అన్ని దారులు జగన్ అన్న వైపే..❤️
ఎందుకంటే -
న్యాయం కోసం నిలిచే అడుగు,
ధర్మం కోసం మండే స్వరం,
అన్యాయాన్ని ఎదిరించే ధైర్యం,
అణగారిన వారి హృదయధ్వని - జగన్ అన్న.
Voice of the Voiceless ✊
Thanks, Jagan Anna, for giving me hope, strength, and the courage to keep fighting. 🙏
#YSJagan #JaiJagan #YSRCPFighters
ఇలాంటి గెలుపు మీరు చూడలేరు!
పార్టీ ఎందుకు పెట్టాడో తెలియదు, కనీసం పార్టీ పెట్టి 10 ఏళ్లు అయినా MLA కూడా గెలవలేని వ్యక్తి పవన్ కళ్యాణ్.
జగన్ గారి గురించి మాట్లాడే ముందు నీ స్థాయికి తగ్గ మాటలు మాట్లాడడం నేర్చుకో. రేపు గెలిచి నీపై చర్యలు తీసుకుంటే, నిన్ను కాపాడటానికి ఎవ్వరూ రారు
#PawanKalyan గారు?
ఆడవాళ్లను “డైమండ్ రాణి” అంటూ అవమానించే వారిని,
హాకీ స్టిక్స్, ఐరన్ రాడ్స్‌తో వస్తామంటూ బెదిరించేవారిని,
“తొక్కపట్టి నార తీస్తా” అని మైకుల ముందు వీరంగం సృష్టించే వారిని రౌడీ మూకలని, గుండాలని అంటారు ఉప ముఖ్యమంత్రివర్యా...
నారా లోకేష్ గారి దయాదాక్షిణ్యాలతో వచ్చిన మంత్రి పదవిలో ఉన్న మీరు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యంగా ఉంది.
ప్రజల తీర్పుతో ఏర్పడే ప్రజాస్వామ్య వ్యవస్థలో పదవులు శాశ్వతం కావు, కానీ ప్రజల గౌరవం, రాజకీయ విలువలు మాత్రం శాశ్వతంగా నిలుస్తాయి.
అధికార అహంకారంతో లక్షలాది మంది ప్రజలను, ప్రత్యర్థి పార్టీల కార్యకర్తలను ‘రౌడీ మూకలు’గా అభివర్ణించడం మంత్రి పదవికి తగిన హుందాతనం కాదు.
బ్రేకింగ్ న్యూస్
పవన్ కళ్యాణ్ పై రోజా ఫైర్
ప్యాకేజీలు తీసుకుని పవన్ బపూన్ లా మారాడు
సుగాలి ప్రీతి కి న్యాయం చేయలేనప్పుడు నీకెందుకు ఆ పార్టీ..? మూసేసుకో..
సుగాలి ప్రీతి కేసులో పవన్ చెప్పినవన్నీ అబద్ధాలే
చంద్రబాబు హయాంలోనే ఆధారాలు తారుమారయ్యాయి
అధికారంలోకి వస్తే పవన్ సుగాలి ప్రీతికి న్యాయం చేస్తానన్నాడు
రెండేళ్లయింది.. పవన్ ఇచ్చిన హామీని గాలికొదిలేశారు
సుగాలి ప్రీతి కుటుంబానికి అండగా నిలిచింది YSRCPనే
సాయికృష్ణ కేసులో పవన్ కళ్యాణ్ మాటలు చేతకానితనానికి నిదర్శనం
రాష్ట్రానికి బాబు, లోకేష్, పవన్, అనిత శనిలా పట్టుకున్నారు
From Ghilli to Governance.
From Mersal to Mandate.
From Jana Nayagan on screen to Jananayagan in power
Your journey is greatest blockbuster Tamil Nadu has ever seen. Happy Birthday @CMOTamilnadu@TVKVijayHQ@actorvijay Anna! Behalf of @ysjagan anna fans.
#HBDCMJosephVijay
Ippudu Katte Zonal Headquarters YCP Ruling Lo Allot Chesina Land Lo Ne Ra
Unemployed Allowance Ichi Mepekante, Volunteer Is Much Better
Trending Lo Dorike Tech Words Ni PR Laaga Vaadukodam Kante Chaala Better
నిన్ను ఎమ్మెల్యేగా గెలిపించడానికి కాపులు పెద్దన్న పాత్ర పోషించాలా?
కాపు కుర్రాడు లాకప్ డెత్ అయితే...కుల భావం వద్దు.. జాతీయ భావం ముద్దు ..అని సూక్తులు చెబుతావా?
అవసరాలను , అవకాశాలను , అవతల ముట్టిన "లెక్కను" బట్టి .. నీ "తిక్క" మారిపోతూ ఉంటుందా?
సుగాలి ప్రీతి మరణించింది 2017 లో అప్పుడు సీఎంగా ఉండేది చంద్రబాబు.
పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత మొట్టమొదట సుగాలి ప్రీతి కేసుకు న్యాయం చేస్తానని చెప్పాడు.
5 సెంట్లు ఇంటి స్థలం.
5 ఎకరాల భూమి.
తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చింది జగనన్న.
సొంత కార్యకర్త జండా మోసి గెలుపు కోసం కష్టపడినా సాయి కృష్ణకు న్యాయం చేయలేని వాడు పవన్ కళ్యాణ్.
- రోజా
"ఇటలీ కాంగ్రెస్ - వైస్రాయ్ టిడిపి " కలిసి వైఎస్ జగన్ పై పెట్టిన అక్రమ కేసులు ఒక్కొక్కటి వీగిపోతుంటే....
నాడు సుష్మా స్వరాజ్ గారు చెప్పిన మాటలు గుర్తుకు వస్తున్నాయి...!
#SushmaSwaraj#italycongress#BanTDP
"ఒక రౌడీ ఎలిమెంట్ చచ్చిపోతే, దానికి నన్ను లాగుతారు"
సహజ మరణం ఐతే మిమల్ని ఎవడు లాగడు.
లాక్ అప్ డెత్ కాబట్టి , మీరు ఒక పార్టీ అధ్యక్షుడు కాబట్టి, DCM కాబట్టి , మీ స్పందన అడుగుతారు.
MLA, MP లను బ్లేమ్ కాదు,
మీరు చెప్పాలి మీ స్టాండ్ , మీ పార్టీ స్టాండ్ !
ఈ రోజు పవన్‌కళ్యాణ్ స్పీచ్ విన్నాక. .విజయ్ CM అవ్వడం వల్ల బాగా expose అయిపోయాడు జనాలకి. .especially సొంత పార్టీ వాళ్ళ దగ్గర. .అందుకే మళ్ళీ రెచ్చగొట్టటం స్టార్ట్ చేసాడు. .పిచ్చ లైట్ తీసుకొండి guys. . నవ్వుకోండి 😂 2024 ముందు లాగా ఇంక నమ్మరు. .
PK చెప్పింది 100కు 100% తప్పు - సాక్షాలు తారుమారయ్యే ఆస్కారమే లేదు - సుగాళి ప్రీతి అమ్మగారు
Watch full video 👇
https://t.co/d9sjSkuszE
@PawanKalyan@JanaSenaParty#sugalipreethi