⚠️ AI మార్ఫింగ్‌పై ఎన్టీఆర్ ఆగ్రహం
‘దేవర’ పాట ‘చుట్టమల్లె’ను AIతో అసభ్యంగా మార్చి జాన్వీ కపూర్‌ను లక్ష్యంగా చేసిన వీడియో వైరల్ అవుతోంది.
దాన్ని తయారు చేసినవాళ్లు, వ్యాప్తి చేస్తున్నవాళ్లపై అన్ని చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఎన్టీఆర్ శనివారం Xలో ప్రకటించారు. 🧵👇
@AmazonHelp@radhika_bajaj The Amazon India support team is absolutely terrible. They stole my 8000 rupees by delivering an incorrect and old product and refused to accept a return. It’s pure fraud.