#CheppaamChestunnaam#ChooseSpeedChooseAP
ప్రపంచ స్థాయి కంపెనీలన్నీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయి. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు తరలివస్తున్నాయి. తాజాగా హయ్యర్ ఇండియా సంస్థ తిరుపతి జిల్లా సత్యవేడులో 250 ఎకరాల్లో రూ.7,000 కోట్ల పెట్టుబడితో విభిన్న ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. దక్షిణ భారతంలోనే ఇది మొదటిది. దీని ద్వారా 21 వేల మంది యువతకు పరోక్షంగా ఉపాధి అవకాశాలు రానున్నాయి.
#NaraLokesh
#ChandrababuNaidu
#AndhraPradesh
దివంగత ఎన్టీఆర్ సంకల్పంతో ప్రారంభమై... ఆంధ్రప్రదేశ్‌లో వైద్యవిద్యకు అంతర్జాతీయ ప్రమాణాలతో పాటు అత్యున్నత గుర్తింపు తెచ్చిన ప్రతిష్టాత్మక సంస్థ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం. నాలుగు దశాబ్దాలుగా వైద్య విద్య, పరిశోధన, ప్రజారోగ్య రంగాల్లో కీలక పాత్ర పోషిస్తోన్న ఈ సంస్థ 40వ వార్షికోత్సవం సందర్భంగా, రూబీ జూబ్లీ వేడుకలు జరుపుకుంటోంది.
#AndhraPradesh
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ 40వ వార్షికోత్సవం ఒక చారిత్రక సంబరం. విద్య, వైద్య, ఆరోగ్య, సంక్షేమ, సాంస్కృతిక రంగాలు, తెలుగు భాషాభివృద్ధికి ఎనలేని కృషి చేసిన మహా నాయకుడు నందమూరి తారక రామారావు గారి మానస పుత్రిక ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ. రూబీ జూబ్లీ వేడుకలు జరుపుకొంటున్న శుభ సందర్భంలో వైద్యులు, వైద్య విద్యార్థులు, సిబ్బంది అందరికీ శుభాకాంక్షలు.
ఈ నీచ్ కమీనే కుత్తే గాడు టీడీపీ పార్టీ మీద, పార్టీ founder, లీడర్స్ మీద చాలా నీచంగా మాట్లాడాడు🤮🤮
అలాంటోడు వాళ్ల కుటుంబంలో ఒకరికి టీడీపీ పార్టీ తరుపున టికెట్ ఇస్తే వీడు మళ్లీ ఇప్పుడు సిగ్గు శరం లేకుండా వెళ్లి సెలెబ్రేట్ చేసుకుంటున్నాడు. ఇలాంటి అలగా మందని నమ్మి ఇక్కడ ట్విట్టర్లో ఉన్న చాలామంది నిబ్బా సైనిక్స్ టీడీపీ మీద, టీడీపీ లీడర్స్ మీద అకారణంగా ద్వేషం పెంచుకుంటున్నారు 😡🤮🤮
Thank you @anandmahindra ji for capturing exactly what makes #Vizag special! Hills meeting the sea, rugged cliffs, and a buzzing tech ecosystem.
Our vision is to make Vizag the San Francisco of the East, a city where world-class technology grows hand in hand with its natural beauty, not at its cost. Innovation and nature can thrive together, and Vizag will show India how.
రామాపురం, వాడరేవు to సూర్యలంక ప్రాంతం..😍👌
భవిష్యత్తు గోవాగా మారిపోతున్న ప్లేస్.. Weekend వస్తె రూములు దొరకని పరిస్థితి, అందుకే చాలా ఎక్కువ రెట్లు ఉంటున్నాయి..
పెమ్మసాని గారి చొరవతో ఇప్పటికే కేంద్రం నుంచి వచ్చిన నిధులతో భారీగా పనులు జరుగుతున్నాయి సూర్యలంకలో..
1/2
డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం 40వ వార్షికోత్సవం సందర్భంగా, రూబీ జూబ్లీ వేడుకలు జరుపుకుంటున్న విద్యార్థులు, అధ్యాపకులు, వైద్యులు, పరిశోధకులు, సిబ్బంది అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.
దివంగత శ్రీ ఎన్టీఆర్ గారి సంకల్పంతో ప్రారంభమైన ఈ విశ్వవిద్యాలయం నాలుగు దశాబ్దాలుగా వైద్య విద్య, పరిశోధన, ప్రజారోగ్య రంగాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. నాణ్యమైన వైద్య విద్యతో సమాజానికి నిబద్ధత కలిగిన వైద్యులను అందించడం గర్వకారణం.
వైద్యం ఒక వృత్తి మాత్రమే కాదు.. ప్రాణాలను కాపాడే పవిత్రమైన బాధ్యత. సాంకేతికత వైద్యానికి శక్తిని ఇస్తే.. మానవత్వం ఆ వైద్యానికి మరింత విలువ చేకూరుస్తుంది.
40 ఏళ్ల వైద్య సేవా స్ఫూర్తితో ఈ విశ్వవిద్యాలయం మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నాను.
చిలకలూరిపేటలో తెలుగుదేశం పోటీలో లేదు,
మున్సిపాలిటీ కాండిడేట్ జనసేన. . . అయినా కానీ పుల్లారావు గారు రాజకీయం చేసి జనసేనకు లైన్ క్లియర్ చేశారు, ఇక్కడ ఏమో ఏమీ తెలియని గోదారి సైనిక్స్ విలువలు, వంకాయలు అంటూ కిల్లోలకాడికి అమ్ముతుంటారు
ఇంకో రెండు పోర్ట్స్ (maybe three if everything goes well ) ఓపెన్ అవుతాయి .. mostly next yr ఈ టైం కి అంతా .. This will be a major work done for AP post bifurcation.
•అర్నబ్ తుఫాన్ నేపథ్యంలో అన్ని స్థాయిల్లో అధికారులు అప్రమత్తంగా ఉండి, ముందస్తు ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు
•ఏపీలో రక్షణ రంగ పరిశ్రమల అభివృద్ధికి కీలక ముందడుగు పడుతోందని మంత్రి నారా లోకేష్ ఎక్స్‌లో పేర్కొన్నారు
•జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో 50,815 మంది అభ్యర్థుల నామినేషన్లు చెల్లుబాటు అయినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది
•విశాఖ సమీపంలోని గంగవరం బీచ్ అందాలకు ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ఫిదా అయ్యారు
•భోగాపురం నుంచి ఢిల్లీకి ఆకాశ ఎయిర్ విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. మూడేళ్ల విరామం తర్వాత ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి
నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.
https://t.co/g9MbEufvFJ
#TeluguDesamEpaper
#ChaitanyaRathamEPaper