బ్రేకింగ్ న్యూస్
పల్నాడు జిల్లాలోని రామకృష్ణాపురం గురుకుల పాఠశాలలో దారుణం
అర్ధరాత్రి బాలికల గురుకుల పాఠశాలలోకి చొరబడ్డ దుండగులు
10 మంది విద్యార్థినుల జుట్టు కత్తిరించిన కేటుగాళ్లు
కనీస భద్రత లేదంటూ పాఠశాల సిబ్బందిపై తల్లిదండ్రుల ఆగ్రహం
జుట్టు కత్తిరించిన వాళ్లను పట్టుకుని శిక్షించాలని డిమాండ్
🚨
మా దయ మీద మీరు తాడేపల్లిగూడెం గెలిచారు..
మున్సిపాలిటీలో స్నేహపూర్వక పోటీ పెడితే..... తెలుగుదేశం పార్టీ సత్తా ఏంటో చూపిస్తాం!
డిపాజిట్ కూడా రాని .. నోటా గాళ్లని మా మీద రుద్దకండి చంద్రబాబు గారు..
- టీడీపీ సీనియర్ నేత వలవల బాబ్జీ
#Tadepalligudem
@CanadaPrabhasFN Twitter lo aite delete cheimani notice lu istharu.. offline lo ostunna pogadthalaki em chestaru??
Prathi Intinti, saloon ki, tea shops ki oka constable ni pedtara?!
Look at the filthy language. He has been using the same abuses against anyone who called him out earlier, but back then, the right wing cheered him on. Now he is directing it at their own BJP leaders. 🍿
వరదలు వస్తె అమరావతిలా మునిగిపోయే ప్రాంతం కాదు మా కర్నూల్
అయ్యా లోకేష్ 90 కాదు 100 రోజులైంది.. కర్నూలుకు హైకోర్టు బెంచ్ ఎక్కడ?
-లోకేష్ కు ఇచ్చిపడేసిన అడ్వకేట్స్