When Rohit won’t get you, Kohli and Gill will.
When Kohli won’t get you, Rohit and Gill will.
When Kohli and Gill won’t get you, Rohit and KL will.
2027 ⏳🇮🇳
Fastest to 1️⃣0️⃣K ODI runs as an opener ✅
6️⃣3️⃣rd ODI FIFTY ✅
@ImRo45 is going strong with a crucial knock in New Chandigarh 👏
Updates ▶️ https://t.co/PhSJSbvW7C
#TeamIndia | #INDvWI | @mflone_
𝗚𝗢𝗟𝗗 𝗠𝗘𝗗𝗔𝗟𝗟𝗜𝗦𝗧𝗦 𝗔𝗚𝗔𝗜𝗡 🥇
Congratulations #TeamIndia for successfully defending the Asian Games Gold Medal 👏👏
Scorecard ▶️ https://t.co/g4wzZagyGj
#AsianGames
ఉమ్మడి కృష్ణా జిల్లా వాళ్ళకి ఇంకా అమరావతి ORR తో జరిగే లబ్ధి గురించి ఐడియా లేనట్టుంది, చప్పుడు లేకుండా ఉన్నారు..
హైదరాబాద్-మచిలీపట్నం 6 లేన్ గ్రీన్‌ఫీల్డ్ హైవే టెండర్లు పిలవడానికి ఆల్మోస్ట్ సిద్ధం అయ్యింది..మచిలీపట్నం పోర్ట్ సిద్ధం అయిపొద్ది 1-2 ఇయర్స్ లో..1/2
Yday,i tried booking a 300 rs ticket for Dec, but the website repeatedly times out or displays a blank page Despite multiple attempts, iam unable to complete the booking. It is disappointing to see VVIP arrangements are managed smoothly🙌 @BollineniRNaidu@naralokesh@PawanKalyan
Yday,i tried booking a 300 rs ticket for Dec, but the website repeatedly times out or displays a blank page Despite multiple attempts, iam unable to complete the booking. It is disappointing to see VVIP arrangements are managed smoothly🙌 @BollineniRNaidu@naralokesh@PawanKalyan
ఈ కథనాన్ని సోషల్ మీడియాలో చూసిన వెంటనే, ఆ రోజు జరిగిన సంఘటన నాకు స్పష్టంగా గుర్తుకొచ్చింది. 100 మందికి పైగా ఆందోళనకారులు నన్ను, నా చిన్న బృందం పైన రాళ్లు రువ్వుతుంటే,అందరినీ రక్షించేందుకు నేను నా పిస్టల్‌తో కాల్పులు జరిపాను. ఆ తర్వాత కూడా వారిని మల్లేపల్లి చుట్టుపక్కల వీధుల్లో వెంబడించడం ప్రారంభించాను. 2000 నుంచి 2004 మధ్యకాలంలో మేము ఎదుర్కొన్న శాంతిభద్రతల సవాళ్లు, పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి హైదరాబాద్ సిటీ పోలీస్ చేసిన కృషి గుర్తుకొచ్చాయి.
ఆ రోజు నేను కాల్పులు జరుపుతున్న దృశ్యాలను ఒక ఫోటోగ్రాఫర్ చిత్రీకరించగా ఆ ఫోటోస్ మరుసటి రోజు పత్రికల్లో వచ్చాయి.. ఆ ఫోటోలు ఆర్కైవ్స్‌లో వెతికి చూస్తాను!
సోషల్ మీడియా ఆర్టికల్ 👇🏻
https://t.co/X9UrJaqPJn
తుపాకీ మోతల మధ్య నేను చూసిన cv ఆనంద్.. నేటి డీజీపీ..
మల్లేపల్లి నుంచి అఘాపుర వరకు...
నా జీవితంలో మర్చిపోలేని క్రైమ్ రిపోర్టింగ్ జ్ఞాపకం
క్రైమ్ రిపోర్టర్‌గా ఎన్నో హత్యలు చూశాను. అల్లర్లు చూశాను. లాఠీచార్జీలు, పోలీసు కాల్పులు కవర్ చేశాను.వార్త రాశాక చాలా ఘటనలు కాలంతో పాటు జ్ఞాపకాల పొరల్లోకి వెళ్లిపోయాయి.కానీ ఒక దృశ్యం మాత్రం ఇప్పటికీ నా కళ్లముందే ఉంది.
