APలో govt school పిల్లల పరిస్థితి ఇది!🤷♀️
Wow @naralokesh,Congratulations💐🎊!
గుంటూరు 71వ డివిజన్ మున్సిపల్ హైస్కూల్లో ఉపాధ్యాయులు వాడే మరుగుదొడ్లు శుభ్రం చేస్తున్న విద్యార్థులు.🥹
@ysjagan హయాంలో UNO వెళ్లి ప్రసంగిస్తే, @ncbn హయాంలో బాత్రూంలు కడగాల్సిన దుస్థితి.👎
"Kalyan Sir & his cults' love is limitless!" ❣️
(అని నేను రాయలేదు ఆవిడే అంటోంది insta లో🙆♀️)
ఎంతైనా ఆయన నాయకత్వంలో ప్రతీ వీరమహిళకూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది అనేది నిజంగా నిజం🫶✨️!
ఇలాంటి గొప్ప కార్యకర్తలే ఈ కష్టకాలంలో పార్టీ కి కొండంత అండ!🔥🔥🚩🚩