My State and its best interests are everything to me. Those who are with me in this fight are my friends and rest are my foes.
- Nara Chandrababu Naidu
జనంలో రాజకీయ చైతన్యం కలిగించి, సామాన్యుడికి సాధికారత కల్పించిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, కారణజన్ముడు నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా.. తిరుగులేని ఆ ప్రజా నాయకుడి దివ్య స్మృతికి నివాళులు!
#NTRLivesOn#NTRJayanthi#LegendaryNTRJayanthi#NTR
I am deeply honored to be appointed as the National Working President of TDP.
Grateful to our party cadre, whose unwavering belief has shaped my journey, and to our leader Shri @ncbn garu for his constant guidance and trust.
From being a karyakarta to taking on this responsibility, every step has been a learning built on your support, struggles, and sacrifices.
I dedicate my life to the ideals of our party and to the people of Andhra Pradesh, and I will work tirelessly to strengthen our movement and serve our state with honesty, commitment, and purpose.
This is not just a position, but a lifelong responsibility.
I am overwhelmed by the good wishes and affection showered upon me on my birthday today. Your greetings have filled me with a renewed sense of responsibility and purpose. I cannot be thankful enough to you all for standing by me throughout my journey so far.
Your greetings motivate me to continue working for the progress of our State and the Telugu community. They also remind me of the dreams and aspirations you hold for the future. Today, I recommit myself to working harder to ensure that they are realized and fulfilled. Every step I take, is towards a brighter future for you and for the overall empowerment of families.
The vision of SwarnaAndhra Pradesh is a collection of all your aspirations. I am determined to work hard to achieve it with your support, ensuring that we have a future filled with opportunity and prosperity for all. Together we will strive to make Andhra Pradesh a pivot of knowledge economy driven by the theme of Think Globally and Act Globally. Andhra Pradesh will emerge as a hub of global services, innovation, excellence, and an opportunity for the world.
As we strive for economic growth that benefits every section of society, the mandate that drives the P4 model, where the top 10% uplift the bottom 20%, is significant. By doing so, we will ensure that prosperity reaches every individual, not just in terms of income, but also in terms of access to opportunities. By leveraging the strength of population management, Andhra Pradesh will empower its population holistically.
Today, the Telugu community is among the highest-earning communities globally. This progress has been achieved in a short span of two and a half decades. If we work together with a vision of inclusivity, we can be the No.1 community globally by 2047.
Our sense of Telugu Atmagouravam and self confidence is deeply rooted in patriotism for our nation, and is aligned with the vision of SwarnaAndhra Pradesh and Viksit Bharat.
This is the vision I’ve dedicated my life to, and I will continue to work towards it.
I exhort everyone to work together towards the achievement of this common goal.
Once again, I want to thank each and every one of you for your good wishes and for continuing to place your trust in me.
నా పుట్టినరోజున మీరు అందించిన శుభాకాంక్షలు, మీరు చూపించిన అభిమానం, ఆప్యాయతతో నా మనసు ఉప్పొంగింది. ఇప్పటివరకు నా ప్రయాణంలో నాకు తోడుగా నిలిచినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు.
75 ఏళ్ల నా జీవన ప్రయాణంలో, 47 ఏళ్ల నా రాజకీయ ప్రస్థానంలో నాకు ఎల్లప్పుడూ తోడునీడగా ఉండి, నన్ను ముందుకు నడిపించిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రజాసేవ చేసేందుకు నాలుగోసారి ముఖ్యమంత్రిగా అవకాశమిచ్చిన తెలుగు ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఇది ఎవరికీ దక్కని అరుదైన గౌరవం… అపురూప అవకాశం.
మీ ఆదరాభిమానాలు, నాపై మీరు ఉంచిన నమ్మకం నాలో బాధ్యతను, నిబద్ధతను మరింత పెంచాయి. తెలుగు సమాజ పురోగతి కోసం అలుపులేకుండా పనిచేసేలా మీరంతా నాలో ఉత్సాహం నింపారు. మీ భవిష్యత్ కలలు, ఆకాంక్షలను సాకారం చేయాడానికి నిరంతరం కష్టపడి పనిచేస్తానని మాటిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి కోసం, తెలుగు ప్రజల అభ్యున్నతి కోసం పునరంకితమవుతానని నా జన్మదినం ��ోజున వినమ్రంగా తెలియజేస్తున్నాను.
