🚨🚨Breaking: Andhra Pradesh's top-secret investment strategy has been leaked. It's called "reply to investors on the same day." Feel free to copy it. 😄 #SpeedOfDoingBusiness
Amaravati is advancing towards its vision of becoming a world-class capital through planned infrastructure development. Strategic investments in connectivity, essential services and urban infrastructure are shaping the foundation of a modern capital city.
#Amaravati #PrajaRajadhani #AndhraPradesh
రాజకీయ స్వార్థం కోసం సొంత బాబాయ్ ని లేపేసిన అబ్బాయిగా... ఆస్తి కోసం సొంత తల్లిని, చెల్లిని బయటకు గెటేసిన స్వార్థపరుడిగా జగన్ గురించి జనం మాట్లాడుకుంటారు. కానీ అంతకన్నా దిగజారాడు జగన్. కూతురి పెళ్ళికి చంద్రబాబుగారిని ఆహ్వానించినందుకు చెల్లెలు షర్మిల గురించి తన సొంత పత్రికలో దారుణంగా రాయించాడు.
#PsychoFekuJagan
#AndhraPradesh
నీరుకొండ రిజర్వాయర్ @అమరావతి
రాజధానిలో ఏడాది పొడవునా ప్రజలకి నీరు అందించడానికి 450 ఎకరాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మ్యాన్ మేడ్ రిజర్వాయర్ ఇది.
ఎల్ నినో అయినా కూడా నిండుకుండలా తొణికిసలాడుతుంది
వైసీపీ వాళ్ళు అమరావతి మునిగింది అని ఫొటోలు వీడియోలు పెడతారు కదా అది ఈ రిజర్వాయరే. ఇది కాకుండా ఇంకొక 2 రిజర్వాయర్లు నిర్మిస్తుంది ప్రభుత్వం.
హైదరాబాద్ బెంగుళూర్ లాంటి చోట్ల వస్తున్న నీటి సమస్యలు మన దగ్గర రావు, ఇలా అన్నీ ఒకదానికి ఒకటి భవిష్యత్ కి తగ్గట్టు మన రాజధాని నిర్మిస్తుంది ఈ ప్రభుత్వం
#Amaravati
గోదావరి లాంటి మహానదిని 6.5 కిలోమీటర్ల మేర మళ్లించడం సాధ్యమేనా? చంద్రబాబు గారి అకుంఠిత దీక్ష, పట్టుదలతో అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు! 💪
గోదావరి నది సహజ ప్రవాహానికి బదులుగా, స్పిల్‌వే కోసం ఏకంగా కొత్త నదీ మార్గాన్నే తవ్వారు! ఈ ప్రత్యేక మార్గంలో గోదావరి జలాలు భారీ స్పిల్‌వే వద్దకు చేరుకుంటాయి.
🌊 50 లక్షల క్యూసెక్కుల వరకు వరద ప్రవాహాన్ని విడుదల చేసే సామర్థ్యంతో స్పిల్‌వేను నిర్మించారు. అక్కడి నుంచి పైలట్ ఛానల్ మీదుగా ప్రవహించి, లోయర్ కాఫర్ డ్యాం దిగువన తిరిగి పాత గోదావరి నదిలో కలుస్తాయి!
ఏకంగా 6.5 కిలోమీటర్ల ప్రత్యేక ప్రవాహ మార్గం! ఇది కేవలం ఒక నిర్మాణం కాదు… ఇంజినీరింగ్ ప్రతిభకు, సాంకేతిక నైపుణ్యానికి, మానవ సంకల్పానికి నిలువెత్తు నిదర్శనం! 👏
#Polavaram #PolavaramProject #Godavari #ChandrababuNaidu #AndhraPradesh
ఏపీ రాజకీయాలపై కేంద్రానికి నిఘా వర్గాల నివేదిక!
కేంద్ర హోంశాఖకు అందిన నివేదికల్లో వైసీపీ గ్రాఫ్ పడిపోతోంది అని , చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ గ్రాఫ్ పెరుగుతోంది అని సమాచారం!
స్థానిక సంస్థల ఎన్నికల్లో రాయలసీమ, పల్నాడు సహా పలు ప్రాంతాల్లో వైసీపీ చేసిన అక్రమాలు, అరాచకాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని కేంద్రానికి నివేదికలు అందినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఈసారి ఎన్నికల్లో 6 నుంచి 9 స్థానాల్లో మాత్రం ఏ పరిమితం అవనున్న YSRCP 🤡
ఏపీ రాజకీయాలపై కేంద్రానికి నిఘా వర్గాల నివేదిక!
కేంద్ర హోంశాఖకు అందిన నివేదికల్లో వైసీపీ గ్రాఫ్ పెరుగుతోందని, చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ గ్రాఫ్ పడిపోతోందని సమాచారం!
స్థానిక సంస్థల ఎన్నికల్లో రాయలసీమ, పల్నాడు సహా పలు ప్రాంతాల్లో చోటుచేసుకున్న అక్రమాలు, అరాచకాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని కేంద్రానికి నివేదికలు అందినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
అమరావతి రోడ్డు నెట్‌వర్క్‌లో కీలకమైన N9-E3 జంక్షన్ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి.
గ్రిడ్ విధానంలో నిర్మిస్తున్న ఈ ట్రంక్ రోడ్లతో రాజధానిలోని వివిధ ప్రాంతాల మధ్య రవాణా వ్యవస్థ మరింత మెరుగుపడనుంది.
