Only trolling has not change the people's mind. Social Media is very powerful tool. Don't use this like a shit. Please understand the Core Power of Social Media
కులం , మతం , ప్రాంతం , శవం ..
ఇవి లేకుండా @ysjagan మాట్లాడలేడు ..
2019-24 నకిలీ మద్యంతో పేదోడి రక్తం తాగరు ..
అందరూ తాడేపల్లి ప్యాలెస్ వైపే చూస్తున్నారు ..
కనీసం రికార్డెడ్ ప్రెస్ మీట్ పెట్టీ నీ @YSRCParty దొంగల ముఠానీ ED ఎందుకు అరెస్ట్ చేస్తుందో సమాధానం చెప్పు ..!
#YSRCPNeverAgain #AndhraPradesh
రాష్ట్రంలో 20లక్షల ఉద్యోగాల కల్పనకు మంత్రి లోకేష్ నేతృత్వంలో ఏర్పాటైన మంత్రుల బృందం సమావేశం ఉండవల్లి నివాసంలో నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, కందుల దుర్గేష్, టీజీ భరత్ (ఆన్ లైన్ ద్వారా) హాజరయ్యారు. సమావేశంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ... కిరాణా కొట్టు నుంచి డేటా సెంటర్ వరకు సింగిల్ పోర్టల్ ద్వారా అనుమతులు మంజూరు చేసే విధానాన్ని రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
#NaraLokesh
#AndhraPradesh
#ChooseSpeedChooseAP
We don't see AI as just a profit making machine. We see it as a tool to improve the lives of 1.4 billion people. From farmers and auto drivers to street vendors, everyone should benefit from AI. AI based WhatsApp governance is one step towards bringing citizen services closer to the people.
#InvestInAP
#NaraLokesh
At the @IndianExpress Adda, I spoke about how politics can be unforgiving. We competed fiercely with the previous DMK government in Tamil Nadu for investments - won some, lost some.
But I never heard an investor complain of being asked for money by the government. Credit where it's due: the DMK government ran a clean and professional investment process and that deserves appreciation.
5 ఏళ్ల @ysjagan చేసిన అరాచకం, మోసం ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు ..
హక్కులు లేవు , ప్రజాస్వామ్యం లేదు , ఉద్యోగాలు లేవు , రాజధాని లేదు , స్వేచ్ఛ లేదు , భవిష్యత్తు అంధకారం .. ఇలా 10000 ఉన్నాయి ..
కూటమి మళ్లీ రాష్ట్రాన్ని పట్టాలు ఎక్కించింది .. ప్రజలు స్వేచ్చగా జీవిస్తున్నారు..
"Continuity and stability in governance are the catalysts for sustained growth and prosperity."
Towards a wealthier, healthier, and happier #AndhraPradesh 🔥
#YSRCPNeverAgain #KutamiOnceAgain
జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ సంస్థలు రూ.405 కోట్ల పెట్టుబడితో బంగారు నిక్షేపాలు వెలికితీసే కర్మాగారాన్ని కర్నూలు జిల్లా జొన్నగిరిలో నెలకొల్పాయి. సీఎం చంద్రబాబు గారు ప్లాంట్ మొదటి యూనిట్ ను ప్రారంభించి... అనంతరం జీఈఓ మైసూర్ ప్లాంట్ రెండో యూనిట్‌కు శంకుస్థాపన చేయనున్నారు.
#ChooseSpeedChooseAP
#ChandrababuNaidu
#AndhraPradesh
#25yrsOfBasavatarakamHospital
క్యాన్సర్‌ను జయించిన విజేత
స్వప్న పదోతరగతి చదువుతున్నప్పుడే బోన్ క్యాన్సర్ బయటపడింది. ఎన్నో ఆసుపత్రులు తిరిగారు. ఎక్కడా ఆరోగ్యం మెరుగు పడలేదు. NBK ఫ్యాన్స్ అసోసియేషన్‌కి చెందిన అనంతపురం జగన్ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో చేర్పించారు. నందమూరి బాలకృష్ణ గారు స్వప్నకు అందించిన వైద్య చికిత్సను స్వయంగా పర్యవేక్షించారు. క్యాన్సర్ జయించి సంపూర్ణ ఆరోగ్యవంతురాలైన స్వప్న, తనకు పునర్జన్మ ప్రసాదించిన బసవతారకం ఆసుపత్రికి, నందమూరి బాలకృష్ణకు, అనంతపురం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపింది.
#NandamuriBalakrishna
నీ ముఖం చూడాలని ఉంది.. సభకు వస్తావా పులివెందుల ఎమ్మెల్యే @ysjagan .. ?
ప్రతిపక్ష హోదా లేదని సభకు రాకుండా ఉండటం ఈ దేశ చరిత్రలో ఎప్పుడూ చూడలేడు ..
ప్రజలు , ప్రజా తీర్పు అంటే ఎంత చులకన ..?
ప్రజాస్వామ్యం అంటే ఎంత చిన్న చూపు ..?
#YSRCPNeverAgain#AndhraPradesh
రాష్ట్రంలో పెట్టుబడుల స్థాపనకు పెద్దపీట వేస్తూ మంత్రివర్గంలో కీలక నిర్ణయాలు. పరిశ్రమలు, ఐటీ, పర్యాటకం, రాజధానిలో పలు కీలకమైన పెట్టుబడులను ఆమోదించిన రాష్ట్ర కేబినెట్.
#APCabinetMeeting#ChandrababuNaidu#AndhraPradesh
యువగళం పాదయాత్రలో ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా చూసి, ఆనాడు నేను ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. తమ కులవృత్తిని కొనసాగించేందుకు క్వారీలు కేటాయించాలని పాదయాత్ర సమయంలో వడ్డెర సోదరులు నన్ను కలిసి విన్నవించారు. ఆనాడు నేను ఇచ్చిన హామీ మేరకు క్వారీల్లో 33 శాతం వాటాను వడ్డెరలకు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం. 126 జారీ చేసింది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా చంద్రబాబు గారి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది.
Yesterday, while I was working at Tambaram near camp road signal, I saw a young girl studying and nearby her mother selling flowers near the road side. I was very surprised to see her studying with the hope that education is the only tool to change her status and after dark she went studying under the light of a roadside shop. It was a heart touching and inspiring scene.
S. Santhosh.
Camp Road, Tambaram, Chennai.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల దీర్ఘకాలిక డిమాండ్ అయిన ఓల్డ్ పెన్షన్ స్కీంను (OPS) పునరుద్ధరించడానికి ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంది. CPS నుంచి OPSలోకి మార్చడం ద్వారా దాదాపు 11 వేల మంది ఉద్యోగులకు భారీ మేలు జరగనుంది. అలాగే ఉద్యోగుల గ్రాట్యుటీతో పాటు ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేయాలని ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.
#APCabinetMeeting
#ChandrababuNaidu
#AndhraPradesh
అదిగో ఆంధ్రుల ప్రజా రాజధాని అమరావతి ..
@ysjagan & @YSRCParty సైకోలు అడ్డంగా పడుకున్నా నిర్మిస్తాం ..
ఎన్ని ఫేక్ ప్రచారాలు చేసినా , ఎంత విషం కక్కినా , కింద పడి బోరున ఏడ్చినా పూర్తి చేస్తాము ..
ప్రపంచానికి తెలుగువాడి సత్తా ఏంటో చేసి చూపిస్తాం🔥
#Amaravati#YSRCPNeverAgain