోవాలి లేకపోతే రాజకీయాలకు రాజీనామా చేసి ఇంట్లో పడుకోండి
కడియం శ్రీహరికి అంత నిజాయితీ ఉంటే రాజీనామా చేసి మళ్లీ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచి చూపించాలి
మహేష్ కుమార్ గౌడ్‌ను కలిశాను, 14వ తేదీన మీనాక్షి నటరాజన్‌ను కూడా కలిసి ఫిర్యాదు చేస్తాను
- మంత్రి కొండా సురేఖ
Video Credits - Ntv
నాగార్జునసాగర్ ఆయకట్టుకు కాళేశ్వరం జలాలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజీ కొత్తూరు దగ్గర సీతారామ ఎత్తిపోతల పథకం మోటార్లు ఆన్ చేసి వైరా రిజర్వాయర్‌కు నీళ్లు విడుదల చేసిన ప్రభుత్వం
కేసీఆర్ హయాంలో గోదావరి జలాలను నాగార్జునసాగర్ కాలువకు తరలించేందుకు అనుసంధానం పూర్తి చేసిన బీఆర్ఎస్
Hammayya Tnx to All Rebels For stopping fanwars against Biggest and Dangerous Fandom of TFI
Alane 2nd Biggest and Most dangerous AArmy tho kuda Fanwars apeyandi Please
Charan ni troll cheyadaniki ma rendu fandoms kalisi povalsi vachindi..
Ante me fandom entha peddado ardam ayindi.. me range ki memu saripomu.. mammalni vadileyandi
గ్యాస్ ప్లాంట్ లోకి వరద
వర్షానికి కొట్టుకోపోయిన 3000 సిలిండర్లు
మహారాష్ట్ర - రాయఘడ్ ప్రాంతంలోని పాతాళగంగ వద్ద ఉన్న HPCL బాట్లింగ్ ప్లాంట్‌లోకి వరద నీరు రావడంతో కొట్టుకుపోయిన 3000 సిలిండర్లు