తప్పు చేయకపాయినా తప్పు తప్పు తప్పు అని వందసార్లు అంటుంటే... దాన్ని ఖండించకపోతే అది నిజమైన తప్పు అవుతుంది. మేము ఎలాంటి తప్పు చేయలేదు. ఇక మీదట ఇలాంటి మాటలు మాట్లాడొద్దు జగన్!
- జగన్ కు ఇచ్చిపడేసిన టీచర్.
#TeachersVersusYSRCP#TeachersRallyInKurnool#MegaDSC#DSCFakesByYCP
కుప్పం నియోజకవర్గ పర్యటనలో భాగంగా రామకుప్పం మండలం పల్లికుప్పం గ్రామంలోని శ్రీ వినాయక స్వామి దేవాలయంలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి గారు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం రామకుప్పం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన వంటశాలను ప్రారంభిచారు.
*కుప్పం అభివృద్ధి ప్రస్థానంలో మరో చారిత్రాత్మక ఘట్టం!*
కుప్పం ప్రజల ఆరోగ్యం, పరిశుభ్రమైన వాతావరణమే లక్ష్యంగా... రాష్ట్రంలోనే మొదటిసారిగా మన కుప్పం నియోజక��ర్గంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ (UGD) వ్యవస్థ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.
#ChandrababuNaidu
#iTDPforTDP
మీ పాటల రూపంలో మీరు ఎప్పటికీ ���ా హృదయాల్లో చిరంజీవిగానే నిలిచిపోతారు తల్లి...
దక్షిణ భారత సంగీత ప్రపంచ��నికి మీ సేవలు చిరస్మరణీయం. మీ మధుర గానంతో కోట్లాది మంది హృదయాలను తాకిన గానకోకిల శ్రీమతి ఎస్. జానకి గారికి భావపూర్వక నివాళులు. 🌹
1938 – 2026
Rest in Peace, S. Janaki Garu
ప్రభుత్వానికి ఆర్థిక సవాళ్లు ఉన్నా… పింఛన్��పై ఆధారపడి జీవిస్తున్న ప్రతి కుటుంబం ముఖంలో చిరునవ్వు ఉండాలనే ఆలోచనతో, ప్రతి నెలా 1వ తేదీ ఉదయాన్నే పింఛన్లు అందించే నాయకుడు మా కుప్పం ముద్దు బిడ్డ నారా చంద్రబాబు నాయుడు గారు.💥
#NTRBharosaPension
#ChandrababuNaidu
#kuppam #Teamkuppam
నిన్న పరామర్శ.. నే��ే యాక్షన్!
నిన్న పరామర్శించి.. తెల్లారేసరికి ₹25 లక్షల తక్షణ సహాయం చేతిలో పెట్టడం అంటే మాటలు కాదు.
పర్మినెంట్ సిబ్బందికి ₹2 కోట్లు, కాంట్రాక్ట్ సిబ్బందికి ₹1 కోటి పరిహారం 🙏🏻🙏🏻
#VizagSteelPlant #kuppam #naralokesh
గత 5 ఏళ్లుగా ఒక్క డీఎస్సీ కూడా లేక, నానా ఇబ్బందులు పడి, ఒక్క పూట భోజనం చేసి, కష్టపడి చదివి నేడు టీచర్ ఉద్యోగాలు సాధించుకున్న యువతపై... నీ ఫేక్ ఆరోపణలతో రాక్షసుడిలా విరుచుకుపడి పైశాచిక ఆనందం పొందుతున్నావా @ysjagan ?
#PsychoFekuJagan#YCPFakeBrathuku#hopekuppamcbn