#YCPViolenceInPunganur#YcpCriminalPolitics#YSRCPRowdyism
This is where it all began…
Midhun Reddy's escort vehicle deliberately drove into a group of TDP supporters with an intent to kill. Several party workers were seriously injured and are in critical condition.
చంపాలనే ఉద్దేశంతోనే మిథున్ రెడ్డి కాన్వాయ్ వాహనం తెదేపా శ్రేణులపైకి కావాలని దూసుకెళ్లింది. పలువురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడి, ప్రస్తుతం వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
#PsychoFekuJagan
#EndOfYCP
#AndhraPradesh
It was a pleasure to welcome the Hon’ble Chief Minister of Tamil Nadu, Thiru C. Joseph Vijay garu, in Vijayawada today. We had fruitful discussions on issues of mutual interest, particularly Chennai’s drinking water requirements through the Telugu Ganga Project and the ambitious Godavari–Cauvery river interlinking initiative.
Andhra Pradesh has already released 4.08 TMC of water to Chennai this year. Despite our own water constraints, we remain committed to supporting our neighbouring state, while balancing the needs of our people.
I firmly believe that water should be a source of cooperation, not conflict. With close coordination among states and the support of the Union Government, the Godavari–Cauvery river interlinking project can provide a lasting solution to water scarcity, transform agriculture and bring prosperity to lakhs of farmers across South India.
Together, we can turn shared water resources into shared prosperity.
@CMOTamilnadu
రోడ్ విస్తరణ కోసం సగానికిపైగా ఇంటిని ఇచ్చేసిన బాలకృష్ణ
కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న రహదారుల విస్తరణ పనులకు నందమూరి బాలకృష్ణ తన స్వగృహంలోని దాదాపు 862.77 చదరపు గజాల స్థలాన్ని ప్రభుత్వానికి ఇచ్చారు. ఇందు కోసం నగదు రూపంలో ఎలాంటి నష్టపరిహారం తీసుకోవడం లేదు.
కొంతమంది ప్రముఖులు తమ ఆస్తులు పోతాయనే నెపంతో అభివృద్ధి ప్రాజెక్టులను, ఫ్లైఓవర్ పనులను అడ్డుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. బాలకృష్ణ మాత్రం సంకోచించకుండా తన నివాస స్థలాన్ని త్యాగం చేశారు.
ఈ ఇంటిని బాలకృష్ణ కోసం ఎన్టీఆర్ 1982లో నియమించారు. ఈ ఇంట్లోనే ఎన్టీఆర్ ఎన్నో కీలక సమావేశాలు నిర్వహించారు.
జూబ్లిహిల్స్లోనే బాలకృష్ణ మరో ఇల్లు నిర్మించుకుంటున్నారు. త్వరలో అక్కడికి మారిపోయే అవకాశం ఉంది.
#NandamuriBalakrishna #KBRPark
Dear @ncbn@naralokesh గారు, మీకు ఉన్నటే మీ లాగే క్యాడర్ కూడా self respect ఉంటుంది
మీ కోసం ఆనాడు గుండెలు నిండా బాధతో, రక్తం మరిగిన కార్యకర్తలని వారి కష్టని అవమానిస్తే ఊరుకునేది లేదు
అది ఎవడైనా @PawanKalyan@JaiTDP
@Viratfanboy98 టీడీపీ కార్యకర్తల నీ తక్కువ చేస్తే పక్కనోడు అయిన లేదా మనవాళ్ళు అనుకునే అబ్బా & కొడుకులు అయిన చితకోట్టేసాం
అబ్బా కొడుకులు కొంచం జాగ్రత్త పడండి. ట్రాక్ తప్పితే కార్యకర్తలే తదుపరి కార్యాచరణ నిర్ణయిస్తారు
@Kaaka_13012027@JanaSenaParty@PawanKalyan అసలా నువ్వెక్కడన్నా, అసలా నువ్వు JSP లో ఉన్నావా??
నువ్వు జడ్పీటీసీ OR ఎంపీటీసీ గా పోటీ చేస్తావు అనుకుంటే అసలా నువ్వు పార్టీ లో ఉన్నావా అని డౌట్ వొస్తుంది అన్న?
టీడీపీలో మీకు ఎప్పటికి వెల్కమ్ అన్న