Weekly dose of my #Photography 📷
A split second in the wild-nature’s raw drama captured through my lens. An elegant bird and its tiny prey, reminding us that every moment in nature tells a story of survival.
Have a #HappySunday 😊
#Birds#Nature#BirdWatching#BirdPhotography #WildLifePhotography
Deeply saddened by the loss of Padmasree Vanajeevi Ramaiah garu, a true warrior of nature who dedicated his life to tree planting and environmental conservation. His inspiring legacy will live on for generations. Heartfelt condolences to his family. 🙏
#EcoWarrior
#GreenIndiaChallenge
కాంగ్రెస్ సీనియర్ నేత చిన్నారెడ్డి సంచలన వ్యాఖ్యలు
పార్టీలో సీనియర్ నాయకులంటే టిష్యూ పేపర్ లాగా కనిపిస్తున్నారా?
పోలీసులు ఎమ్మెల్యే మేఘారెడ్డి ఇంటివద్ద కావలికారుల్లాగా పని చేస్తున్నారు
మేఘారెడ్డి కేసు పెట్టమంటే పెడుతున్నారు.. వద్దంటే తీసేస్తున్నారు
గ్రీన్ ఇండియా చాలెంజ్ జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు
సంక్రాంతి కి వస్తున్నాం సినిమా ఫేమ్ చైల్డ్ ఆర్టిస్ట్ రేవంత్ (బుల్లి రాజు ) ఈ రోజు సక్స��స్ మీట్ కి వచ్చిన సందర్బంగా మాజీ రాజ్య సభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మొక్కలు నాటడం జరిగింది.