#Amaravati#N9E3Junction#AmaravatiRoads
అమరావతి సమగ్ర నీటి నిర్వహణ వ్యవస్థలో భాగంగా 190 ఎకరాల విస్తీర్ణంలో 0.1 TMC ల నీటి నిల్వ సామర్థ్యంతో పెనుమాక రిజర్వాయర్‌ను అభివృద్ధి చేస్తోంది. వరద నీటిని నియంత్రించడంతో పాటు, వర్షపు నీటిని నిల్వ చేసి రాజధాని అవసరాలకు వినియోగించుకునేలా ఈ జలాశయాన్ని నిర్మిస్తున్నారు.
#PenumakaReservoir #Amaravati #AmaravatiRising
రాబోయే కాలంలో కాబోయే ప్రకటనలు !📢
రాష్ట్ర దినం - రామోజీ రావు దినం🫡
రాష్ట్ర వాహనం - సైకిల్🚲
రాష్ట్ర రంగు - పసుపు💛
రాష్ట్ర భజన- జయము జయము చంద్రన్న 🌝
రాష్ట్ర కర్రీ - పప్పు👌
రాష్ట్ర కరెన్సీ - పావలా 🪙
ఏమి భాషరా ఇది… @KarthikYells 🤡 @ysjagan
ఏమిటి ఈ దిగజారుడు రాతలు? 🙏🙏 ఆమె నీ తండ్రి రక్తం పంచుకొని పుట్టిన సొంత చెల్లెలు అన్న విషయం మర్చిపోకు జగన్ రెడ్డి!
రాజకీయ విభేదాలు ఉండొచ్చు.. అభిప్రాయ భేదాలు రావొచ్చు.. కానీ అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ఉండాల్సిన కనీస గౌరవాన్ని కూడా మరిచిపోతే ఎలా?
రాజకీయాల కోసం అన్నాచెల్లెళ్ల పవిత్ర బంధానికే సమాధి కట్టారు! రాజకీయాల్లో గెలుపోటముల కంటే మానవ సంబంధాలకు విలువ ఇవ్వడం ముఖ్యం! 🙏
ఆరోజు కాదురా!! ఈరోజు చనిపోయాడు పొట్టి శ్రీరాములు గారు 😊
రాష్ట పండుగ అంటే రాష్ట్రం కోసం త్యాగం చేసిన వ్యక్తికి నివాళులు అర్పించాలి కానీ...
ఇదేం కర్మ 🤦
ఆ @PawanKalyan అనే మహానుభావుడు ఉన్నాడు కాబట్టి, కనీసం ఆయన శాఖలో Safe Drinking Water Scheme కి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టారు 🙏🏻 లేదా అది కూడా ఇంకేదో casteist name ఉండేది 🤦
#AndhraPradesh
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై ప్రశంసలు కురిపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, వచ్చే పదేళ్లలో దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానానికి చేరుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
గూగుల్ సంస్థ విశాఖపట్నంలో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి, సబ్‌సీ కేబుల్ ప్రాజెక్టు, సెమీకండక్టర్ యూనిట్, స్టీల్ ఫ్యాక్టరీలు, అంతర్జాతీయ విమానాశ్రయం వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు రాష్ట్ర అభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు. రెండున్నరేళ్లలో రూ.30 లక్షల కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకురావడం గొప్ప విజయమని కొనియాడారు. గతంలో నిలిచిపోయిన పోలవరం ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించి రైతులకు, ప్రజలకు నీరందించేందుకు చంద్రబాబు చేస్తున్న కృషిని ప్రశంసించారు. రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల కార్యక్రమంలో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు.
"ఎన్నో పేపర్లు వచ్చాయి కానీ ఈనాడుకు ఉండే క్రెడిబిలిటీ వేరే ఎవరికి లేదు.
ఒకసారి ఈనాడులో వార్త పడింది అంటే అది వాస్తవం అని నమ్మాలి. చెక్ లు.. రీచెక్ లు ఉండవు."
– #Chandrababu
Why does Ramoji Rao’s birth anniversary deserve a state-sponsored celebration in Andhra Pradesh? Here is a look at his lasting impact on the state and Telugu people:
🏛️ Capital & Relief: He researched and suggested the name "Amaravati" for AP's capital, and his group donated ₹10 Cr for its development—alongside ₹10 Cr for COVID-19 relief and major aid during Cyclone Hudhud.
📰 Media & Farmers: He revolutionized Telugu journalism by launching Eenadu with hyper-local district editions and empowered farmers with modern techniques through Annadata—work that earned him the Padma Vibhushan.
🎬 Cinema & Jobs: Through Usha Kiran Movies, ETV, and Ramoji Film City, he put Telugu cinema on the global map while building businesses that created thousands of jobs.
🗳️ Civic Voice: He stood as a strong voice for Telugu self-respect and democratic values.
A fitting state honor for a visionary who helped shape modern Andhra Pradesh. #RamojiRao #AndhraPradesh #Amaravati
హైదరాబాద్‌లో జరిగిన రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా..
రామోజీ రావు తన జీవితకాలంలో దేశానికి చేసినంత గొప్ప సేవను మరెవరూ చేయలేరని కొనియాడిన అమిత్ షా..