Dil Raju about our heros:
Pawan Kalyan - My star
Mahesh Babu - Have great bond
Prabhas - My darling
NTR - My nanna
Allu Arjun - My brother
Ram Charan - He's mega star's son 😂
బుర్ర మీద ఉన్న బత్తాయిలు పక్కకు పెట్టీ ఆలోచించండి
‘సెక్యులర్’ అనే పదం లేదు కాబట్టి డా. బి.ఆర్. అంబేద్కర్ గారు లౌకిక రాజ్యాంగాన్ని రాయలేదని ఎవరో చాలా కాన్ఫిడెంట్‌గా చెప్తున్నారు!
1976లో 42వ సవరణ ద్వారా 'సెక్యులర్' పదాన్ని చేర్చిన మాట నిజమే, కానీ మన రాజ్యాంగం మొదటి నుంచే లౌకికత్వంతో కూడినది.
* ఆర్టికల్స్ 25-28: మత స్వేచ్ఛను ఇస్తాయి.
* ఆర్టికల్స్ 14-16: సమానత్వాన్ని అందిస్తాయి.
* ఆర్టికల్స్ 29-30: మైనారిటీ హక్కులను కాపాడతాయి.
ఇవన్నీ 1950 నుంచే ఉన్నాయి.
అంబేద్కర్ గారే స్వయంగా రాజ్యాంగం మత స్వేచ్ఛను కాపాడుతుందని చెప్పారు. 'హిందూ రాజ్' వస్తే దేశానికి పెను ప్రమాదమని కూడా హెచ్చరించారు.
దయచేసి రాజ్యాంగాన్ని, అంబేద్కర్‌ను చదవండి. మీ రాజ్యాంగ విజ్ఞానాన్ని WhatsApp Forwards ల నుండి నేర్చుకోవడం ఆపేయండి! 🙏
Actor #RajeshSharma Asst saying all social media is fake and that he got admitted due to Diabetes and doctors have said he will be discharged tomorrow. #Fauzi
♦️ ఫేక్ కథనంపై డెక్కన్ క్రానికల్‌కు పరువు నష్టం నోటీసులు జారీ చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
♦️ 48 గంటల్లోగా బేషరతుగా బహిరంగ క్షమాపణలు చెప్పాలని, ఉద్దేశపూర్వకంగా రాసిన ఆ కథనాన్ని తక్షణమే తొలగించాలని డిమాండ్ చేసిన కేటీఆర్ న్యాయవాద బృందం
♦️ డెక్కన్ క్రానికల్ దినపత్రిక యాజమాన్యానికి కేటీఆర్ పరువు నష్టం నోటీసు జారీ చేశారు.
♦️ జూలై 8, 2026న ఫ్రంట్ పేజీలో ప్రచురితమైన "KTR's 'Landlord' Builds Tower in Hussainsagar" అనే కథనం తన ప్రతిష్ఠను దిగజార్చేలా ఉద్దేశపూర్వకంగా రాసినదని ఆయన తన న్యాయవాద బృందం పీవీ జనని అండ్ అసోసియేట్స్ ద్వారా పంపిన నోటీసులో స్పష్టం చేశారు. ఈ నోటీసును డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్‌కి పంపడం జరిగింది.
♦️ హుస్సేన్‌సాగర్ సమీపంలో ఒక ప్రైవేట్ డెవలపర్‌కు ఇచ్చిన భవన అనుమతులను జన్వాడలోని ఫామ్‌హౌస్ ఆస్తితో ముడిపెడుతూ ఈ కథనం తప్పుడు ఆరోపణలు చేసిందని కేటీఆర్ న్యాయవాదులు పేర్కొన్నారు.
♦️ ఆ ప్రైవేట్ ప్రాజెక్ట్, దాని డెవలపర్ లేదా భవన అనుమతులతో కేటీఆర్‌కు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు.
♦️ మంత్రిగా ఉన్న సమయంలో ఆయన తన అధికారాన్ని దుర్వినియోగం చేశారనడం పూర్తిగా అవాస్తవమని, పాత, నిరాధారమైన ఆరోపణలను ఉద్దేశపూర్వకంగా మళ్లీ తెరపైకి తెచ్చారని ఖండించారు.
♦️ కనీస ఆధారాలు లేకుండా కేవలం ఆయన ప్రతిష్ఠను, విశ్వసనీయతను దెబ్బతీయాలనే దురుద్దేశంతోనే ఈ ఫేక్ న్యూస్ ప్రచురించారని లీగల్ నోటీసులో పేర్కొన్నారు.
♦️ కనీస జర్నలిస్టు విలువలు పాటించకుండా, కేటీఆర్ వివరణ కోరకుండా చేసిన ఈ తప్పుకు గాను పబ్లిషర్‌కు 48 గంటల గడువు విధించారు.
♦️ ఈ గడువులోగా సదరు పరువు నష్టం కలిగించే కథనాన్ని, దానికి సంబంధించిన డిజిటల్ లింక్‌లను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు.
♦️ అలాగే, జరిగిన నష్టానికి బేషరతుగా బహిరంగ క్షమాపణలు చెప్పాలని, భవిష్యత్తులో ఇలాంటి అవాస్తవ వార్తలు ప్రచురించకూడదని స్పష్టం చేశారు.
♦️ ఈ షరతులను 48 గంటల్లోగా పాటించకపోతే, డెక్కన్ క్రానికల్ యాజమాన్యంపై తగిన సివిల్, క్రిమినల్ మరియు నష్టపరిహారం దావాలను వేస్తామని హెచ్చరించారు.
ప్రభాస్ 'ఫౌజీ' షూటింగ్లో బాలీవుడ్ నటుడుని కుట్టిన విషపురుగు.. పరిస్థితి విషమం
దీంతో జ్వరం, తీవ్రమైన నొప్పితో ఆసుపత్రిలో చేరిన నటుడు రాజేష్ శర్మ
ప్రస్తుతం కోల్‌కాతాలో డాక్టర్లు అత్యవసర చికిత్స అందిస్తున్నట్లు సమాచారం
తొలుత సాధారణ పురుగేనని నిర్లక్ష్యం చేయగా.. 6 గంటల తర్వాత లక్షణాలు కనిపించాయని తెలిపిన సినీ వర్గాలు
హైదరాబాద్ నుంచి కోల్‌కాతాకు వెళ్తుండగా ఫ్లైట్‌లో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడినట్లు తెలుస్తుంది