తెలుగు వారి మొదటి పండుగ తొలి ఏకాదశి. ఈ పండుగ రాష్ట్ర ప్రజలందరికీ శుభాలను, ఆయురారోగ్యాలను అందించాలని ఆకాంక్షిస్తూ మీకు, మీ కుటుంబ సభ్యులకి తొలి ఏకాదశి శుభాకాంక్షలు. #తొలిఏకాదశి#tholiyekadashi#YSJagan#Telugu
#WomensDay@ysjagan Garu highlighted his administration's focus on women's economic, social, political, educational, and employment empowerment since 2019, implementing schemes like Jagananna Amma Vodi, YSR Asara, YSR Cheyuta, and others to benefit women across various sectors.
‘హర హర మహాదేవ శంభో శంకర'
ఆ పరమ శివుని అనుగ్రహం పొందడానికి మనం జరుపుకొనే ముఖ్యమైన పండుగ మహా శివరాత్రి. నేడు మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు.
#MahaShivaratri2025#YSJagan#HappyMahaShivaratri#shivratri
Borrowing too much debt can lead to economic instability. Respected @ncbn Garu , are there plans in place to manage the state's finances responsibly and avoid a heavy debt burden in the future?
#OneLakhCroreDebtInOneYear#saveAPFromKutami
అప్పులు ఏమో పెరిగిపోతా ఉన్నాయి, కానీ
స్కూల్ విద్యార్థులుకు మాత్రం మధ్యాహ్న భోజనం దుస్తులు బ్యాగులు సరిగ్గా అందడం లేదు,
మరోవైపు కాలేజీలో చదువుకునే విద్యార్థులుకు
ఫీజు రీయింబర్స్మెంట్ రాక వాళ్ళ భవిష్యత్తు ఇబ్బందుల్లో పెట్టారు.. .. .. #FeesReimbursement#saveAPFromKutami
జగన్ రెడ్డి ప్రజలను పట్టించుకోలేదు , కార్యకర్త��ను పట్టించుకోలేదు అంటారు ,
చివరికి ప్రజల్లోకి వస్తే 144 సెక్షన్ అంటారు
సెక్యూరిటీ ఇష్యూ ఉంది బయటికి రాకూడదు అంటారు . #RedBookPalana
#saveAPFromKutami #AndhraPradesh
Warm greetings to Telangana's former Chief Minister, Sri K. Chandrashekar Rao (KCR) garu, on his birthday. May God bless him with good health, happiness, and a fulfilling life.