క��వలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి ని రాజకీయంగా ఎదుర్కోలేక హతమార్చేందుకు రె��్కీ నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, వారి అనుచరులను వెంటనే అరెస్టు చేయాలని జలదంకి ఎస్సై సయ్యద్ లతీ ఫున్నిసా ని మండలంలోని టిడిపి నేతలతో కలిసి ఫిర్యాదు చేశారు..
I demand strict action against those who attempted murder on me. Law should not spare such culprits. Requesting immediate intervention from Hon’ble @ncbn@Anitha_TDP@naralokesh, @APPOLICE100 , to ensure justice and safety. #Justice
"Heartfelt thanks to Hon'ble CM Shri @ncbn Garu for launching the 'Stree Shakti' scheme today August 15th! This initiative providing free bus travel for women and transgender persons is a significant step towards empowerment and inclusivity in Andhra Pradesh #StreeShakti#APGOVT"
"ప్రపంచ అవయవ దాన దినోత్సవం సందర్భంగా, అవయవ దానం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకొని, అవయవ దానం చేయడానికి ముందుకు రావాలని కోరుకుంటున్నాను. మీ చిన్న సహాయం ఎంతోమంది ప్రాణాలను కాపాడుతుంది"
మీ..కావ్య క్రిష్ణారెడ్డి, శాసనసభ్యులు, కావలి నియోజకవర్గం
Heartfelt thanks to our Hon’ble Chief Minister Sir @ncbn for prioritizing and ensuring the swift progress of Dagadarthi Airport works. Your leadership is truly paving the way for regional growth and connectivity #THANKYOUSOMUCH
కుటిల రాజకీయాలు చేయటంలో నిన్ను మించిన వారు లేరు..@R_PratapReddy కావలి ప్రశాంతంగా ఉండటం మీ కంటిమీద కునుకు లేకుండా పోతుంది... నా మీద కోపంతో ప్రజలను ఇబ్బంది పెడితే మాత్రం సహించేది లేదు దానికోసం ఎంతకైనా పోరాటానికి నేను సిద్ధంగా ఉన్నాను..
కావలి నియోజకవర్గంలో ఒక్కొక్కటిగా బయటపడుతున్న వైసీపీ నేతల అరాచకాలు..జల జీవన్ మిషన్ శిలాఫలకాన్ని ధ్వంసం చేసి వైసీపీ నేత పొలంలో తోలుకొని అడ్డంగా బుక్ అయిన వైసీపీ నేత వర్గపోరుకు మాస్టర్ ప్లాన్ .. @JaiTDP@naralokesh