పార్లమెంట్లో మౌనం... రాష్ట్రంలో భారత్ బంద్ కు జై.. మీ పార్టీ ద్వంద్వ వైఖరిని ఎలా అర్థం చేసుకోవాలి @ysjagan గారూ?
ఏపీలో రైతులకు ధాన్యం డబ్బులు ఇవ్వరు.. నకిలీ విత్తనాలు, నకిలీ పురుగు మందులు కూడా ఆపరు. ఇంకెప్పుడు తీర్చేది రైతుల కష్టాలు.
అయ్యా @ysjagan గారు, ఇది పశ్చిమ గోదవరి జిల్లాలో నిడదవోలు నుంచి శెట్టిపేట వెళ్ళటానికి ఉన్న ఏకైక రోడ్డు. అఖండ మెజారిటీతో గెలిపించిన ప్రజలకు మీరిచ్చే బహుమానం ఇదేనా?
సంక్షేమం తో పాటు అభివృధి కూడా ముఖ్యం అని ఇంకెప్పుడు తెలుసుకుంటారు?
#JSPForAP_Roads@PawanKalyan@mnadendla
Regarding Tirupati ‘by-poll’ we have decided to field a suitable candidate after a careful evaluation by a joint committee of both BJP -JSP. My heartfelt thanks to Shri @JPNadda ji & Shri @blsanthosh ji.🙏
@IamSaiDharamTej Hats off...👏
@PawanKalyan గారు... ఎలా ఐతే ఇచ్చిన మాట తప్పరో అలాగే ఇప్పుడు @IamSaiDharamTej గారు కూడా ఆపదలో ఉన్నవారి ఆదుకోవడానికి వచ్చారు.
మామకు తగ్గ మేన్నల్లుడు ...
Tomorrow evening between 5.30- 6.30 pm; please light a lamp for Sanatana Dharma and Religious Harmony. And take a photo or video and upload on this hashtag
#Bharathiya_culture_matters
మా బంగారు తల్లి స్వప్నకి , నువ్వు వేసిన నా డ్రాయింగ్
నా దృష్టికి మన జనసైనికులు తీసుకొచ్చారు, చాల చక్కగా ఉంది తల్లి.. నేను విశాఖపట్నం వచ్చినప్పుడు నిన్ను కలుస్తాను. జాగ్రత్త అమ్మ!