అది 2003.
మల్లేపల్లి.
మహమ్మద్ గౌస్ మృతి తర్వాత ఆయన అంతిమయాత్ర జరుగుతోంది. అప్పుడు నేను ఆంధ్రభూమి క్రైమ్ రిపోర్టర్‌గా అక్కడే ఉన్నాను.గౌస్ మృతదేహంతో ఊరేగింపు మల్లేపల్లి మసీదు దాటి ముందుకు సాగుతోంది. అప్పటి వెస్ట్‌జోన్ డీసీపీ అంజనా సిన్హా, టాస్క్‌ఫోర్స్, ఇతర పోలీసు బలగాలతో పాటు మేము మీడియా ప్రతినిధులం కూడా ఊరేగింపుతోనే ఉన్నాం.
అంతలో ముందు వైపు అఘాపుర బ్యాంకు దగ్గర గొడవ మొదలైంది.
కొన్ని క్షణాల్లోనే పరిస్థితి మారిపోయింది.
రాళ్లు...
అరుపులు...
మంటలు...
అఘాపుర వైపు దహనాలు మొదలయ్యాయి.
అప్పటివరకు ఊరేగింపును కవర్ చేస్తున్న మేము ఒక్కసారిగా అల్లర్ల మధ్య చిక్కుకున్నాం.ఇటువైపు అంజనా సిన్హా తన బృందంతో పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఆమె వెనుక మేము మీడియా ప్రతినిధులం.
అప్పుడే...
ఎదురువైపు నుంచి తుపాకీ మోత వినిపించింది. అఘాపుర కవర్ చేసుకుంటూ
పొగ, మంటలు, రాళ్ల మధ్య నుంచి ఒక పోలీసు బృందం మా వైపు వస్తోంది.
ఆ బృందానికి ముందున్న అధికారి చేతిలో పిస్టల్.
ఆయనే సీవీ ఆనంద్.అప్పటి సెంట్రల్‌జోన్ డీసీపీ.తన సిబ్బందిని ముందుకు పంపి తాను వెనుక నిలబడలేదు.
తానే ముందుండి... తన గన్‌తో ఫైరింగ్ చేస్తూ... తన బృందాన్ని వెంట తీసుకుని రోడ్డును క్లియర్ చేసుకుంటూ మా వైపు రావడం నా కళ్లతో చూశాను.
ఒకవైపు అంజనా సిన్హా బృందం...
ఎదురువైపు ఆనంద్ బృందం...
మధ్యలో మంటలు, రాళ్లు, అల్లకల్లోలం.
ఆనంద్ రావడం మరికొంత ఆలస్యమై ఉంటే పరిస్థితి ఏమయ్యేదో నాకు ఇప్పటికీ తలచుకుంటే ఒళ్లు జలదరిస్తుంది.
అంజనా సిన్హాతో పాటు ఆమె వెనుక ఉన్న మేము మీడియా ప్రతినిధులు కూడా తీవ్రంగా గాయపడే ప్రమాదం కనిపించింది.
ఆ రోజు నాకు మరో విషయం అర్థమైంది.
పోలీసు అధికారి అంటే వైర్లెస్లో ఆదేశాలు ఇచ్చేవాడు మాత్రమే కాదు.
అవసరమైనప్పుడు...
తన సిబ్బందికంటే ముందు అడుగు వేసేవాడు కూడా.
పోలీసులు తమ ప్రాణాల గురించి ఆలోచించి వెనక్కి తగ్గి ఉంటే... అవసరమైన సమయంలో కాల్పులు జరపకుండా ఉండి ఉంటే... అక్కడ విధ్వంసం ఇంకెంత దూరం వెళ్లేదో చెప్పలేం.
క్రైమ్ రిపోర్టర్‌గా ఎన్నో పోలీసు ఆపరేషన్లు చూశాను.
