@RAWNTR మీరు ఏదైనా పని చేస్తే @tarak9999 అన్న గారికి నచ్చేలా ఉండాలి... అంతే కానీ ప్రతి సారి చెప్పించుకోకూడదు..
@RAWNTR పబ్లీసిటీ తగ్గించి. నువ్వు చేసే పని చేతుల్లో చూపించు.. 10 రూపాయలు అయినా ,100 కోట్లు అయినా పబ్లీసిటీ తగ్గించుకో ?
@dhanushkraja నువ్వు సినిమా తీసేది నీ రాష్ట్రానికి మాత్రమే...మొదట నువ్వు తెలుసుకోవాల్సింది..
కార్తీకేయుడు అందరి దేవుడు ... నీ రాష్ట్రానికి చెందిన వాడు కాదు... గుర్తుపెట్టుకోవాలి
అమ్మ గర్భమున పుట్టని వాడు .. అమ్మ అంత అందమైన రూపం కలవాడు... ఆ కార్తీకేయుడుఅందుకే కదా ప్రతి ఇంట్లో చిన్నవాళ్ళకే కదా అమ్మ రూపం వచ్చేది..
ఆయన పుట్టింది ఆరు కృతులు నుంచి హిమాలయాల్లో ఉన్న శరవణం అనే సరస్సు లో అందుకే కదా ఆయననుశరవణభవుడు అంటారు... @dhanushkraja చరిత్ర తెలుసుకో
#9daystogoHBDNayaka
తెలుగు దేశం పార్టీ .. ఇది నా పార్టీ.... కొంతమంది పోరంబోకుల భజన గాళ్ళ నుంచి దూరంగా ఉన్నాను..
నా నాయకుడు మన హిందూపురం నుంచే పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచి ముఖ్యమంత్రి గా ప్రమాణస్వీకారం చేస్తాడు... Jr NTR
#9daystogoHBDNayaka
ఆ నాడు ఆ తారక రాముడు... ఈ నాడు ఈ తారక రాముడు..తెలుగు ప్రజల ఆశీస్సులతో ఒక నాయకుడి గా ఏకగ్రీవంగా ఎన్నికై,ఎన్నిక కాబోయే నాయకుడు....
శ్రీ నందమూరి తారక రామారావు అను నేను...... ఆయన రాజకీయ ఆరంగేట్రం కోసం వేయి చూపులతో # Waiting..
#10DaysToGoHBDNayaka
నా అన్న నా నాయకుడు తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కాబోయే ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నందమూరి తారక రామారావు గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు. @tarak9999