అధికారుల నిర్లక్షమో, లేదా అక్కడి ప్రజాప్రతినిధి లెక్కలేని తనమో తెలీదుకానీ, మీరు చర్యలకి ఆదేశించి ఆ కళాశాలలో తక్షణమే కొన్ని toilets కట్టించాల్సిందిగా మనవి.
-- Team_Prashna
https://t.co/cvOBWBfMBH
400 మందికి రెండు మూత్రశాలలు, అందులో ఒకటి పనిచేయదు. ఆడపిల్లలు washroom కి వెళ్లాలంటే, అరగంట ముందు నుంచే classes wise గా పంపిస్తున్నారట, అంటే అక్కడ ఎంత మంది queue లో ఉంటారో ఉహించుకోవచ్చు. ఇక మగ పిల్లలైతే బైటకి వెళ్లాల్సిన పరిస్థితి. Request to @KTRTRS Please look into this. స్థానిక