మహిళలు ఎదిగితే ఆ కుటుంబం, ఆ సమాజం, దేశం ఎదుగుతుంది. నిన్నటి పొదుపు సంఘాలు నేడు వ్యాపార సంస్థలుగా ఎదిగాయి. ఇవే రేపటి అంతర్జాతీయ బ్రాండ్లుగా ఎదగాలి. దేశంలో 6 కోట్ల మంది లక్ పతీ దీదీలను తయారు చేయటమే ప్రధాని మోదీ లక్ష్యం. ఇది సాధ్యమేనని మా ఆడబిడ్డలు నిరూపిస్తారు.
#SARASMela2026
#DroupadiMurmu
#ChandrababuNaidu
#AndhraPradesh
మాట ఇస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబెట్టుకోవాల్సిందే. అందుకే చంద్రబాబు గారంటే ప్రజలకు ఒక నమ్మకం. ఒక భరోసా. ముఖ్యంగా ఆయనొస్తే ఉద్యోగాలు వస్తాయన్నది యువత నమ్మకం. అందులోనూ డీఎస్సీ అంటే చంద్రబాబు గారికి ఒక రికార్డు ఉంది. 30 ఏళ్లలో 14 డిఎస్సీలు ఇస్తే అందులో 11 ఆయనే భర్తీ చేసారు.
#MegaDSC
#MegaDSCinAndhraPradesh
#IdhiManchiPrabhutvam
#NaraLokesh
#ChandrababuNaidu
#AndhraPradesh
#YCPViolenceInPunganur#YcpCriminalPolitics#YSRCPRowdyism
పుంగనూరులో తెదేపా నేత మధు రాయల్ పై ఎంపీ మిథున్ రెడ్డి, ఆయన అనుచరులు దాడికి పాల్పడ్డారు. నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తున్న తెదేపా అభ్యర్థులు మరియు పోలీసులపైకి కావాలనే వాహనాన్ని పోనిచ్చి బీభత్సం సృష్టించారు.
MP Midhun Reddy and his associates launched an assault on TDP leader Madhu Royal in Punganur, intentionally driving a vehicle into police officers and TDP candidates filing their nomination papers.
#PsychoFekuJagan
#EndOfYCP
#AndhraPradesh
గొడ్డలి పార్టీ అని ప్రజలు ఊరికే పేరుపెట్టలేదు. ఒక ఎంపీ స్థానంలో ఉన్న మిథున్ రెడ్డి చేసిన సిగ్గుమాలిన చర్య చూడండి. కర్ణాటక నుంచి రౌడీలను రంగంలోకి దింపి టీడీపీ నాయకులపై దాడి చేయించాడు. జగన్ ఆదేశాలపై ఎన్నికల వేళ రక్తం చిందించాడు.
#YCPViolenceInPunganur#YcpCriminalPolitics
#YSRCPRowdyism
#PsychoFekuJagan
#EndOfYCP
#AndhraPradesh
పొరుగు రాష్ట్రాల నుంచి రౌడీలను తీసుకొచ్చి హింసకు పాల్పడుతున్న వైసీపీ : ఎస్.వి.ఎస్.ఎన్.వర్మ మీడియా సమావేశం. ఎన్టీఆర్ భవన్, అమరావతి నుండి ప్రత్యక్షప్రసారం. https://t.co/qo3yPvN8ud
Honoured to meet Hon'ble President Smt. Droupadi Murmu ji in Vijayawada today. Andhra Pradesh is delighted to welcome her for Dasara at Indrakeeladri and the SARAS Mela, which celebrates the strength of our women's self-help groups. I presented her with a Mangalagiri handloom saree and Etikoppaka toys, both proud symbols of our artisans' heritage. @rashtrapatibhvn
#YCPViolenceInPunganur#YcpCriminalPolitics#YSRCPRowdyism
This is where it all began…
Midhun Reddy's escort vehicle deliberately drove into a group of TDP supporters with an intent to kill. Several party workers were seriously injured and are in critical condition.
చంపాలనే ఉద్దేశంతోనే మిథున్ రెడ్డి కాన్వాయ్ వాహనం తెదేపా శ్రేణులపైకి కావాలని దూసుకెళ్లింది. పలువురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడి, ప్రస్తుతం వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
#PsychoFekuJagan
#EndOfYCP
#AndhraPradesh
#NTRTrust#NTRTrustInVijayawada#NaraBhuvaneswari
విజయవాడలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తలసేమియా కేర్ సెంటర్, రక్త నిధి కేంద్రాన్ని ప్రారంభించారు ఆ సంస్థ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి గారు. అనంతరం ట్రస్ట్ భవన్ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లోని పేదలకు ఈ సెంటర్ల ద్వారా సేవలందించనున్నారు.
