ప్రాణాలను కాపాడటానికి పెద్ద సంపద అవసరం లేదు...
కొద్దిసేపు సమయం, ఒక చిన్న నిర్ణయం చాలు.
ఈ రోజు నేను 9వసారి రక్తదానం చేశాను.
మీరు కూడా అవకాశం వచ్చినప్పుడు రక్తదానం చేసి మరొకరి జీవితంలో ఆశ వెలిగించండి.
సీబీన్ ట్రస్ట్ చైర్మన్ జి.అభినేత్ర
🩸 "రక్తదానం – మహాదానం."
#DonateBlood #
కార్యకర్తలకు ఇదే నా పిలుపు.. మీ బూత్ లో మీరు నాయకత్వం వహించండి..
డోర్ టూ డోర్ లో తిరగండి.. ప్రజలు ఏమైనా అడిగితే.. అవన్నీ జాగ్రత్తగా రాసుకోండి..
అంతా అయిన తర్వాత.. ప్రజలు మన లోపాలు ఏం చెబుతున్నారో అన్నీ తెలుసుకుందాం..
మన లోపాలు తెలుసుకుని, దిద్దుకుంటూ ముందుకు సాగితేనే విజయాలు
ఈరోజు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పెద్దలు పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ వర్ల రామయ్య గారి పుట్టినరోజు కావున వారి నివాసం వద్దకు వెళ్లి శుభాకాంక్షలు తెలియజేయటం జరిగింది..
#ChandrababuNaidu#Naralokesh#Abhinethra#AndhraPradesh
తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు శ్రీ వర్ల రామయ్య గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.. భవిషత్ లో మీరు మరిన్ని ఆనందకరమైన పుట్టిన రోజు వేడుకలు ఆరోగ్యంగా జరుపుకోవాలి మనసారా కోరుకుంటున్నాను.. మనస్పూర్తిగా కోరుకుంటున్నను
#ChandrababuNaidu#Naralokesh#Abhinethra#AndhraP
సమాజంలోని అజ్ఞానమే చీకటిని తరిమికొట్టి, జ్ఞాన జ్యోతులు వెలిగించి, మన జీవితాలకు సరైన మార్గాన్ని చూపిన మహోన్నత గురుదేవులందరికీ ఈ పవిత్ర గురు పౌర్ణమి సందర్భంగా పాదాభివందనాలు సమర్పిస్తున్నాను. గురుదేవోభవ..!!
#ChandrababuNaidu#Naralokesh#Abhinethra#AndhraPradesh
గన్నవరం విమానాశ్రయంనికి చేరుకున్న ఐ.టి మరియు విద్య శాఖ మంత్రి వర్యులు నారాలోకేష్ అన్న గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది*
#naralokesh#ncbn#abhinethra
*నేడు ‘తల్లికి వందనం’ నిధుల విడుదల*
▪️అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.13 వేలు జమ.
▪️ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అంత మందికీ పథకం వర్తింపు.
▪️నేటి నుంచి ఈనెల 24 వరకు తల్లుల ఖాతాల్లో నిధుల జమ.
▪️‘తల్లికి వందనం’ ద్వారా ఈ ఏడాది 67.47 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి.
కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఇటీవల విడుదల చేసిన ‘కీ ఇండికేటర్స్ అండ్ అనలిటికల్ ఓవర్వ్యూ ఆఫ్ స్కీమ్స్-2024-25’ నివేదికలో... గ్రామీణ కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా ఆంధ్రప్రదేశ్ ఆదర్శవంతంగా పనిచేస్తోందని కేంద్రం పేర్కొంది.
#ChandrababuNaidu#Nara Lokesh
#Abhinethra