మంగళగిరిలోని పెదవడ్లపూడి గ్రామానికి చెందిన బురాన్ ఇటీవల గుండెపోటుతో మృతి చెందారు. బాలిని పవన్ కుమార్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వారి ఇరువురి కుటుంబాలకు ఒక్కొక్కరికి 25 వేల రూపాయల చొప్పున నారా లోకేష్ గారి తరపున సహాయాన్ని అందజేసిన నియోజకవర్గ సీనియర్ నాయకులు
తాడేపల్లి మండలం, చిర్రావూరు లో కొండూరు వేణు ప్రమాదంలో మరణించడం పట్ల, వారి కుటుంబానికి
@naralokesh గారు సంతాపం ప్రకటించి, కుటుంబ సభ్యులకు, ఖర్చుల నిమిత్తం 30 వేల రూపాయలు ఆర్థిక సహాయం, కొమ్మారెడ్డి కిరణ్ ద్వారా అందజేయడం జరిగినది
@teamnaralokesh
మంగళగిరి పట్టణం లోని 28వ వార్డు టీడీపీ కార్యదర్శి కోల సాంబశివరావు గారు మృతి చెందడం తో అతని కుటుంబానికి అత్యవరస ఖర్చుల నిమిత్తము నారా లోకేష్ గారు పంపిన నగదును స్థానిక పార్టీ నాయకులు అందచేశారు.
#TeamNaraLokesh
As per directions from @naralokesh Garu, we have reached out to the mother of Pavan Kumar Sharma and have extended financial assistance to her. Palakollu MLA @RamanaiduTDP Garu gave away the money. @jaitdp will continue to support the family in the future too.
Pained to see the boy end his life due to financial difficulties. Life is all about overcoming challenges. We must not lose courage. @teamnaralokesh will extend assistance to his mother. We may not bring the son back but will try our best to help the family rebuild their lives.