@HappyRao9999 ఉండొచ్చు.
వైసీపీ వాళ్ళు చేసేది, చేసింది అదే. బూతులు, morphs… తిరిగి తిడితే కేసులు పెట్టేవాళ్ళు.
వాళ్ళు ఈరోజు వచ్చి నీతులు చెప్పడం హాస్యాస్పదం.
Twitter లో abuses గురించి YCP వాళ్ళ ప్రవచనాలు చూస్తుంటే…
శ్రీ రెడ్డి శ్రీరంగ నీతులు చెప్తున్నట్టు ఉంది.
Leaders like Roja Reddy, Thopudurthi Reddy, and Dwarampudi Reddy normalized foul language in public discourse and destroyed the decorum of Andhra politics. Meanwhile, their social media handles built a reputation for relentless toxicity, targeting female TDP supporters with vulgar abuse and vile morphs.
Seeing them preach decency now is peak hypocrisy.
Google's $15 billion AI hub in India’s southern state of Andhra Pradesh is on track to begin operations in 2028, Chief Minister N. Chandrababu Naidu said, pledging to provide uninterrupted power and water supplies https://t.co/oRDbh7p5f2
‼️అననగా ఒక apartment…
ఆ apartment కి కాపలా కోసం ఆ apartment వాళ్ళు watchman కోసం అని ఒక రోజు పేపర్లో ad వేయించారు.
పదివేలు జీతం, ఉండడానికి cellar లో ఒక చిన్న portion. ఇష్టం ఉన్నవాళ్ళు ఫలానా number కి వాళ్ళ biodata message చెయ్యమని తెలిపారు.
ఆ మరుసటి రోజు ఇద్దరు వ్యక్తులు వాళ్ల biodata పంపారు. Apartment వాళ్ళు ఆ వ్యక్తులు గురించి వాకాబు చేశారు.
వాకాబు చెయ్యగా వాళ్ళకి తెలిసింది ఏంటంటే..
మొదటి వ్యక్తి చాలా మంచివాడు, కాకపోతే ఈ మధ్యే విడాకులు తీసుకున్నాడంట.
రెండో వ్యక్తి family man, భార్య పిల్లలని చాలా బాగా చూసుకుంటాడంట. కాకపోతే వాళ్ల నాన్న watchman గా ఇదివరకు పని చేసేటప్పుడు, ఆ apartment లో వస్తువులు తరచు మాయం అయ్యేవి. వాళ్ల సొంత బాబాయ్ murder అయ్యాడు. కానీ ఇతను పట్టనట్టున్నాడంట, వాళ్ల బాబాయ్ కూతురు case వేస్తే, వెనక్కి తీసుకోమన్నాడంట.
ఇప్పుడు ఆ apartment వాళ్లకి మెదడు సరిగ్గా పని చేస్తుంటే ఈ ఇద్దరిలో ఎవరిని watchman గా పెట్టుకుంటారు?
ED, Visakhapatnam has provisionally attached immovable properties worth Rs. 18.33 Crore belonging to Kallam Peri Reddy and associates under the PMLA, 2002 in the case of Kallam Modern Rice Mills Pvt Ltd in connection with obtaining credit facilities from SBI by submitting fake/forged documents and causing a loss of Rs. 18.33 Crore to the Bank.
Troll చెయ్యడానికి అవకాశం ఉండి కూడా, troll చెయ్యకుండా ఉండడమే పొత్తు ధర్మం అంటే.
బజ్జీలు, సోడాలు అనుకుంటా చిల్లర మాటలు ఇప్పటికైనా మానేయండి my dear సైనిక్స్ 🙏
@YOLO_Beliver On a serious note..
OP point ఏంటంటే కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంది, కొంత మంది నమ్మట్లేదు అని
నీ point ఏంటంటే అసలు కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటే, వాళ్ళు ఇంత ఎలా పేట్రేగిపోతారు అని.
Congress will grow in Andhra Pradesh from now..
Jana Sena will loose Kaapu vote.
YSRCP will loose Reddy & Christian vote.
TDP & YSRCP will loose Muslim vote.
Historically these communities have been with Congress.
Slow and Steady Congress will grow in few years in Andhra Pradesh.