Advance happy birthday Kalyan sir @PawanKalyan . Sir, I really don't know that I could admire a person to this extent until I started admiring you. You are so special to us . As ganesh sir said @ganeshbandla you are "DEVARA" to us.
#AdvanceHBDJanaSenani
We love you sir 🤗
At midnight 12:30AM , during heavy rainfall, @PawanKalyan's followers were steadfastly following the Chief 🙏
biggest mass leader in the Telugu soil at the moment
మంగళగిరి కేంద్ర కార్యాలయానికి చేరుకున్న జనసేనాని !
#HelloAP_ByeByeYCP
మంగళగిరి కార్యాలయానికి వెళ్లి తీరుతానని జనసేనాని అల్టిమేటం జారీ చేయడంతో, కొద్దిసేపు అదుపులోకి తీసుకున్నప్పటికీ, పరిస్థితులు విషమించకుండా పోలీసు సెక్యూరిటీ నడుమ మంగళగిరి కార్యాలయానికి దగ్గరుండి తీసుకొచ్చిన పోలీస్ యంత్రాంగం. దారిపొడవునా రక్ష�� వలయంగా వెంట సాగిన జనసైనికులు, వీర మహిళలు
Happy Birthday to the source of Power ⚡️ and hope for billions of people, both on and offscreen. You can call him Power Star or Senani the response all you hear is Roaring.
Happy Birthday Pawan Kalyan
@PawanKalyan#HBDJanaSenaniPawanKalyan
All the Best Cheif @PawanKalyan ❤️🫂🔯✊
Dhigvijayeebhava 🙌
May Maa Varahi Blessings will be with you ...
నువ్వు తలపెట్టిన ఈ యుద్ధం ....
రాక్షస పరిపాలన అంతాన��కి శ్రీకారం ....
విజయం నీ వెన్నట్టే ఉండాలి అని కోరుకుంటున్నాను ❤️
జై వారాహి
జై జనసేన
I'll stand by your side and trust you, whether it is the @JanaSenaParty Porata Yatra or the "Varahi Vijaya Yatra" regardless of success or failure. You are the sole hope for our society & I thank you @PawanKalyan garu for being the voice for common man
#VarahiYatraBeginsTomorrow
నేను చదివిన,జాతి గర్వించదగ్గ,నాయకులని నేను చూడలేదు.కానీ నాతరువాత తరంకి చూపించగలను వాళ్ళు అందరిని మిలో @PawanKalyan అన్నయ్య.కుల మత,వర్గ వర్ణ బేధాలకి అతీతంగ సామాన్యుడికి సమాజంలో అధికారం అందించే దిశగా మీరు వేసే ప్రతిఅడుగు విజయం సాధించాలని కోరు���ుంటూ జన్మదిన శుభాకాంక్షలు అన్నయ్య మీకు
మంచితనానికి మారుపేరు , మంచి మనసుకి నిర్వచనం , అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తిత్వం కలబోస్తే పవర్ స్టార్ 😀పవన్ కళ్యాణ్ కి జన్మదిన శుభాకాంక్షలు 🌹శతమానం భవతు ✋ఇష్ట కామ్యార్ధ సిద్ధిరస్తు ✋
#HappyBirthdaypowerstar#HBDPawanKalyan