@PonguletiOffice@INC_Ponguleti అయ్యా దయచేసి ఈ నిరుపేద కుటుంబానికి ఒక్క ఇల్లు సాంక్షన్ చెప్పిండు సార్ జీవితాంతం మిమల్ని గుర్తు పెట్టుకుంటా సోషల్ మీడియాలో వీడియోలు పెట్టుకోవడం కాదు సార్ గ్రౌండ్ లెవెల్ లో మారాలి నిరుపేదలకు ఇల్లు సాంక్షన్ చేసి అప్పుడు చెప్పండి శిథిలావస్థలో ఉన్న నాకు అర్హత లేదు అంటున్నారు
@PonguletiOffice@TelanganaCMO@INCTelangana@INC_Ponguleti సార్ నేను ఒక సాదాసీదా నిరుపేద కుటుంబం చెందిన వ్యక్తిని నా గ్రామం సోమరంపేట్ నా తండా సోమారంపేట్ మండలం మాచారెడ్డి నా జిల్లా కామారెడ్డి నవి పూరి గుడిసె సుమారు వంద సంవత్సరాల క్రితం కట్టిన ఇల్లు శిథిలావస్థకు చేరుకుంది నేను 36 సార్లు అరిచి పెట్టుకున్న ఆయన నేను అనర్హుడు అని అంటున్నారు
@abhijeet_dipke Abe Chutia: Students are protesting wildly in Jharkhand There too, paper leaks are common, allowing students to come out.They are protesting, why are you silent and not speaking?Did you not get the script or did you not get the information?Answer the students.
From tiffin to night prayers for about 2000 to 5000 students for 25 days at Jantar Mantar You arranged the meals, right? Who paid for them?The movement you started was a pure student movement, but where did the money come from to feed all the thousands of students?
రాజగోపాల్ రెడ్డి పైన చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికీ సభ్య సమాజం చూస్తా ఉంది పిల్లికి బిచ్చం వేయని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామ్యూల్ కూడా రాజగోపాల్ రెడ్డిని నీ అలా విమర్శించడం సరైన పద్ధత��� కాదు అయినా ఈ మందుల షామియాలకి పడుకున్న పులిని లేపి తన్నించుకోవడం బాగా అలవాటు @rajgopalreddy_K
Left lobby ecosystem sympathizors అందరు కలిసి మోడీ రాజీనామా చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు మీకు అర్థం అయితలేదు డేంజర్ ని కోరుకుంటున్నారనే విషయాన్ని
ఎందుకంటే నెక్స్ట్ పీఎం అయ్యేది యోగి బాబా
అప్పుడు No Jail No Bail Sidha Prabhu se Mail ఇప్పుడు చెప్పండి ఎవరు కావాలో...
భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ రామన్న గారికి@KTRBRS జన్మదిన శుభాకాంక్షలు
ప్రస్తుతం తెలంగాణలో ప్రతిపక్షపాత్రను సమర్ధవంతంగా నిర్వహిస్తూ ప్రతి సమస్యను ప్రభుత్వం దృష్టికి దృష్టికి తీసుకెళ్తున్నందుకు తెలంగాణ ప్రజల తరఫున మరొకసారి మీకు జన్మదిన శుభాకాంక్షలు
@thulasichandu1 Akkayiiiiiii students side annadu kani cjp side analee CJP ki maro rupam NGO lani nadipee So-called Service providers Side kadu Maku teliyada Desham lo Ee godavalu Enduku ayithunnayo FCRA Billa pass Yipothe mi yaparam muskovalsi vasthadi ani maku anni telusu 🌿🌿
I'm asking because I don't know. Is this a peaceful protest? The extreme liberal students who say freedom is democracy destroyed today not their own property but the government's property. The government means the people of this country. Who gave them the right to destroy..?
ఈ ఇద్దరు పనికి రాని చేత్త మంత్రులు విరి ద్వారా మేఢి ప్రభుత్వం పై మచ్చ తప్పా మరోకటి లేదు
దేశంలో సామాన్యులు సైతం మోడీ పట్ల వ్యతిరేకతను చూపిస్తున్నారంటే కారణం వీళ్లిద్దరే నిర్మొహమాటంగా వీళ్ళని మంత్రి పదవి నుంచి తొలగించి వీరికి భవిష్యత్తులో BJP MP/MLA టికెట్ కూడా ఇవ్వకూడదు
అధ్య���్షుడిగా ఒక ఏడాది పూర్తి
ఇది కాషాయ సేనల విజయ స్ఫూర్తి
గడచిన ఏడాది పోరాటం ఒక ఎత్తు
రాబోయే సంచలనం ఇంకో ఎత్తు
కదిలింది కాషాయ దళం... జరగాలి ధర్మ జయం
తెలంగాణలో ఎగరాలి కాషాయ ధ్వజం
#1YearOfNRRLeadership
@VigneshReddyOnX@UttamINC ఏం సోషల్ మీడియాలో పిచ్చకుంట్ల వీడియోలు ఎలివేషన్ ఎలివేషన్ వీడియోలు పెడతారు రా బాబు మీవోడు నిజంగా హీరో అయితే ముందు రైతులకు యూరియా పాత పద్ధతిలో ఇవ్వమని చెప్పు పిచ్చకుంట్ల కొత్తగా యాప్ తీసుకొని వచ్చి దాని ద్వారా ఇస్తా అన్నారు ఇదేమైనా సినిమా టికెట్...
@VigneshReddyOnX@RahulGandhi ఏం పీకానికి పెట్టుకున్నారు రా బాబు ప్రభుత్వం ట్విట్టర్లో పొంగనాలు పొంగనీకేనా పుచ్చకుంట్ల ముఖ్యమంత్రి పిచ్చకుంట్ల పరిపాలన పిచ్చకుంట్ల ఫాలోవర్స్ మీకు దమ్ము ధైర్యం ఉంటే ముందు యూరియా రైతులకి పాత పద్ధతిలో ఇచ్చే విధంగా చేయండి చదువుకున్న రైతుకి చదువు రాని రైతుకి ప్రతి రైతుకి వెళ్తది
@VigneshReddyOnX@revanth_anumula పిచ్చకుంట్ల ప్రభుత్వం పిచ్చకుంట్ల పరిపాలన బరాబర్ చెప్తా ఏమైనా అయ్యాక భయపడను కూడా నేను ఎందుకంటే నేను ఒక రైతు బిడ్డనిగా మాట్లాడతా ఉన్నా విలేజ్ లో మా వాళ్లు హైదరాబా���ులో పని చేసుకుని నన్ను ఫోన్లు ��ేసి సతాయిస్తున్నారు యూరియా యాప్ ద్వారా యూరియా బుక్ చేయని చేసే టైం కి ఉండట్లేదు అక్కడ
@kattarcongresii@VigneshReddyOnX పిచ్చగుండ్ల ప్రభుత్వం మీరు యూరియా సరిగా అవ్వడానికి చేతనైతే లేదు నీకు సోషల్ మీడియాలో మాత్రం పొంకనాలు రైతు అనే వాడికి సరిగ్గా చదువు లేక రైతు అవుతామంటే యూరియా తీసుకోవడం ఆప్ పెట్టి అది కూడా నీ ప్రభుత్వాధికారులకు ఇష్టం వచ్చిన టైంకి దిక్కుమాలిన ప్రభుత్వం ఒక తెలివి లేదు ఒక పద్ధతి లేదు