మీరు నామీద చూపిస్తున్న అభిమానం వెలకట్టలేనిది. అన్నింటా నాకు తోడుగా వస్తున్న మీరే నా బలం. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను? ఏం చేసి ఈ ప్ర��మకు అర్హుడిని అవగలను ? చివరి దాకా మీకు తోడుగా ఉండటం తప్ప.. My dear FANS, indebted to you for life 🙏🏻
ప్రియమైన @ncbn మావయ్యకి ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించిందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు… మీ ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపున నడిపిస్తుందని ఆశిస్తున్నాను.
అద్భుతమైన మెజారిటీతో గెలిచిన @naralokesh కి, మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయికి, MPలుగా గెలిచిన @sribharatm కి, @PurandeswariBJP అత్తకి నా శుభాకాంక్షలు.
Since none of the sankranthi releases completely satisfied the audience, all eyes are now on #WaltairVeerayya.
The result of this film will decide the fate of other films at the box office.
.@tarak9999 delivered one of the best performances of his career in 2022 with S.S. Rajamouli's RRR, and rightfully became a global sensation. His name also been submitted to Oscars 2023 for the Best Actor race 💛
#IMDbBestof2022
Gear up for a 𝗠𝗔𝗦𝗦-𝗧𝗿𝗮𝘃𝗲𝗿𝘀𝗲!🔥🔥🔥
𝗠𝗔𝗡 𝗢𝗙 𝗠𝗔𝗦𝗦𝗘𝗦 of Indian Cinema, @tarak9999 will be gracing the biggest pre-release event of 𝗕𝗿𝗮𝗵𝗺ā𝘀𝘁𝗿𝗮 as the chief guest on 𝙎𝙚𝙥𝙩𝙚𝙢𝙗𝙚𝙧 2𝙣𝙙 in Hyderabad💥 #Brahmastra#NTRforBrahmastra