అమరావతిలో తొలిసారిగా భారీ సినిమా ప్రారంభోత్సవం! 🔥
The grand launch of #NBK112 marks a landmark cinematic moment, bringing one of the biggest movie launches ever to Amaravati. ❤️🔥
Hon’ble Ministers Sri. @naralokesh Garu & Sri. @kanduladurgesh Garu will grace the occasion.
🗓️ 25th June | 09 AM Onwards
📍TTD Temple Backside, Bits Pilani Ground, Beside Western Bypass, Venkatapalem, Amaravati, Andhra Pradesh
Event by @shreyasgroup ✌️
#NBKxKoratalaSiva
'GOD OF MASSES' #NandamuriBalakrishna #KoratalaSiva @SLVCinemasOffl@YuvasudhaArts@sudhakarcheruk5 #SudhakarMikkilineni #ShreyasGroup #ShreyasMedia
జేఈఈ తెలంగాణ టాపర్ వివన్ మహిశ్వరిని సత్కరించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
జేఈఈ మెయిన్ పరీక్షలో 100 పర్సంటైల్ సాధించడంతో పాటు, జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో ఆల్ ఇండియా 61వ ర్యాంకు (AIR 61) సొంతం చేసుకున్న వివన్ మహిశ్వరి
🚨🚨🚨🚨
BMS లో గంటకు 15 వేల టికెట్స్ తో సంచలనం సృష్టిస్తున్న సమంత నటించిన మా ఇంటి బంగారం.
#MaaIntiBangaaram 🔥
మా ఇంటి బంగారం ❌
ప్రతి ఇంటా బంగారం ✅
సినిమా తీసిన ప్రొడ్యూసర్ కి, సినిమా కొన్న డిస్ట్రిబ్యూషన్ కి, ఎగ్జిబిటర్స్ కి, ప్రతీ ఒక్కరికి బంగారం ఈ సినిమా.
DAY 1 యే సెన్సేషనల్ ఓపెనింగ్స్ అనుకుంటే..అంతకంటే డబుల్ ఉంది DAY 2 morning షోస్.
DAY 2 >> DAY 1 with double margin.
ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రమే కాదు, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తున్న సినిమా.
ఎక్కడా కూడా ఏ మాత్రం వల్గారిటీ లేకుండా, 100% ఎంటర్టైన్మెంట్ తో తీసిన సినిమా.
మొదటి వీకెండ్ కే 50 కోట్లు కలెక్ట్ చేస్తుంది అని ట్రేడ్ వర్గాల అంచనా..
BLOCKBUSTER @Samanthaprabhu2
Lapinoz Hyderabad - cockroaches , lizard droppings and expired food found
Revant reddy and the food safety department are doing Gods work in Hyderabad around the food
#Hyderabad