అదేంటి పవన్ కళ్యాణ్ గారు, CBN గారిని అరెస్ట్ చేసినప్పుడు జనసైనికులు, వీర మహిళలు CBN గారి ఫొటోలు, TDP జెండాలు పట్టుకుని వచ్చారు. ఒక్కరి దగ్గర కూడా JSP జెండాలు లేవు.🤷
@JanaSenaParty కి ఎవరు లేనప్పుడు జెండా పట్టాను..
ఇప్పుడు చాల మంది ఉన్నారు కాబట్టే, నాకు రెస్ట్ ఇచ్చాడు అని అనుకుంటున్నా మా నాయకుడు
@PawanKalyan ..
మళ్ళీ ఎవరు లేనప్పుడు, నేను ఉంటాను పార్టీ కి
అప్పటివరకు సైలెంట్ గా ఉంటాను.
వాడు వచ్చాడు అని పొత్తు అన్నారు,వాడు వచ్చాడు అని సీట్స్ ఇచ్చారు,వాడు వచ్చాడు అని మినిస్టర్స్ ని చేసారు,వాడు వచ్చాడు అని అన్నయ్య అన్నారు,వాడు వచ్చాడు అని అందగాడు అన్నారు,వాడు వచ్చాడు అని ఫ్యామిలీ ప్యాకేజీ ఇచ్చారు,వాడు ఇప్పుడు మీ సొంత క్యాడర్ కి పంగ నామం పెడ్తున్నాడు మీ రాజకీయం👌
Dear @CommissionrGHMC sir
The light on the statue of former Chief Minister Sri N.T. Rama Rao (NTR) at Ameerpet, a symbol of Telugu self-respect, has not been working for the past few days. Kindly look into the issue and get it repaired at the earliest.
@TelanganaCMO#NTRLiveson
చంద్రబాబు గారిని జైల్లో పెట్టినప్పుడు రోడ్డు మీదకు ఎవరూ రానప్పుడు జన సైనికులు రోడ్డు మీదికి వచ్చారు
ఈసారి మేము తగ్గము జన సైనికకులు భవిష్యత్ కోసంఎలక్షన్ చేస్తాము
@PawanKalyan
గారూ
చంద్రబాబు గారిని జైల్లో పెట్టినప్పుడు రోడ్డు మీదకు ఎవరూ రానప్పుడు జన సైనికులు రోడ్డు మీదికి వచ్చారు
ఈసారి మేము తగ్గము జన సైనికకులు భవిష్యత్ కోసంఎలక్షన్ చేస్తాము
@PawanKalyan
గారూ
ED, filed Writ Petition No. 33845/2026 before the Telangana High Court on 23.09.2026, seeking a speedy, day-to-day trial and the personal appearance of all accused in the PMLA, 2002 Prosecution Complaints against Y.S. Jagan Mohan Reddy and 73 others in connection with allegations of large-scale corporate favors and massive quid pro quo investments into his family's companies, extended by the AP Govt during his late father Y.S. Rajasekhar Reddy's tenure as CM.
🙏शिरडी माझे पंढरपुर आरती🙏
🌹रविवार ११ ऑक्टोबर २०२६🌹
शिरडी माझे पंढरपुर । साईबाबा रमावर ॥ बाबा रमावर । साईबाबा रमावर
शुद्ध भक्ती चंद्रभागा । भाव पुंडलीक जागा ॥ पुंडलीक जागा । भाव पुंडलीक जागा
या हो या हो अवघे जन । करू बाबांचि वंदन ॥ साईचि वंदन | करू बाबांचि वंदन🙏🙏🙏