He inspires us
He motivates us
He Teach us
He Help us
He fight for us
He live for us
He Born for us
A man born for people from people ✊
@PawanKalyan || #పవనోత్సవం
ADV HBD PAWAN KALYAN
#AdvanceHBDJanaSenani
Here's the much awaited Sep02 Logo!
And the hashtag for this occasion, wishing our Senani @PawanKalyan a very happy birthday in advance.
👉 #AdvanceHBDJanaSenani
Points to note :
1. ప్రభుత్వం బైజూస్ కంటెంట్ లోడ్ చేసిన టాబ్లెట్స్ కోసం దాదాపు 580 కోట్లు ఖర్చు చేస్తుంది. బహిరంగ మార్కెట్ లో ఒక్కొక్క టాబ్లెట్ విలువ 18,000 నుండి 20,000 ఉంటుంది.
2. బైజూస్ CEO రవీంద్రన్ కంపెనీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) లో భాగంగా 8వ తరగతి విద్యార్ధులకు ఉచితంగా కంటెంట్ లోడ్ చేసి ఇస్తామని ఒప్పుకున్నారు.
3. వచ్చే సంవత్సరం మళ్ళీ ప్రభుత్వం 580 కోట్ల ఖర్చుతో 5 లక్షల ట్యాబ్లెట్లు కొననుందా?
ప్రశ్నించదగిన అంశాలు
1. బైజూస్ కంటెంట్ కోసం వచ్చే సంవత్సరం నుండి ఖర్చు ఎవరు చెల్లిస్తారు? కంపెనీ వారు ప్రతీ సంవత్సరం ఉచితంగా ఇస్తారా? ఈ విషయంలో క్లారిటీ లోపించింది.
8వ తరగతి విద్యార్థులకు ప్రతీ సంవత్సరం బైజూస్ వారు కంటెంట్ లోడ్ చేసిన ట్యాబ్లెట్లు ఉచితంగా ఇస్తారని ప్రభుత్వం చెప్పింది. కానీ బైజూస్ సంస్థ మాత్రం ఎక్కడా ఇప్పటి నుండి ప్రతీ సంవత్సరం ఉచితంగా కంటెంట్ ఇస్తామని చెప్పలేదు.
2. ఒకవేళ కంపెనీ వారు ఖర్చు భరించకపోతే ఆ ఖర్చు ఎవరు భరిస్తారు? AP ప్రభుత్వమా లేక విద్యార్థులా? ఒకవేళ ప్రభుత్వం భరిస్తే మరో 750 కోట్లు బైజూస్ కంటెంట్ కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది (ఒక్కో విద్యార్థికి 15 వేల చొప్పున * 5 లక్షల విద్యార్థులు = 750 కోట్లు)
3. 8వ తరగతి నుండి 9వ తరగతికి విద్యార్థులు వచ్చినప్పుడు వారి పరిస్థిత�� ఏంటి? 9వ తరగతి కంటెంట్ ఖర్చు ఎవరు భరిస్తారు?
4. బైజూస్ సంస్థ వారు ఏ మాధ్యమంలో, ఏ సిలబస్ అందజేస్తారు? వారు ఏ విధానం ఆధారంగా సిలబస్ రూపొందిస్తున్నారు? CBSC/స్టేట్ సిలబస్ లేదా అంతర్జాతీయ కోర్సులు అందిస్తున్నారా?
జవాబు: CBSE సిలబస్ ఆధారంగా కంటెంట్ రూపొందించాం అని సంస్థ వారు పేర్కొన్నారు
Don't adore the stars on silver screen, including me. Look for heroes around you. Look up to those who made you what you are today and once you achieve something, it's time you pay back.
#PawanKalyanAtNITWarangal
3 Capitals anitiri... Anni praanthaala abhivrudhi antiri... Em ayinaadira..!? 🤷🏻♂️
Malli ee matram daaniki Rallies uu Strikes uu... Simple ga malli gorrelni 🐑 chesnaadu.. 🤣
#AndhraPradesh@ysjagan 💦
@MARazaq8@DrSandeepJSP Footfalls ante ekkuva visits ani... Satisfied ani kaadu...
Main example, Dasara time lo Durga temple ni visit cheyadaniki anni states nunchi vacharu... Kani okkadu kuda government ni tittukokunda tirigi vellaledhu.. Antha chethaga maintain chesaru. Basic knowledge leni 🐑 meeru.
@ccodesforu @NtvTeluguLive Oh my 🐑, clearly it's 2021's list. And here is the 2022's tourism rankings list.
And here is the source👇
https://t.co/REka35BVd8
I don't how u guys support blindly 🐑. IRONY.
@molakalaravi@NagaBabuOffl@RojaSelvamaniRK Oh my NRI, clearly it's 2020's list. And here is the 2022's tourism rankings list.
And here is the source👇
https://t.co/REka35BVd8
I don't know how you guys are supporting blindly. IRONY.
In interaction with CA students at International Conference:
When he said "I'm a failed Politician",
Their response is a great sign about "How the youth is dreaming for Great Changes in their Society & System".
This Youth of the Nation❤🔥
The last hope @PawanKalyan ❤🩹
• జనసేన ఆవిర్భావ దినోత్సవానికి ఇప్పటం గ్రామస్తులు స్థలం ఇవ్వడంతో రోడ్డు విస్తరణ పేరిట ఇళ్లు కూల్చేస్తున్న @YSRCParty ప్రభుత్వం.
ఇంతకన్నా దిగజారుడు రాజకీయం ఎం వుంటుంది💦
ఊరికి 70ఫీట్ రోడ్ ఉంది, దాన్ని 120ఫీట్ చేస్తారు అంట. బాగొలేని రోడ్లేన్న�� ఉన్నాయి.
@ysjagan 🥻💦
అరెస్టు అయిన జనసేన నాయకులు అందరిని విడుదల చేసేంత వరకు విశాఖను వదిలి వెళ్ళను అని పవన్ కళ్యాణ్ ప్రకటనతో, జనసేన నాయకులు అందరిని పోలీసు స్టేషన్ నుంచి విడుదల చెయ్యడం జరిగింది.
అర్ధరాత్రి novotelలో ఉన్న జనసేన ముఖ్య నాయకులను అరెస్ట్ చేయించడం, పవన్ కళ్యాణ్ గారి room బయట భారీగా పోలీసులను ఉంచడం, విశాఖలో జనసేన గర్జనతో @ysjagan గారికి ఇంత భయం దేనికో ప్రజలకి అర్దమవుతుంది. #JanaSenaForVizag