🌹 *TODAY'S THOUGHT*🌹
Surround yourself with people who push you and encourage you to never give up,
even if their words sound unrealistic.
These are the people you will thank when you finally succeed.
🍏🍎🍏🍎🍏🍎🍏
3
కనుక ఈరోజు జరిగే సంతకాల సేకరణ కార్యక్రమానికి ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, CPS ఉద్యోగ, ఉపాధ్యాయులు, యుటిఎఫ్ నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గోని జయప్రదం చేయగలరు.
ఇట్లు...
~యుటిఎఫ్ ఎమ్మిగనూరు డివిజన్ శాఖ
ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా కుమార్తె చి.వాసవి కి జన్మదిన శుభాకాంక్షలు...
అలాగే పెద్దలు, బందుమిత్రులు, శ్రేయోభిలాషులు మీ శుభాశిస్సులతో దీవించ ప్రార్థన...