బ్రిటిష్ కాలం నాటి చీకటి జీవోను అమలుచేస్తున్న చీకటి ప్రభుత్వాన్ని నిలదీసిన ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలపై అసెంబ్లీలోనే దాడి చేయడం ప్రజాస్వామ్యానికే చీకటిరోజు.
#TDPDalitMLAattackedInAssembly
చంద్రబాబుగారు తొలిసారి ఎన్నికల్లో పాల్గొన్న రోజు ఇది. 1978 ఫిబ్రవరి 25వ జరిగిన ఆ ఎన్నికల్లో చంద్రగిరి ���ియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి తన ప్రత్యర్థి కొంగర పట్టాభిరామ చౌదరి పై 2494 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అంతేకాదు 28 ఏళ్ళ వయసులోనే ఆయనను మంత్రి పదవి కూడా వరించింది.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి యువగళం పాదయాత్ర 27వ రోజున తిరుపతి నగరం జనసంద్రంగా మారింది. ప్రజలు వేలాదిగా తరలివచ్చి యువనేతకు సంఘీభావం తెలిపారు. పుర వీధులన్నీ పసుపు జెండా రెపరెపలతో రాబోయే శుభాలకు సంకేతంలా ప్రకాశించాయి.
#LokeshinTirupati
ఈరోజు పుట్టపర్తి నియోజకవర్గ టీడీపీ క్యాంపు కార్యాలయంలో టీడీపీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, యూనిట్ మరియు క్లస్టర్ ఇంఛార్జిలు, కార్యకర్తలతో నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించుకోడం జరిగింది.. ఈ సమావేశంలో జరగబోయే MLC ఎన్నికలు గురించి ప్రధానంగా చర్చించడం జరిగింది..
@ncbn@ncbn
ఈ 4 సంవత్సరాలలో రాష్ట్రానికి ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారని ఇలా ఏ ఒక్క వైసీపీ నాయకులైన ధైర్యంగా చెప్పగలరా? ఇప్పటికైనా రాష్ట్ర యువత మేల్కోవాలి రూ.5000 జీతం వచ్చే వాలంటీర్లు జాబులు కావాలా? లేక 50,000 జీతం వచ్చే ఐటి ఉద్యోగాలు కావాలా? మీరే నిర్ణయించుకోండి.
#TirupatiSaysHelloLokesh
కర్నూలు 6వ వార్డుకు చెందిన మాబాష ఆధ్వర్యంలో యువకుడు జావీద్ యూత్ @JaiTDP పార్టీలో చేరడం జరిగింది. నేను ఎమ్మెల్యే అయితే కర్నూలును అన్నివిధాలా అభివృద్ధి చేస్తానని వారికి చెప్పడం జరిగింది. యువత ప్రజల వద్దకు వెళ్ల��� వారిలో చైతన్యం తీసుకువచ్చేవిధంగా పని చేయాలని నేను సూచించడం జరిగింది
తొలిసారి ఎమ్మెల్యే గా పోటీచేసి నేటికి సరిగ్గా..
45 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మా అధినేత తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు
శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి
అభినందనలు.
#narachandrababunaidu
ఫిబ్రవరి 25,1978 చిత్తూరు జిల్లా చంద్రగిరిలో తొలిసారి MLAగా పోటీ చేసిన రోజు.సరిగ్గా 45సంవత్సరాల క్రితం ఒక యువకుడుగా వచ్చి,తన ప్రత్య��్థి కొంగర పట్టాభిరామచౌదరి పై2494 ఓట్లమెజారిటీతో విజయం సాధించిన మనందరి అధినేత తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు@ncbn గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.
ప్రజల ధన, ప్రాణాలకు రక్షణ లేదు. బాధితులపైనే కేసులు. ఇదేమి లా అండ్ ఆర్డర్? మహానుభావుల జిల్లాలో గుండాలు, సైకోలు,రౌడీలా? బెదిరిస్తే భయపడి పారిపోయే పార్టీ @JaiTDP కాదు. రాష్ట్రంలో వింతజంతువులతో పోరాడుతున్నాం. ఇక్కడ పులివెందుల రాజకీయాలు సాగవ్ అంటున్న@ncbn మాటలు వినబడుతున్నాయా?@ysjagan
పని చేస్తే ఇలా చేసిన పని చెప్పుకోవచ్చు..
పని చేయని వాళ్ళు కోడి, కోడి గుడ్డు అని పిట్ట కథలు చెప్తారు.
రాష్ట్ర యువత తేల్చు��ోవాలి కథలు కావాలో ఉద్యోగాలు కావాలో..
@naralokesh
#TirupatiSaysHelloLokesh
ఒక దినపత్రిక ను కొనుక్కోవడానికి ఒక్కో వాలంటీర్ కు, వార్డ్ కార్యదర్శులకు నెలకు 200/- రూ. అని జీవో.. ఆ పత్రిక సాక్షి మాత్రమే అయ్యేలా చూసుకుంటారు.. ఈ కోట్లాది రూపాయలు ప్రజా ధనం.. ప్రజాధనాన్ని తన పత్రికకు తరలించుకుంటున్నాడు.. అర్థమవుతుందా?
#AndhraPradesh#OPENLOOT#QuidProQuo