#AndhraPradesh
ఏపీలో నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం మరో తీపికబురు అందజేసింది. ప్రతి ఏటా డీఎస్సీ నోటిఫికేషన్ అని యువతకు మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీ ప్రకారం... 2025 మెగా డీఎస్సీ ద్వారా 15,941 టీచర్ పోస్టులను భర్తీ చేసిన ప్రభుత్వం ఇప్పుడు మొత్తం 2,721 టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ-2026 నోటిఫికేషన్ ప్రకటించింది.
#MegaDSC
#MegaDSCinAndhraPradesh
#IdhiManchiPrabhutvam
#NaraLokesh
#ChandrababuNaidu
#AndhraPradesh
పేదలకు ఎప్పుడైనా టీడీపీ హయాంలోనే మంచి జరిగింది. గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల పట్టాలు దేనికీ పనికిరాలేదు. అదీకాకుండా మాకు ఓట్లు వేయకుంటే మిమ్మల్ని ఇక్కడి నుంచి లేపేస్తామని గొడ్డలి పార్టీ వాళ్ళు బెదిరించారు. ఇచ్చిన మాట ప్రకారం.. మా ఇంటిపై మాకు హక్కు కల్పించిన సీఎం చంద్రబాబు గారికి ధన్యవాదాలు.
#PedalakuPattabhishekam
#MeeilluMeeHakku
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
విజయవాడలో జాతీయ సరస్ మేళా-2026లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు, కేంద్రమంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్ గారు, రామ్మోహన్ నాయుడు గారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు పాల్గొన్నారు.
#SARASMela2026#DroupadiMurmu
#ChandrababuNaidu
#AndhraPradesh
•రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేరా బుధవారం ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేశారు
•రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బుధవారం విజయవాడలోని కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల అనంతరం అర్చకులు ఆమెకు వేదాశీర్వచనం అందించారు
•విజయవాడ పున్నమి ఘాట్లో నిర్వహించనున్న జాతీయ సరస్ మేళాను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గురువారం ప్రారంభించనున్నారు
•బాపట్ల జిల్లా సూర్యలంక వైమానిక దళ కేంద్రంలో డిసెంబర్ 1 నుంచి 24 వరకు భారత వైమానిక దళానికి చెందిన ఎస్ఏజీడబ్ల్యూ యూనిట్ల నిర్వహణ శిక్షణ కార్యక్రమం జరగనుంది
•జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీబీఐ కేసులతో పాటు ఈడీ కేసులను కూడా రోజువారీగా విచారించాలని సీబీఐ కోర్టు నిర్ణయించింది
నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.
https://t.co/aGnllSzULu
#TeluguDesamEpaper
#ChaitanyaRathamEPaper
Just heard the deeply sad news about Bharath's passing. Sending my sincere condolences and thoughts to the family. May you find strength in his memory.
దాాత, రచయిత, ఎన్సీసీ గ్రూప్ ఛైర్మన్ ఏవీఎస్ రాజు (అల్లూరి వెంకట సత్యనారాయణరాజు) గారి మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నాను. దేశవ్యాప్తంగా నిర్మాణరంగంలో ఎన్సీసీ సంస్థకు గొప్ప పేరు ప్రఖ్యాతులు తీసుకురావడంలో రాజు గారి కృషి ఎనలేనిది. పద్య రచయితగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించిన ఎన్సీసీ గ్రూప్ ఛైర్మన్ వివిధ రంగాల ద్వారా అందించిన విశిష్ట సేవలను గుర్తించి భారత ప్రభుత్వం పద్మశ్రీతో గౌరవించింది. దశాబ్దాలుగా సంస్థ ద్వారా వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి కల్పించిన రాజు గారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబసభ్యులకు నా సానుభూతిని తెలియజేస్తున్నాను.
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మేయర్, మున్సిపల్ స్థానాల రిజర్వేషన్లు ఖరారు చేసింది కూటమి ప్రభుత్వం. బీసీలకు స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లను ఇస్తామన్న మాటను నిలబెట్టుకుంటూ మొత్తం 123 పట్టణ స్థానిక సంస్థల్లో బీసీలకు 41 స్థానాలు ఖరారు చేసింది. అంటే 33.33% శాతం అన్నమాట.
#JayahoBC
#TDPWithBCs
#ChandrababuNaidu
#AndhraPradesh