నేడు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం !
అమ్మ లాంటి మన భాషను, సాహిత్యాన్ని కాపాడుకుందాం
తెలుగు భాషకి వెలుగు తోరణాలు కట్టుకుందాం ...
ప్రపంచంలోని తెలుగువారందరికి మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తోంది తెలుగుదేశం
ఆరుగాలం కష్టించి సేద్యం చేసే రైతన్న పెట్టుబడి భారం తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి రాయితీలను పెద్ద ఎత్తున పెంచి రైతులకు అందచేసింది. అలాగే ప్రకృతి వైపరీత్యాల వలన 36.34 లక్షల హెక్టార్ల పంట నష్టపోయిన 40.82 లక్షల మంది రైతులకు రూ.3,728.16 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసింది.
వ్యవసాయ దిగుబడులను పెంచడమే కాకుండా రైతులకు మద్దతు ధర కల్పించడ���లోనూ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. దీనికోసం 2014-15 నుండి 2017-18 వరకు 9,27,189 మెట్రిక్ టన్నుల ఉత్పత్తులను రూ.3,556 కోట్లతో ప్రభుత్వం కొనుగో��ు చేసింది
#FarmersWithCBN
రైతులకు తగిన ప్రోత్సాహం అందించాలేగానీ సిరుల పంటలు పండించగలుగుతారు. అందుకే ప్రభుత్వం రైతులు మరిన్ని దిగుబడులు సాధించాలన్న లక్ష్యంతో భూసార పరీక్షలను నిర్వహిస్తోంది. 2015-16 నుండి ఇప్పటివరకు 68 లక్షల రైతులకు సంబంధించి 129.06 లక్షల భూసార పరీక్షా ఫలితాల పత్రాలను రైతులకు అందించింది.
రైతులకు ఎరువుల భారం తగ్గించడానికై రాష్ట్ర ప్రభుత్వం 100 శాతం రాయితీపై సూక్ష్మ పోషక ఎరువులను పంపిణీ చేస్తోంది. 2.96 లక్షల మెట్రిక్ టన్నుల సూక్ష్మ పోషకాలు పంపిణీ చేయడం ద్వారా 36.62 లక్షల హెక్టార్లలో సూక్ష్మ పో���క లోపాలు సవరించి 8-17 శాతం పంట దిగుబడులు పెంచడం జరిగింది
#FarmersWithCBN
కల్తీవిత్తనాల వల్ల రైతులు నష్టపడకూడదని భావించిన ప్రభుత్వం, 47.34 లక్షల క్వింటాళ్ల మేలురకం విత్తనాలను రైతులకు పంపిణీ చేసింది. ఈ పంపిణీని D-క్రిషి ఆప్ ద్వారా అత్యంత పారదర్శకతతో నిర్వహించినందుకు CSI నిహిలెంట్ ఈ-గవర్నెన్స్ జాతీయ అవార్డును గెలుచుకుంది ఆంధ్రప్రదేశ్
#FarmersWithCBN
సాగుకు అవసరమైన పెట్టుబడుల విషయంలో కౌలు రైతుల కష్టానికి చేయూతనిస్తూ వారి ఉన్నతికోసం కృషి చేస్తున్నారు ముఖ్యమంత్రి @ncbn గారు. 2014 నుంచి నేటివరకు రాష్ట్రంలోని 26.72 లక్షల మంది కౌలురైతులకు రూ. 9654కోట్ల వ్యవసాయ రుణాలను అందించారు.
#FarmersWithCBN
Glad to host Hon'ble CM of Delhi Sri @ArvindKejriwal Ji who is in Amaravati to meet Hon'ble CM Sri @ncbn. Had a brief chat with him about real time governance and how we are using big data to make sure welfare schemes reach every deserving household
శవాలపై పేలాలు ఏరుకునే 420 జగన్ మోహన్ రెడ్డి గారు మరోసారి శవరాజకీయం మొదలుపెట్టారు. తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి పీఠం ఎక్కాలనుకుని చావు దెబ్బతి��్నా ఆయనకి బుద్ది రాలేదు.
ఇప్పుడు మరోసారి దొంగ పత్రిక, దొంగ రాతలతో శవాన్ని అడ్డుపెట్టుకొని కుల రాజకీయం చెయ్యాలని 420 ఆరాటపడుతున్నారు. కొండవీడులో రైతు కోటయ్యగారు వ్యక్తిగత కారణాలతో చనిపోతే సానుభూతి ప్రకటించాల్సింది పోయి మీ నీచ రాజకీయం కోసం వాడుకోవడమే వైకాపా ఎజెండానా?
రైతు పొలానికి, ముఖ్యమంత్రి హెలిప్యాడ్ కి సంబంధమే లేదు అన్న విషయం మీ దొంగ పత్రికకు తెలియదా? వైకాపా శవ రాజకీయాల పార్టీ అని మరోసారి రుజువయ్యింది. మీ శవ, కుల రాజకీయాలకు త్వరలోనే ప్రజలు సమాధానం చెప్పబోతున్నారు
ఆత్మహత్య చేసుకోవటానికి ప్రయత్నించిన రైతును కాపాడటానికి పోలీసులు ఎంత శ్రమించారో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇంత కష్టపడితే జగన్ రెడ్డి రాజకీయ స్వార్థం కోసం పోలీసుల మీద నిందల��� వేయడం అతని శవ రాజకీయాలకు నిదర్శనం
సంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా విద్యుదుత్పత్తిని పెంచుకునేందుకు ఇళ్ల పైకప్పులపై సౌర విద్యుత్తు ఫలకాలు బిగించడం ద్వారా ప్రతి జిల్లాలో స్థానికంగానే క��ీసం 2 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం.
ఏపీలో ఉపాధిహామీ పథకం కింద ఈ ఏడాది (2018-19)లో ఇప్పటివరకు 21 కోట్ల పని దినాలు వినియోగించుకున్నారు. ఈ ఏడాది మొదట 20 కోట్ల పని దినాలకే కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. వేతనదారుల హాజరు పెరగడంతో అదనంగా మరో 2 కోట్లు పెంచారు.
2014 తర్వాత సాగునీటి రంగంలో రూ.64,334 కోట్లు ఖర్చు చేసి 32.02 లక్షల ఎకరాలకు నీటి భర��సా కల్పించింది చంద్రబాబు ప్రభుత్వం. రాష్ట్రంలో మొత్తం 62 ప్రాధాన్య ప్రాజెక్టులను గుర్తించి, ఇప్పటివరకు 17 ప్రాజెక్టులు పూర్తిచేసి ప్రారంభించారు.
వ్యవసాయ ఉద్యానవనాల విద్య క్రమబద్ధీకరణకు, మరింత నాణ్యతతో నైపుణ్యతతో మరియు సాంకేతికతతో కూడిన వ్యవసాయ విద్యను అందించడం కోసం ' ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మండలి' ఏర్పాటు కు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.