కానీ ఒక ఐపీఎస్ అధికారి చేతిలో గన్‌తో, తన బృందానికి ముందుండి అల్లర్లను ఎదుర్కొంటూ రావడాన్ని అంత దగ్గరగా చూసిన క్షణాలు మాత్రం అవే.
23 ఏళ్లు గడిచిపోయాయి.
ఆ రోజు మంటలు, పొగ మధ్య నేను చూసిన సీవీ ఆనంద్...
ఈ రోజు తెలంగాణ డీజీపీ.
ఇప్పుడు ఆయనను చూసినప్పుడు నాకు ముందుగా గుర్తుకొచ్చేది ఆయన కుర్చీ కాదు... హోదా కాదు.
మల్లేపల్లి మసీదు...
అఘాపుర మంటలు...
రాళ్లతో నిండిన రోడ్డు...
తుపాకీ మోత...
ఎదురుగా చేతిలో గన్‌తో వస్తున్న ఆనంద్.
ఆనంద్ గారూ...
మీ సుదీర్ఘ పోలీసు జీవితంలో ఆ రోజు జరిగిన వంద సంఘటనల్లో ఇది ఒకటిగా మిగిలిపోయి ఉండవచ్చు.
కానీ ఆ రోజు అక్కడే నిలబడి ఆ దృశ్యాన్ని కళ్లారా చూసిన ఒక క్రైమ్ రిపోర్టర్‌కు మాత్రం అది వార్త కాదు... జీవితాంతం వెంట వచ్చే జ్ఞాపకం.
కాలం హోదాలను మార్చింది...
కాలం మన ముఖాలను మార్చింది...
కానీ నా కళ్లలో నిలిచిపోయిన
ఆ రోజు ఆనంద్‌ను మాత్రం కాలం మార్చలేకపోయింది.
— మీ సత్తెన్న
This broken bridge in Markondaputti village, Parvathipuram manyam district, is a serious public safety hazard and is disrupting connectivity for people across more than 40 villages.
I request the district authorities to take immediate cognizance and initiate repairs on priority.
@collectormanyam
Thank you Balakrishna garu for ROARING for #DontTroubleTheTrouble Trailer!!!! 🤗
When we had his Iconic Dialouge as our title, we truly manifested something that became real now! ❤️
#DTTTTrailer Tomorrow!!
Glad to be at the opening ceremony of Vista Spaces in Whitefield, Bengaluru, along with Hon’ble Andhra Pradesh Chief Minister Shri N. Chandrababu Naidu avaru. Shri Raghuveer Veeramachaneni, Promoter and Joint Managing Director of Vista Spaces, was also present on the occasion.
The Earth Centre brings together sustainability, innovation and nature in a thoughtfully designed space, reflecting Bengaluru’s spirit of building for the future. My best wishes to the entire Vista Spaces team on this new chapter.
తాట తీస్తా ఒక్కొక్కరికి అంటూ తెలుగు తమ్ముళ్లకు వార్నింగ్ ఇచ్చిన రంపచోడవరం ఎమ్మెల్యే
పార్టీ కార్యాలయానికి వెళ్లి నా మీదే ఫిర్యాదు చేస్తారా.. ఎవ్వడు ఒక పని చేయడు.. మీ పేర్లు శిలాఫలకంలో వేయాలా?
రేయ్.. కూర్చోరా అంటూ అందరి ముందు సీనియర్ టీడీపీ కార్యకర్తనే బూతులు తిట్టిన ఎమ్మెల్యే శిరీషా దేవి గారు.
తాట తీస్తా ఒక్కొక్కరికి అంటూ తెలుగు తమ్ముళ్లకు వార్నింగ్ ఇచ్చిన రంపచోడవరం ఎమ్మెల్యే
పార్టీ కార్యాలయానికి వెళ్లి నా మీదే ఫిర్యాదు చేస్తారా.. ఎవ్వడు ఒక పని చేయడు.. మీ పేర్లు శిలాఫలకంలో వేయాలా?
రేయ్.. కూర్చోరా అంటూ అందరి ముందు సీనియర్ టీడీపీ కార్యకర్తనే బూతులు తిట్టిన ఎమ్మెల్యే శిరీషా దేవి గారు.