కూటమి పెద్దలు వక్రబుద్ధి తో ఆలోచించడం మానేస్తే - జగనన్న కమిట్మెంట్ ఏమిటో తెలుస్తుంది -
కొత్త ప్రభుత్వానికి కనీసం ఆరు నెలల పాటు సమయం కూడా ఇవ్వకుండా అధికారం పోయింది అన్న ఆక్రోశంతో జగనన్న చేస్తున్న విమర్శలుగానే కూటమి పెద్దలు గోల చేస్తున్నారు. మరి అవకాశమిచ్చింది ఎవరు?
వైసీపీ క్యాడర్ మీద విచ్చలవిడిగా దాడులు జరిగాయి కాబట్టి జనంలోకి జగన్ రావాల్సి వచ్చింది.
మరోవైపు వరస ప్రమాదాలు ప్రకృతి విపత్తులు ఏపీని అల్లల్లాడిస్తున్నాయి. దాంతో వైసీపీ అధినేత రంగంలోకి దిగడం పరామర్శలు చేయడం తప్పనిసరి అవుతోంది.
అది విశాఖ జిల్లా అచ్యుతాపురం సెజ్ లో జరిగిన భారీ ప్రమాదం లో 19 మంది మరణించిన ఘటనా అయినా లేక బెజవాడ వరదలు అయినా టోటల్ గా ఏపీలో వరదల వల్ల 50 మంది జనాలు మరణించడం అయినా విపక్షం నోరు విప్పి రియాక్ట్ కావాల్సిన ఇష్యూలే. మరి కూటమి కి నొప్పి ఎక్కడో తెలియటంలేదు !
#YSJaganCares @KadapaRathnakar@SajjalaBhargava@JaganannaCNCTS
మళ్ళీ జగన్ సీఎం ... ఎన్టీఆర్ ఆత్మ కు శాంతి ..
ఎన్టీఆర్ జయంతి సందర్భముగా జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఘాట్ లో సమాధిపై పుష్పగుచ్చాలను ఉంచి అంజలి ఘటించారు.
మళ్ళీ జగన్ సీఎం అయితే ఎన్టీఆర్ ఆత్మ కు శాంతి లభించినట్లే అని ప్రజలంటున్నారు ..
#YSJaganWins@SajjalaBhargava@KadapaRathnakar @YSRCPUSASM @JaganannaCNCTS
‘కుప్పం’ కోటను జయించేది వైసీపీయే -
చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నా కుప్పంను మున్సిపాలిటీ చేసుకోలేకపోయారు. అలాగే రెవెన్యూ డివిజన్ గా కూడా చేయలేకపోయారు. ఇంకా హంద్రీ నీవా జలాలను కుప్పం నియోజకవర్గానికి అందించలేకపోయారు!!
కుప్పంలో చంద్రబాబు ఓటమి ఖాయమని పెద్దిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
#ysrcpwinningandhra @SajjalaBhargava@KadapaRathnakar @YSRCPUSASM #CBNLosingKuppam
పక్కా క్లారిటీతో జగనన్న ...
151 ఎమ్మెల్యే సీట్లు 22 ఎంపీ సీట్లు 2019లో వైసీపీ గెలుచుకుంది. ఈసారి వాటి కంటే ఒకటి ఎక్కువ తప్ప తక్కువ రాదు అని జగన్ నిబ్బరంగా ప్రకటించారు.
ఈసారి కూడా మళ్ళీ పాత రికార్డులను నంబర్లను అధిగమించి ముందుకు సాగుతామని జగన్ చెప్పడం అంటే ఎంత పక్కా క్లారిటీతో ఉన్నారో అర్థమైందా!!
@SajjalaBhargava@KadapaRathnakar @YSRCPUSASM
తెలుగు దేశం ఓటరు ... మీ ఓటు కి విలువ కలిగించు ... వృధా చేసుకోవద్దు! ...
కులం, అభిమానము ఏమి చూడకుండ మీ ఇంట్లో మంచి జరిగితే ఫ్యాన్ కి ఓటు వేయండి.
ఒకవేళ మీరు ఏ పథకం అందని 10 % లో ఉండేట్టు అయితే ... మీ ఊరికి మంచి మంచి జరిగిందో లేదో అలోచించి ఓటు వేయండి ... ఫ్యాన్ కి ఓటు మీ ఊరికి మేలు ...
#VoteForFan #YSRCPAgain2024 @SajjalaBhargava@KadapaRathnakar @YSRCPUSASM @JaganannaCNCTS
ఈ ఐదేళ్ల జగనన్న పరిపాలనలో మనచుట్టూ జరిగిన అభివృద్ధిని గుర్తు చేసుకొని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మరోసారి జగనన్న ను ముఖ్యమంత్రిని చేసుకుందాం.
#VoteForFan#YSRCPWinningBig