స్వర్ణాంధ్ర-2047 విజన్ మీ అందరి ఆకాంక్షల సమాహారం. మీ మద్దతుతో, మీ సహకారంతో, సమిష్టి కృషితో ఆ కలను నిజం చేస్తాను. నా ప్రతీ అడుగు, నా ప్రతీ ఆలోచన, ప్రతీ కార్యక్రమం మీ ఉజ్వల భవిష్యత్తు కోసమే. అందరికీ అవకాశాలు కల్పించేలా, ప్రతి పౌరుడి భవిష్యత్తుకు భరోసా నిచ్చేలా పాలన అందిస్తాను. ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ ఆవిష్కరణలకు , అవకాశాలకు కేంద్రంగా మలచాలనేది నా తపన. ‘థింక్ గ్లోబల్లీ-యాక్ట్ గ్లోబల్లీ’ విధానంతో రాష్ట్రాన్ని నాలెడ్జ్ ఎకానమీగా తీర్చిదిద్దుకుందాం .
సమాజంలో అసమానతలు పోవాలి. పేద-ధనిక వర్గాల మధ్య అంతరాలు తగ్గాలి. పేదరికం లేని సమాజం స్థాపించాలనేదే నా సంకల్పం. అందుకే పీ4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం... మూడు దశాబ్దాల నాడు నేను ప్రవేశపెట్టిన ‘జన్మభూమి’ సమాజంలో ఎంతో ��ార్పుతెచ్చింది. ఈసారి తీసుకువచ్చిన ‘పీ4’తో రాష్ట్రంలో పేద కుటుంబాలను... స్వర్ణ కుటుంబాలుగా చేయాలనేది నా ప్రయత్నం. ప్రతి సంపన్న వ్యక్తి పేదవాడి శ్రేయస్సు కోసం పాటుపడాలి. వ్యక్తి శ్రేయస్సే... సమాజ శ్రేయస్సుగా నేను విశ్వసిస్తాను. జనం మన బలం... జనాభా సమర్ధ నిర్వహణ ద్వారా సమగ్ర అభివృద్ధి సాధించవచ్చు.
ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు సాధిస్తున్న విజయాలు మనకెంతో గర్వకారణంగా న��లుస్తున్నాయి. అత్యధిక తలసరి ఆదాయం ఆర్జిస్తున్నవారిలో ముందువరుసన ఉన్నాం. మనం కలిసికట్టుగా పనిచేస్తే మరిన్ని తిరుగులేని విజయాలు సాధించగలం. 2047 నాటికి ప్రపంచంలోనే శక్తివంతమైన జాతిగా తెలుగు జాతిని నిలపాలన్నదే నా అభిలాష.
ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం తెలుగు ప్రజల రక్తంలోనే ఉంది. దేశభక్తి చాటేలా వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యాల సాధనకు చేయిచేయి కలుపుదాం. నాతో పాటు, అందరూ ��ందులో భాగస్వాములు అయ్యేలా ఆహ్వానిస్తున్నాను.
నా పుట్టినరోజు సందర్భంగా మారుమూల పల్లె నుంచి దేశ, విదేశాల వరకు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించిన కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు, ప్రజలకు.... అందరికీ మరోసారి ధన్యవాదాలు.
మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు ఇవి!
దశ��బ్దాలుగా అవే మాటలకు కట్టుబడి ఆయన జీవితాన్ని తెలుగు ప్రజల ఉన్నతి కోసం అంకితం చేశారు!
జన్మదిన శుభాకాంక్షలు @ncbn గారు 🎊
#HBDLegendCBN
#ChandrababuNaidu
భారత రాజకీయ చరిత్రకు వన్నె తెచ్చిన పాలనతో..సమసమాజ మానవత్వపు భావనలతో.. వెనుకడుగు వేయని పోరాటపటిమతో.. సాధించేవరకు విరామమెరుగని కార్యదక్షతతో.. కోట్లాది మందికి స్ఫూర్తినిచ్చే మన తెలుగుల వెలుగు నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు.
#HBDLegendCBN#ChandrababuNaidu